ఆంధ్ర ప్రదేశ్

Chittoor Shocker: అనాథనంటూ..ముగ్గురుని పెళ్లి చేసుకున్న యువతి, మామకు మాయమాటలు చెప్పి రూ. 2 లక్షలతో పరార్, ఎట్టకేలకు యువతిని అరెస్ట్ చేసిన అలిపిరి పోలీసులు

Hazarath Reddy

ఏపీలో చిత్తూరులో పెళ్లి పేరుతో పలువురిని మోసం (Young Woman Cheating Man) చేసి పరారీలో ఉన్న యువతిని మంగళవారం అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

IPS Officers Transferred in AP: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ఏపీ రాజధానిపై గతంలో ఇచ్చిన సమాధానంపై కేంద్ర హోంశాఖ దిద్దుబాటు

Hazarath Reddy

ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను (IPS Officers Transferred in AP) బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌ దేవ్‌ శర్మ, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశాలు అందాయి.

Krishna Water Dispute: కేసీఆర్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది, జీవో నెంబర్ 34 ను రద్దు చేయండి, తెలంగాణ వైఖరిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి

Hazarath Reddy

కృష్ణా జలాల పంపిణీ మీద తెలంగాణ అనుసరిసున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ (Telangana) గండి కొడుతోందని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి ( Supreme Court) విజ్ఞప్తి చేసింది.

Hijras Attack on Bridal Party: బరితెగించిన హిజ్రాలు, నగ్నంగా రోడ్డుపై పడుకుని..పెళ్లి బృందం వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్, అడిగినంత ఇవ్వలేదని రాళ్లతో దాడి, కేసు నమోదు చేసిన అనంతపూర్ బత్తలపల్లి పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని అనంతపురంలో హిజ్రాలు (Hijras) ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఏకంగా పెళ్లి బృందంపై దాడి చేసి గాయపరిచారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. దీంతో పలువురు రక్తమోడిన గాయాలతో (Hijras Attack) ఆస్పత్రి పాలయ్యారు.

Advertisement

CM Jagan Polvaram Tour Cancelled: సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా, ఇంకా ఖరారు కాని తదుపరి పర్యటన, పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పర్యటనను వాయిదా (CM Jagan Polvaram Tour Cancelled) పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO in Andhra Pradesh) వెల్లడించింది.

COVID in Andhra: ఏపీలో 27 వేల దిగువకు పడిపోయిన యాక్టివ్ కేసులు, కొత్తగా 3,034 మంది డిశ్చార్జ్, గత 24 గంటల్లో 2,567 కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రస్తుతం 26,710 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 81,763 పరీక్షలు నిర్వహించగా 2,567 కేసులు (Coronavirus in Andhra Pradesh ) నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,26,988 మంది వైరస్‌ (COVID in Andhra) బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Andhra Pradesh Shocker: అర్థరాత్రి పడకగదిలో మాజీ ప్రియుడితో భార్య, భర్త చూడటంతో అతన్ని దిండుతో చంపేశారు, నెల్లూరు జిల్లా కోవూరులో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన ప్రియులు

Hazarath Reddy

వివాహేతర సంబంధంతో భర్తనే ఓ మహిళ హత్య చేసిన దారుణ ఘటన ఏపీలో నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లూరు (SPSR Nellore) రూరల్‌ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

CM YS Jagan Polavaram Tour: రేపు పోలవరాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం, గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో (CM YS Jagan Polavaram Tour) పర్యటించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Kurnool Shocker: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..భార్యను చంపి తాను ఊరేసుకున్న మద్యం బానిస, కర్నూలు జిల్లా హొళగుందలో దారుణ ఘటన, హత్య, ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హొళగుండ పోలీసులు

Hazarath Reddy

కర్నూలు జిల్లా హొళగుందలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన వ్యక్తి (man addicted to alcohol) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను చంపి, తాను ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు.

Andhra Pradesh: లోపాలు సరిదిద్దుకుని మళ్లీ కొత్త జీవో జారీ చేస్తాం, హైకోర్టు జీవో నెంబర్‌ 2 రద్దు చేయడంపై స్పందించిన పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Hazarath Reddy

ఏపీలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ మార్చి 25న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 2ను (GO number 2) హైకోర్టు సస్పెండ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్‌ కృష్ణమోహన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు నిన్న విచారణ జరిపింది.

Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి, అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు; పాపికొండలకు బోటు ప్రయాణం మూడు రోజుల పాటు నిలిపివేత

Team Latestly

నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా మరో రెండు, మూడు రోజుల వరకు..

Hyderabad Bonalu Festival: పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ఈ ఏడాది హైదరాబాద్ బోనాల కోసం రూ. 90 కోట్ల నిధులు, కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన మంత్రి తలసాని

Vikas Manda

ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మొత్తం 90 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని, ఇందులో 15 కోట్ల రూపాయలు వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం క్రింద, మరో 75 కోట్ల రూపాయలను...

Advertisement

Covid in AP: ఏపీలో కరోనా తగ్గినా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్, ఇప్పటివరకు రాష్ట్రంలో 3876 మ్యూకోర్మైకోసిస్ కేసులు నమోదు, తాజాగా 1,578 మందికి కోవిడ్ పాజిటివ్, 3,041 మంది కొవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 66,657 నమూనాలను పరీక్షించగా.. 1,578 మందికి పాజిటివ్‌గా (1,578 fresh coronavirus cases) నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,24,421కి (Coronavirus Outbreak) చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి.

Andhra Pradesh Unlock: జాగ్రత్త.. ఏపీలో మాస్క్ లేకుంటే రూ.100 జరిమానా కట్టాల్సిందే, మాస్కుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్న ఏపీ ప్రభుత్వం, అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు

Hazarath Reddy

కర్ఫ్యూ సడలింపులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) తాజా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్టు (COVID-19 Curfew Relaxation) ప్రకటనలో పేర్కొంది. దీంతో అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు.

CM YS Jagan Review on Covid: ఏపీలో మారిన కర్ప్యూ సమయం, అన్ని జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ, మాస్క్ లేకుంటే రూ.100ల జరిమానా తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో (CM YS Jagan Review on Covid) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: విషాదంగా ముగిసిన స్నేహితుల కథ, గుంటూరులో క్వారీ గుంతలో పడి గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలు లభ్యం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి సుచరిత

Hazarath Reddy

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. కాళ్లకు బురద అంటుకుందని క్వారీ గుంతలోకి దిగిన నలుగురు స్నేహితులు అందులో గల్లంతయ్యారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు శతవిధాలా ప్రయత్నించి చివరకు అందరూ తిరిగిరాని లోకాలకు (Four of friends drowned in water filled pit at stone) వెళ్లిపోయారు.

Advertisement

Heavy Rain Lashes Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జోరుగా వానలు (Heavy Rains Lashes Telugu States) కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.

COVID in AP: ఏపీలో తాజాగా 2,665 కేసులు నమోదు, ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులు, 16 మంది మృతితో 13వేలు దాటిన కరోనా మృరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృతుల సంఖ్య 13వేలు దాటింది. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 16 మంది బాధితులు కొవిడ్‌ బారినపడి మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

Andhra pradesh: విశాఖ జిల్లాలో పెను విషాదం, పెద్దేరు నది దాటుతూ ముగ్గురు మృతి, పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ప్రమాదం

Hazarath Reddy

విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట సమీపంలో పెద్దేరు నది దాటుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు (Three bodies Found of river Pedderu) ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ దారుణం జరిగింది.

Bonalu 2021: భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి షురూ, తొలిగా ప్రారంభం అయిన గోల్కొండ బోనాలు, వచ్చే నెల 8వ తేదీ వరకు జగదాంబిక మహంకాళి అమ్మవారి ఉత్సవాలు, ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా నేటి నుంచే..

Hazarath Reddy

గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు (Golkonda Bonalu 2021) ప్రారంభం అయ్యాయి. గతేడాది కోవిడ్‌ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కాగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు (Golconda Jagadamba Mahankali Bonalu 2021 ) చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది.

Advertisement
Advertisement