ఆంధ్ర ప్రదేశ్
Road Accident In Ireland: ఐర్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.. పూర్తి వివరాలు ఇవిగో..
Rudraఐర్లాండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ గా గుర్తించారు.
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
VNSఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గా ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) నియాకమయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సేవలు అందించారు.
Kethireddy Venkataramireddy: పవన్ కళ్యాణ్...కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదు, బాలయ్య గుడివాడలో పోటి చేస్తే గెలిచే వాడు కాదు..కేతిరెడ్డి సంచలన కామెంట్స్
Arun Charagondaవైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(kethireddy venkatarami Reddy) హాట్ కామెంట్స్ చేశారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు.
Union Budget 2025: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరలో నిర్మలమ్మ.. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి (LIVE)
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
Rudraకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.
Union Budget 2025: పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?
Rudraకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్.
Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు
YS Jagan: వీడియో ఇదిగో, లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న జగన్, బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. లండన్ నుంచి ఈరోజు ఆయన బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద జగన్ కు వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు.
Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం
Hazarath Reddyపల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రుపాలెం గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని కాల్వలో పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన వ్యక్తిని గంగినేని కొండయ్య (80)గా గుర్తించారు.
Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం
Hazarath Reddyవిశాఖ జిల్లా మల్కాపురం(Visakha District Malkapuram)లో కన్నకొడుకు తల్లిని చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక Malkapuram police station పరిధిలో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. సముద్ర తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ క్వాటర్స్(Defense Force Coast Quarters)లో ఆమె మృతదేహాన్ని కొందరు గుర్తించారు.
Goldman Konda Vijay: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ కొండ విజయ్.. 5 కేజీల బంగారంతో స్వామివారి దర్శనం
Arun Charagondaశ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ కొండ విజయ్(Goldman Konda Vijay).
Auto Driver Dies by Suicide: వీడియో ఇదిగో, ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఒక్క నెల గడువు అడిగినా ఇవ్వని యాజమాన్యం
Hazarath Reddyఏపీలోని కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుడివాడ మండలం మోటూరులో ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి రావి సత్తిబాబు(35) అనే ఆటో డ్రైవర్ రూ.7.80 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ప్రతి నెలా సరైన సమయానికే వాయిదాలు చెల్లిస్తూ వచ్చాడు.
Tirupati: తిరుపతిలో కుళ్లిన చికెన్ విక్రయాలు.. దుకాణాన్ని సీజ్ చేసిన అధికారులు, పది రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన చికెన్ అమ్ముతున్నారని స్థానికుల షాక్
Arun Charagondaతిరుపతి(Tirupati)లో కుళ్లిన చికెన్ విక్రయాలు(Chicken Shop) జరుగుతున్న షాప్‌ను సీజ్ చేశారు అధికారులు.
Dwaraka Tirumala Rao: యూనిఫామ్ ఉండదంటేనే ఏదోలా ఉంది, వీడ్కోలు పరేడ్‌లో భావోద్వేగానికి గురైన డీజీపీ ద్వారకా తిరుమలరావు, నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్ కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Producer Vedaraju Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ఈ ఉదయం కన్నుమూసిన నిర్మాత వేదరాజు టింబర్
Rudraటాలీవుడ్ లో విషాదం నెలకొన్నది. నిర్మాత వేదరాజు టింబర్ (54) కన్నుమూశారు. ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వేదరాజు గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు.
Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల
Rudraపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
SI Dies By Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన
Rudraపశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Leopard Spotted Again In Tirumala: తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర చిరుత, భయాందోళనలో భక్తులు
VNSతిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు.