Cricket
IPL 2023: కొన్నది రూ. 55 లక్షలకు, ఆడేది రూ. 16 కోట్లు ఆటగాడి కన్నా విలువైన ఆట, డెత్‌ ఓవర్లలో కింగ్‌ అనిపించుకుంటున్న కేకేఆర్‌ ఆణిముత్యం రింకూ సింగ్
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో రింకూ సింగ్‌ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్‌లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్‌లోమాత్రం దుమ్మురేపుతున్నాడు.
IPL 2023: రూ. 13.25 కోట్లు ఎందుకు బ్రో, ఏ స్థానంలో వచ్చిన చెత్తగా ఆడి వెళుతున్నావు, హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాలపై మండిపడుతున్న SRH అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాల కథ కొనసాగుతుంది.రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్‌ ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్‌ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్‌ వచ్చినా అదే ఆటతీరు కనబరుస్తున్నాడు.
IPL 2023: రూ. 4 కోట్లు పెట్టి కొంటే దరిద్రంగా ఆడుతున్నావు, చివరి ఓవర్లో గెలిపిస్తావనుకుంటే చెత్తగా అవుటయ్యావు, అబ్దుల్‌ సమద్‌పై మండిపడుతున్న SRH అభిమానులు
Hazarath Reddyసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ సమద్‌పై SRH అభిమానులు మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ‘ఫినిషర్‌’ రింకూ సింగ్‌తో పోలుస్తూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్‌ సమద్‌ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని విమర్శలు కురిపిస్తున్నారు.
IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు లిస్ట్ ఇవేనట, ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించిన హర్భజన్ సింగ్, ఓ సారి మీరు లుక్కేసుకోండి
Hazarath Reddyఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
PBKS vs MI TATA IPL 2023: పంజాబ్ పై పట్టు సాధించిన ముంబై, హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం
kanhaఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ల తుఫాన్ ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌పై అత్యధిక స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2023: కోహ్లి, గంభీర్‌ గొడవకు అసలు కారణం మహమ్మద్ సిరాజ్, గొడవ పెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న స్టార్ బౌలర్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.
IPL 2023: కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే.
IPL 2023 GT vs DC: ఢిల్లీ సంచలన విజయం, గుజరాత్ టైటాన్స్ పై 5 పరుగుల తేడాతో షాకిచ్చిన వార్నర్ సేన
kanhaఐపీఎల్ 2023లో ఢిల్లీ సంచలనం సృష్టించింది. తాజాగా పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఢిల్లీ మట్టి కరిపించింది.
Latest ICC Test Rankings: టెస్టుల్లో నంబర్ వన్‌గా టీమిండియా, ఆస్ట్రేలియాను వెన‌క్కి నెట్టేసి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ సేన
Hazarath Reddyఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌(ICC Test rankings)లో టీమిండియా జ‌ట్టు టాప్ ప్లేస్’లోకి వచ్చేసింది. ఆస్ట్రేలియాను వెన‌క్కి నెట్టేసి .. రోహిత్ శ‌ర్మ సేన వార్షిక ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని కైవ‌సం చేసుకున్న‌ది.
IPL 2023: రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత, T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రికార్డు, మొదటి స్థానంలో యజువేంద్ర చాహల్
Hazarath Reddyస్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు.
IPL 2023: పీకలోతు కష్టాల్లో జట్టు ఉన్నా చెత్త బ్యాటింగ్ ఆడి వెళుతున్నాడు, ఇంకా జట్టులో చోటు అవసరమా, దీపక్ హుడా ఆటతీరుపై మండిపడుతున్న లక్నో అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
IPL 2023: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో గొడవకు దిగిన LSG పేసర్ నవీన్-ఉల్-హక్, గతంలోనూ పాక్ పేసర్ అమీర్‌తో తీవ్ర వాగ్వాదం
Hazarath Reddyలక్నో సూపర్ జెయింట్స్ తమ తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. LSG పేసర్ నవీన్-ఉల్-హక్ ఆట తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం
VNSలక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.
RCB Defeat Lucknow: లక్నోపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ, ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న బెంగళూరు, తొలిరౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీసేన
VNSప‌ద‌హారో సీజ‌న్ ఐపీఎల్‌లో కొట్టింది త‌క్కువ స్కోరే.. అయినా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతం చేసింది. బ‌ల‌మైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 18 ప‌రుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది.
IPL 2023 PBKS Vs CSK: నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచులో చెన్నైను చిత్తు చేసిన పంజాబ్, ఆఖరి బంతికి పంజాబ్ విజయం..
kanha201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకుంది. సికందర్‌ రజా ఏడు బంతుల్లో 13 పరుగులు చేసి పంజాబ్‌ను గెలపించాడు.
CSK vs PBKS: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ పర్మామెన్స్, చివరిబాల్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
VNSఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై (CSK) నిర్దేశించిన 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
DC vs SRH Highlights: ఎట్టకేలకు హైదరాబాద్‌కు దక్కిన విక్టరీ, సొంతగడ్డపై ఢిల్లీ కేపిటల్స్‌కు పరాభవం, ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు మూడో విక్టరీ
VNSఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.
IPL 2023: ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని కోపం చూస్తే బిత్తరపోవాల్సిందే, చేతితో సీరియస్ సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసిన మిస్టర్ కూల్
Hazarath Reddyచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే అందరూ మిస్టర్ కూల్`` అంటుంటారు. అయితే పతిరనాపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Top 5 Asian Sports Teams on Twitter: అత్యుత్తమ ఆసియా క్రీడా జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్, రెండవ స్థానంలో క్రిస్టియానో రొనాల్డో అల్-నాసర్
Hazarath Reddyచెన్నై సూపర్ కింగ్స్ 5.12 మిలియన్ల ఇంటరాక్షన్‌లతో నంబర్ వన్ ఆసియా క్రీడా జట్టుగా రేట్ చేయగా, క్రిస్టియానో రొనాల్డో అల్-నాసర్.. 5 మిలియన్ల పరస్పర చర్యలతో రెండవ ఆసియా క్రీడా జట్టుగా నిలిచింది.