రాష్ట్రీయం

Perni Nani House Arrest: వీడియో ఇదిగో, పేర్ని నాని హౌస్‌ అరెస్ట్‌, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు

Hazarath Reddy

ఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన

Hazarath Reddy

తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.

Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము.

Advertisement

Bird Flu Infected Humans: కోళ్లకే కాదు మనుషులకు సోకిన బర్డ్ ఫ్లూ?.. ఏలూరు జిల్లాలో ఘటన, అప్రమత్తమైన వైద్య శాఖ.. వివరాలివే!

Arun Charagonda

బర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే

Arun Charagonda

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.

Andhra Pradesh Politics: మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన, వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తాం, వారికి అన్నలా ఉంటానని తెలిపిన వైఎస్ జగన్

Hazarath Reddy

బుధవా­రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమా­వేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్య­కర్త తరపున చంద్రబాబుకు చెబు­తున్నా... మళ్లీ వచ్చేది జగన్‌ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు

Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో

Arun Charagonda

కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.

Advertisement

Andhra Pradesh: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్ మందలించడంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య

Arun Charagonda

నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది.

Mancherial District: విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

Arun Charagonda

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల ఆటకట్టించారు పోలీసులు.

YSRCP on Vamsi Arrest: చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు...ముందస్తు బెయిల్ ఉన్న అరెస్ట్ చేస్తారా?, వైసీపీ నేతలు ఫైర్

Arun Charagonda

వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు స్పందించారు(YSRCP on Vamsi Arrest). ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా స్పందించారు.

Hyderabad Shiva Temple: శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్‌ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి

Arun Charagonda

మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).

Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్

Arun Charagonda

ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.

Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

VNS

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.

Advertisement

Telangana Caste Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.

Vijayawada Fire: వీడియోలు ఇవిగో, విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, సితార గ్రౌండ్స్‌ జలకన్య ఎగ్జిబిషన్‌ ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident at Vijayawada Sitara Center) జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు

Arun Charagonda

ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).

Tirumala: సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్, టిటిడి భవనం ఎదుట ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సాధువులు

Hazarath Reddy

తిరుమల తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు ఆమరణ దీక్షకు దిగారు.అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతోంది. హోటల్‌కు సంబంధించిన నిర్మాణాలను ఆపాలంటూ కొంత కాలంగా శ్రీనివాసనంద స్వామి పోరాటం చేస్తున్నారు.

Advertisement
Advertisement