ఆంధ్ర ప్రదేశ్

Corona in Andhra Pradesh: చిత్తూరులో ఇంకా తగ్గని కరోనా, జిల్లాలో తాజాగా 255 కేసులు, ఏపీలో 24 గంటల్లో 878 కోవిడ్ కేసులు, 13 మంది మ‌ృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 13 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Krishna Water Dispute: తెలంగాణ విద్యుదుత్పాదన తక్షణమే నిలుపుదల చేయండి, కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాసిన ఏపీ జలవనరుల శాఖ, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని లేఖలో ఆందోళన

Hazarath Reddy

కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.తాజాగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పాదనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు (Andhra Pradesh government complains to KRMB against Telangana ) చేసింది.

Happy Janmashtami 2021: రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలంటూ ట్వీట్

Hazarath Reddy

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, టాటా ఏస్‌ను ఢీకొట్టిన టిప్పర్, నలుగురు అక్కడికక్కడే మృతి, ఆస్పత్రిలో మరొకరు. ప్రకాశం జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

ఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Andhra Pradesh Road Accident) జరిగింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళ ఆసుపత్రిలో మరణించింది. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన (Road accident in prakasam district) జరిగింది.

Advertisement

Chintamaneni Prabhakar Arrest: చింతమనేని అరెస్ట్, త‌మ నేత‌ల‌పై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని లేఖలో వెల్లడి

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) మండిపడ్డారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్ప పీడనం, ఏపీలో ఆరు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది.

Corona in Andhra Pradesh: చిత్తూరులో మళ్లీ పెరిగిన కేసులు, రాష్ట్రంలో కొత్తగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌, 24 గంటల్లో 18 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 15,179 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,507 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

Andhra Pradesh: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, రద్దీగా ఉన్న 20 కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు

Hazarath Reddy

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మరో 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా రూపుదిద్దుకోనున్నాయి. అత్యంత రద్దీ ఉన్న20 కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh govt) ప్రతిపాదనలు పంపింది.

Advertisement

Corona in AP: రోజు రోజుకు డేంజర్‌గా మారుతున్న డెల్టా వేరియంట్, ఆస్ప‌త్రిపాల‌య్యే ముప్పు రెండు రెట్లు అధిక‌మ‌ని తాజా అధ్యయనంలో వెల్లడి, ఏపీలో తాజాగా 1,321 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా.. 1,321 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,10,566 మంది (Coronavirus) వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Gas Cylinder Explosion: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం, ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తండ్రి కొడుకు మృతి, గుంటూరులో మంటల్లో బాలుడి ఆహుతి, మరొకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) నరసాపురం మండలం పెదమైనవానిలంకలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ బండ పేలిన ఘటనలో (Gas Cylinder Explosion) తండ్రి, కుమారుడు సజీవ దహనం అయ్యారు. స్థానికులు కథనం మేరకు.. గ్రామానికి చెందిన బొమ్మిడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,515 కోవిడ్ కేసులు నమోదు మరియు 903 మంది రికవరీ, 15 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,865 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,515 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో 15,050 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

Andhra Pradesh HRC: కర్నూల్‌లోనే ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు, ఏపి హెచ్‌ఆర్‌సీ హెడ్ క్వార్టర్‌గా కర్నూలును స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Team Latestly

కర్నూలులో హెచ్‌ఆర్‌సిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది....

Advertisement

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,539 కోవిడ్ కేసులు, 12 మరణాలు నమోదు మరియు 1,140 మంది రికవరీ, రాష్ట్రంలో 14,448కు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ప్రతిరోజు సుమారు 15 వందల మేర కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే నమోదయ్యే కేసుల కంటే కోలుకునే వారి సంఖ్య తక్కువ అవుతుండటంతో రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు నెమ్మదిగా పెరుగుతుండటం గమనార్హం....

Rain Forecast: పుంజుకుంటున్న రుతుపవనాలు, తెలంగాణలో రాబోయే మూడు రోజుల వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన వాతావరణ శాఖ; ఆంధ్రప్రదేశ్‌లోనూ అక్కడక్కడ జల్లులకు అవకాశం

Team Latestly

రాబోయే మూడు రోజుల వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఈరోజు, రేపు మరియు ఆగష్టు 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది....

Tank Bund: ఇకపై వీకెండ్స్‌లలో ట్యాంక్‌బండ్‌ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకల నిలిపివేత, సందర్శకుల సౌలభ్యం కోసం ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్న నగర పోలీసులు

Team Latestly

కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను వేర్వేరుగా పార్కింగ్‌ చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌ రూట్‌లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని, పీవీమార్గ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రూట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్‌ డీసీపీ-1 చౌహాన్‌ సూచించారు...

Krishna Water Allocation Issue: కృష్ణా రివర్ బోర్డ్ సమావేశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష, రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై బలంగా వాదించాలని ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆదేశం

Team Latestly

సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) సమావేశానికి రాష్ట్రం తరఫున అధికార యంత్రాంగం అంతా హాజరు కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు...

Advertisement

Corona in Andhra Pradesh: గోదావరి జిల్లాలో ఇంకా తగ్గు ముఖం పట్టని కరోనా, ఏపీలో తాజాగా 1,601 మందికి కోవిడ్, కరోనావైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona in Andhra Pradesh) నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు.

AP Shocker: 4 ఏళ్లుగా వివాహేతర సంబంధం, పెళ్లి చేసుకో అన్నందుకు చంపేశాడు, కడపలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప చిన్నచౌక్‌ పోలీసులు

Hazarath Reddy

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ప్రియుడు ఆమెను హత్య (Kadapa man killed woman) చేసిన ఘటన కడపలో చోటు చేసుకుంది. కడప చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవుని కడపలో (Kadapa) ఈ దారుణం చోటు చేసుకుంది.

Fees in AP Schools & Colleges: ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజులు ఖరారు చేసిన ప్రభుత్వం, పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఈ ఫీజులను నిర్ణయించిన జగన్ సర్కారు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను (Fees in AP Schools & Colleges) ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు (AP Govt Finalized Fees) వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Road Mishap in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి, కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద విషాద ఘటన, తెలంగాణ సూర్యాపేటలో అదుపు తప్పి బోల్తాపడిన బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలో ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Mishap in AP) చోటు చేసుకుంది. బొలేరో వాహనం నుంచి జారిపడి నలుగురు మృతి (Four People died in Road Accident) చెందారు. కొనకలమిట్ల మండలం గార్లదిన్నె వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement