ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కామెంట్
Arun Charagondaవ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే(Vijaya saireddy on Jagan Words), ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు.
Leopard In Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం.. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో సంచారం
Rudraఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు.
Police Saves Women Life: పోలీస్ అన్నలూ మీరు గ్రేట్.. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహితను కాపాడిన రాచకొండ పోలీసులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు.
Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్
Rudraనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Train Services Alert: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??
Rudraరైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు.
Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!
Rudraహైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??
Rudraబాలీవుడ్ నటుడు సోనూ సూద్ పై పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.
Asaduddin Owaisi Slams Chandrababu: టీటీడీలో ఉద్యోగుల తొలగింపుపై ఓవైసీ..చంద్రబాబు పునరాలోచించాలని డిమాండ్, వక్ఫ్‌బోర్డులో నాన్ ముస్లింలను తొలగించాలని డిమాండ్
Arun Charagondaతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి 18 నాన్-హిందూ ఉద్యోగులను తొలగించిన విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు
Andhra Pradesh: విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు, అనకాపల్లి జిల్లాలో ఘటన
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది(Andhra Pradesh). విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి(sexually assault)కి పాల్పడగా చితక్కొట్టారు తల్లిదండ్రులు.
YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చిన బాబు
Arun Charagondaసీఎం చంద్రబాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan Slams Chandrababu).
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్
TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.
Andhra Pradesh: వీడియో ఇదిగో, పందెం కోడి మాంసం సరిగ్గా వడ్డించలేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్న రెండు గ్రూపులు
Hazarath Reddyమాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి ప్రాణాలపైకి తెచ్చింది. పందెంకోడి మాంసం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ
Arun Charagondaమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.
Kakinada Subbayya Hotels: కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వీడియో
Arun Charagondaకాకినాడ సుబ్బయ్య గారి హోటళ్ల9Kakinada Subbayya Hotels)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు(Food Safety Officials)నిర్వహించారు.
Pawan Kalyan Health Update: వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..
Hazarath Reddyఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. జనసేన అధినేత వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ వల్ల బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది.
YS Jagan: వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవిజయవాడ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు
Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్
Hazarath Reddyఈసారి జగన్ 2.0ని (Jagan 2.0) చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను
TTD: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు.. 300 మంది ఉన్నట్లు గుర్తింపు, 18 మంది ఉద్యోగులను బదిలీ చేసిన అధికారులు
Arun Charagondaటీటీడీ(TTD)లో అన్యమత ఉద్యోగులపై(Non-Hindu Employees) బదిలీ వేటు పడింది. 18 మంది ఉద్యోగులను బదిలీ చేశారు అధికారులు.
Thandel Movie Ticket Price Hike: తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి
Arun Charagondaతండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.