రాష్ట్రీయం
AP Weather Update: ఏపీలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అల్పపీడనం కారణంగా రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు, గంటకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం
Hazarath Reddyపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది.
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై హైదరాబాద్‌లో నిరసన, టీడీపీ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు రుచి చూపించిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు
Hyderabad: అమ్మాయి కోసం జూబ్లీహిల్స్ పబ్‌లో అర్థరాత్రి తన్నుకున్న రెండు వర్గాలు, గొడవలో ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఉన్నట్లుగా వార్తలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జీరో పబ్ లో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇది అమ్మాయి కోసం జరిగిన గ్యాంగ్ వార్ గా తెలుస్తోంది.
Chandrababu Arrest: వీడియోలు ఇవిగో, చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
Hazarath Reddyరాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.
Kishan Reddy Ends Hunger Strike: నిరాహార దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి, నిమ్మరసం ఇచ్చి తెలంగాణ బీజేపీ చీఫ్ దీక్షను విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్
Hazarath Reddyనిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్‌ చీఫ్‌ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్‌ జవదేకర్ దీక్షను విరమింపజేశారు.
Indian Student Dies in US: యుఎస్‌లో తెలుగు యువతి మృతి విలువ 11 వేల డాలర్లు, అమెరికా పోలీస్ వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్, విచారణకు పిలుపు
Hazarath Reddyభారతీయ విద్యార్థిని మృతిపై ఓ పోలీసు సరదాగా, నవ్వుతున్న బాడీక్యామ్ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో భారత్ సీరియస్ గా స్పందించింది.ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని సియోటెల్‌ పోలీసు అధికారులను కోరింది.
Telugu Student Killed in America: వీడియో ఇదిగో, అమెరికాలో తెలుగు యువతిని కారుతో గుద్ది చంపి ఘటన, డబ్బులు ఇస్తే సరిపోద్దిలే అంటూ పగలబడి నవ్విన పోలీస్
Hazarath Reddyఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియో కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి తెలుగు యువతి మృతిపై నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Viral Video: ఎంత స్మార్ట్‌గా రూ. 5 లక్షలు దొంగతనం చేశారో వీడియోలో చూడండి, పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి దోచుకెళ్లిన దుండగులు
Hazarath Reddyనల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.
Sidharth Luthra Tweet: చంద్రబాబు లాయర్‌ మరో సంచలన ట్వీట్‌ , ఈ సారి స్వామి వివేకానంద సూక్తిని ట్వీట్ చేసిన సిద్ధార్ధ్ లూథ్రా, ఇంతకీ దాని అర్ధమేంటి అంటే?
VNS‘స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటాడు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి’. అదేవిధంగా.. న్యాయం, ధర్మంకోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు
Kishan Reddy Deeksha: పార్టీ ఆఫీస్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి దీక్ష, ఇందిరాపార్కు దగ్గర అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డి, ఫోన్‌లో పరామర్శించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా
VNSకేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan reddy) హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర కిషన్ రెడ్డిని దీక్షను భగ్నం (Kishan reddy Deeksha) చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టారు.
IMD Alert: తెలంగాణకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ, రానున్న మూడు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?
VNSగురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Astrology: ఈ 3 రాశుల వారికి సెప్టెంబర్ 15 నుంచి మహాలక్ష్మీ యోగం ప్రారంభం..కోటీశ్వరులు అవడం ఖాయం..
ahanaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి రాశికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం, 12 రాశుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఈ 3 రాశుల వారికి సెప్టెంబర్ 15 నుంచి మహాలక్ష్మీ ధనయోగం ప్రారంభం కానుంది. మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.
Bhumana on Chandrababu Arrest: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమే,వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆయన దిట్టని మండిపడిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
Hazarath Reddyజైల్లో బాబుకు భద్రత లేదని కుటుంబసభ్యులనడం హాస్యాస్పదం. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. చట్టానికి అందరూ లోబడి ప్రవర్తించాల్సిందే. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదు’’ అని భూమన పేర్కొన్నారు.
Chandrababu Arrest: భర్తను అరెస్ట్ చేస్తే భార్య బాధ పడటం సహజం, నాన్న చేతికి పెట్టుకున్న ఉంగరంలోని చిప్ లోకేష్ పెట్టుకుంటే మంచిదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా
Hazarath ReddySkill Development Scam Caseలో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సంగతి విదితమే. బావ కళ్లల్లో ఆనందం కోసం ప్రభుత్వంపై బాలకృష్ణ బురద చల్లితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు.
Skill Development Scam Case: ప్రజలు ఎవరూ అయ్యో పాపం అన్న పాపాన పోలేదు, చంద్రబాబు అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
Hazarath ReddySkill Development Scam Caseలో అరెస్ట్ అయి అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీసిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
Sajjala on Chandrababu Arrest: ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు, చంద్రబాబు అరెస్ట్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Skill Development Scam Case: జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలు, కేబినెట్‌ అనుమతి లేకుండానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపిన ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ తాజాగా మాట్లాడుతూ..కేబినెట్‌ అనుమతి లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.
Raghavendra Rao: గతంలో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడిన వెంకటేశ్వరస్వామే మళ్లీ చంద్రబాబును కాపాడతాడు, దర్శకుడు రాఘవేంద్రరావు FB పోస్ట్ ఇదిగో..
Hazarath Reddyగతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు.
Chandrababu Arrest: న్యాయం కనుచూపుమేర లేకుంటే ఇక కత్తి పట్టడమే, చంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా సంచలన ట్వీట్, జైలులో బాబును కలిసిన న్యాయవాది
Hazarath Reddyచంద్రబాబు కేసు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూథ్రా ఎక్స్ లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఇవాళ్టి నినాదం ఇదే అంటూ గురు గోబింద్ సింగ్ ప్రవచనాలను పంచుకున్నారు. అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ న్యాయం కనుచూపు మేరలో కనిపించకపోతే... ఇక చేతిలోకి కత్తి తీసుకుని శక్తి ఉన్నంతవరకు పోరాడడమే మార్గం" అని ఆ ప్రవచనాలలో గురు గోబింద్ పేర్కొన్నారు.