ఆంధ్ర ప్రదేశ్
AB Venkateswara Rao Slams YS Jagan: జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు మన కమ్మ కులమంతా ఏకం కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅప్పటి నుంచి కమ్మ అధికారులను టార్గెట్ చేసి అణచివేతకు గురి చేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకొచ్చారు.2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే వైఎస్ జగన్ తనకు ఉద్యోగం లేకుండా చేశారని ఏబీవీ చెప్పారు
Tirumala Masala Vada: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో కొత్త ఐటమ్.. భక్తులకు మసాలా వడ.. తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు (వీడియో)
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది.
Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Rudraతుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??
Rudra‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)
Rudraమంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
Soldier Killed In Encounter: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిత్తూరుకు చెందిన ఆర్మీ జవాన్ వీరమరణం (వీడియో)
Rudraజమ్మూ కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో సిపాయి పంగల కార్తీక్ వీరమరణం పొందారు. సైనికాధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. జలూర గుజ్జర్ పటిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లాయి.
Fire Accident In Parawada Pharma City: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు.. భయాందోళనకు గురయిన కార్మికులు, స్థానికులు (వీడియో)
Rudraఅనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విషయంలోకి వెళితే.. ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు
Rudraమంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరు జిల్లాలో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు బాధితురాలు
Hazarath Reddyకొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది
Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ
Hazarath Reddyఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది
SVSN Varma on AP Deputy CM Post: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్
Hazarath Reddyఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు.
World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
NDRF Foundation Day: ఎన్డీఆర్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆసక్తికర సన్నివేశం... పవన్ కళ్యాణ్ కోసం కుర్చీ వేయించిన షా, వీడియో ఇదిగో
Arun CharagondaNDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శిలాఫలకం వద్ద ప్రోటోకాల్ ప్రకారం హోం మంత్రితో పాటు సీఎం చంద్రబాబుకు కుర్చీలు ఉన్నాయి.
Andhra Pradesh: ఏపీ అభివృద్ధి మోదీ, చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రకృతి విపత్తులు సంభవిస్తే అండగా ఎన్డీఆర్‌ఎఫ్ ఉంటుందన్న అమిత్ షా, వైసీపీ పాలన డిజాస్టర్ అని విమర్శ
Arun Charagondaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు, మోదీతోనే సాధ్యం అని స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
Tirumala: తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం.. మొదటి ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా పడగా నలుగురు భక్తులకు గాయాలు అయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
AP BJP Meeting: ఏపీ బీజేపీ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం
Arun Charagondaఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
Balakrishna Fitness: నేను ఫిట్ గా ఉండటానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాలయ్య (వీడియో)
Rudraతాను ఇంత ఫిట్ గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాలకృష్ణ. షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్ మాత్రమే తింటానని ఆయన పేర్కొన్నారు.
Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి
Rudraతిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.