Cricket
IPL 2023: అభిమానం అంటే ఇదే, కోహ్లీ కనిపించగానే పాదాలను తాకిన రింకూ సింగ్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyకోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్‌.. కోహ్లికి కాలికి రింకూ సింగ్‌ దండం పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు.
IPL 2023: పనికిమాలిన రికార్డులకు పనికివస్తావు, దినేష్ కార్తీక్ మీద మండిపడుతున్న బెంగుళూరు అభిమానులు, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న బ్యాటర్
Hazarath Reddyఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడని కార్తీక్ తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్
Hazarath Reddyసన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
Sanju Samson: అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన
VNSఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
KKR Vs RCB IPL 2023: కోహ్లీ పోరాటం వృధా, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీకి తప్పని ఓటమి, 21 పరుగుల తేడాతో ఆర్సీబీపై కోల్ కతా విజయం..
kanhaజాసన్ రాయ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ, కెప్టెన్ నితీష్ రాణా అద్భుత 48 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 21 పరుగుల తేడాతో ఓడించింది. మూడో విజయాన్ని నమోదు చేసింది.
World Cup 2023: ప్రపంచకప్‌కు రిషబ్ పంత్ దూరం, రేసులో ఉన్న వికెట్ కీపర్లు వీళ్లే, భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి
Hazarath Reddyగతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత వికెట్ కీపర్‌గా విశాఖ కుర్రాడు భరత్, రిషబ్ పంత్ స్థానంలో ఎన్నికైన కె.ఎస్‌.భరత్‌
Hazarath Reddyభారత క్రికెట్ బోర్డు (BCCI) ఏప్రిల్ 25, మంగళవారం నాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అజింక్య రహానే జట్టులోకి తిరిగి రాగా, కేఎస్ భరత్ నిర్ణీత వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
IPL 2023: రోహిత్ శర్మ నీవు ఫామ్‌లో లేవు, ఇక విరామం తీసుకుని మళ్లీ ఫ్రెష్షుగా రా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు సూచించిన సునీల్ గవాస్కర్
Hazarath Reddyఐపీఎల్‌-2023 సీజన్‌లో ముంబై పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మపై భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
GT vs MI IPL 2023: సొంత మైదానంలో చెలరేగిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం
kanhaఐపీఎల్ 2023 35వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 55 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్‌ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కాలికి దండం పెట్టాడు.
IPL 2023: రూ. 13 కోట్లు పెట్టి కొంటే ఇంత చెత్తగా ఆడుతున్నావ్, ఇంటికెళ్లి టెస్టులు ఆడుకో పోయి, హ్యారీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్
Hazarath Reddyసొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.
IPL 2023: వీడియో ఇదిగో, దారుణంగా అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న డేవిడ్ వార్నర్, కంటతడి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ అభిమానులు
Hazarath Reddyఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో రైజర్స్‌ ఓటమి ఎదుర్కొంది. కాగా గతంలో అవమానకరంగా టీం నుంచి సాగనంపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు
India Squad for WTC 2023 Final Announced: అజింక్యా రహానే రీ ఎంట్రీ, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి టెస్ట్, భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
Hazarath Reddyబోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బిసిసిఐ) మంగళవారం ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) చివరి టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించింది. WTC ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లే ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తూ, BCCI ట్విట్టర్ లోకి వెళ్లింది. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు టీమిండియా జాబితాలో గతంలో జట్టు నుండి తొలగించబడిన అజింక్యా రహానే పేరు ఉంది.
IPL 2023 SRH vs DC: ఉప్పల్ స్టేడియంలో పరువు తీసుకున్న సన్ రైజర్స్, 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి..
kanhaఐపీఎల్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. 145 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు అందుకోలేకపోయింది.
IPL 2023: అదేమి బౌలింగ్ సామి, అర్ష్‌దీప్‌ సింగ్‌ దెబ్బకి బీసీసీఐకి రూ. 80 లక్షలకు పైగా నష్టం, పంజాబ్ బౌలర్ యార్కర్ల ధాటికి రెండుసార్లు విరిగిపోయిన స్టంప్స్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కిం‍గ్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంలో పంజాబ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ బీసీసీఐకి ఏకంగా రూ.88 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించాడు.
IPL 2023: విరాట్ కోహ్లీ చెత్త చెత్తగా, ఏడు సార్లు గోల్డెన్‌ డకౌట్‌, జాబితాలో రెండో స్థానంలోకి వచ్చేసిన స్టార్ బ్యాటర్, తొలిస్థానంలో రషీద్‌ ఖాన్‌
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టాండిన్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గోల్డెన్‌ డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీగా వెనుదిరిగి షాకిచ్చాడు.ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్‌లో ఒక చెత్త రికార్డు నమోదు చేశాడు.
IPL 2023: వీడియో ఇదిగో, మహ్మద్‌ సిరాజ్‌ ఇన్‌స్వింగర్‌ దెబ్బకు బిత్తరపోయిన బట్లర్‌, మిడిల్‌ స్టంప్‌ను ఎగురగొట్టిన బంతి
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నాలుగో బంతికి డేంజరస్‌ బ్యాటర్‌ జాస్‌ బట్లర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే బట్లర్‌ను ఔట్‌ చేసిన విధానం సిరాజ్‌ ఎంత మెరుగయ్యాడనేది చూపిస్తోంది.
Kohli Flying Kiss Video: వీడియో ఇదిగో, భార్య అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పంపించిన కోహ్లి, తెగ సిగ్గుపడిపోయిన విరాట్ సతీమణి
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. స్టాండిన్‌ కెప్టెన్‌గా కోహ్లికి ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం.ఇక ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ హర్షల్‌ పటేల్‌ వేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని జైశ్వాల్‌ భారీ షాట్‌కు యత్నించాడు.
Sachin Cute Birthday Post: 50 నాటౌట్ అంటూ టీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసిన సచిన్ టెండూల్కర్, నేడు క్రికెట్ దిగ్గజం పుట్టినరోజు, సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
Hazarath Reddyలెజెండ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24, సోమవారం తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రముఖ క్రీడాకారులు, సెలబ్రిటీలు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో సచిన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
CSK Beat KKR: చెన్నైకి హ్యాట్రిక్ విక్టరీ, భారీ లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్‌కతా, వృథాగా మారిన జెసన్, రింకూ పోరాటం, మరోసారి ధోనీ రివ్యూసిస్టమ్ మెరాకిల్
VNSచెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాట‌ర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విక్ట‌రీ కొట్టింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 49 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా ర‌హానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్ట‌డంతో చెన్నై 234 ప‌రుగులు చేసింది.