ఆంధ్ర ప్రదేశ్

CM Jagan Writes to PM Modi: ప్రధాని గారు..వెంటనే ఏపీకి ఆక్సిజన్ కేటాయించండి, 910 టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించాలని పీఎం మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం, కోవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచాలని సూచన

Hazarath Reddy

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan Mohan Reddy) ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) లేఖ రాశారు. అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను కేటాయించి కరోనా (Coronavirus)మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని లేఖలో (CM Jagan writes to PM Modi) విజ్ఞప్తి చేశారు.

Lockdown Guidelines: లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఉన్నాయి మరియు ఏయే రంగాలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించిందో తెలుసుకోండి

Team Latestly

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఈ 4 గంటల పాటు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఈ సమయంలో మద్యం షాపులు కూడా తెరుచుకోవచ్చని...

AP Covid Report: ఏపీలో తాజాగా 14,502 మంది డిశ్చార్జ్, కొత్తగా 20,345 మందికి కరోనా పాజిటివ్, రుయా ఆస్పత్రి మరణాలతో కలిపి 108 మంది మృత్యువాత, 1,95,102 మందికి కొనసాగుతున్న చికిత్స

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 86,878 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,345 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,426 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 2,371 కేసులు, అనంతపురం జిల్లాలో 1,992 కేసులు, గుంటూరు జిల్లాలో 1,919 కేసులు గుర్తించారు.

Krishna Shocker: ప్రేమ పేరుతో కామ కోరికలు తీర్చుకున్నాడు, పెళ్లి పేరెత్తితే కులం పేరెత్తాడు, మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు, నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు

Hazarath Reddy

కృష్ణా జిల్లా కైకలూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు పెళ్లి పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసి ఆ తరవాత పెళ్లి పేరెత్తితే మొహం చాటేసాడు.

Advertisement

CM YS Jagan VC Highlights: రుయా ఘటనపై ఏపీ సీఎం విచారం, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం, ప్రతిపక్షాల కరోనా రాజకీయాలపై ఆగ్రహం, స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైయస్ జగన్

Hazarath Reddy

ఈ 22 నెలల కాలంలోనే ఒక్క బటన్‌ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం. ఇలాంటి ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి వెనకాడుతుందా?’’ అని సీఎం అన్నారు.

Nellore Toxic Gas Leak: నెల్లూరు జిల్లాలో గ్యాస్ లీక్, ముగ్గురు దుర్మరణం, వింజమూరు మండలంలో చంద్రపడియ గ్రామంలో వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో గ్యాస్ పైప్ లీక్

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని ‌వింజమూరు మండలం చంద్రపడియలోని (Chandrapadiya village) మంగళవారం తెల్లవారుజామున ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై (Nellore Toxic Gas Leak) ముగ్గురు దుర్మరణం చెందారు. చంద్రపడియాలోని వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రిడియంట్స్‌లో (Venkata Narayana Active Ingredients) రియాక్టర్ లోనికి వెళ్లే గ్యాస్ పైప్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Coronavirus Pandemic: కరోనాతో కొడుకు మృతి, తట్టుకోలేక గుండెపోటుతో తల్లిదండ్రులు కన్నుమూత, హైదరాబాద్ కాప్రాలో విషాద ఘటన, ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి విషాద ఘటనలే..

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ మహమ్మారి జీవితాలను చిధ్రం చేస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కరోనా దెబ్బకు (Coronavirus Pandemic) కాటికి వెళుతున్నాయి. ఏ కుటుంబంలో చూసినా ఇలాంటి విషాద గాధలే కనిపిస్తున్నాయి.

Bank Timings in AP: ఏపీలో బ్యాంకింగ్ పనివేళల్లో మార్పులు, ఇకపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకే, అత్యవసరమైతేనే బ్యాంకులకు రావాలని సూచించిన ఎస్‌ఎల్‌బీసీ

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్‌ వేవ్, కొనసాగుతున్న కర్ఫ్యూ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సేవలను మంగళవారం నుంచి సవరిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్‌ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు (Banking Hours 9 to 12) పరిమితం చేసింది.

Advertisement

AP Coronavirus: ఏపీలో ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మార్గాలు, నేటి నుంచి అమల్లోకి ఈ పాస్ విధానం, రాష్ట్రంలో తాజాగా 14,986 మందికి పాజిటివ్, 84 మంది మృత్యువాత

Hazarath Reddy

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 60,124 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,352 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 423 కేసులు గుర్తించారు.

Andhra Pradesh Mishap: తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం, ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో విషాదం (Andhra Pradesh Mishap) చోటు చేసుకుంది. సకాలంలో ఆక్సిజన్‌ అందక 11 మంది కొవిడ్‌ రోగులు మృతి (11 Patients Die Due to Low Pressure Oxygen) చెందారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలగడం వల్ల 11 మంది కరోనా రోగులు మృతిచెందారని చిత్తూరు కలెక్టర్‌ ప్రకటించారు.

Cabinet Meet on Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలు, నేడు నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర కేభినేట్; ఇతర రాష్ట్రాలకు చెందిన కరోనా రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు, సరిహద్దు వద్ద కట్టడి చేస్తున్న టీఎస్ పోలీసులు

Team Latestly

పొరుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులు వైద్యం కోసం హైదరాబాద్ మరియు తెలంగాణలోని సరిహద్దు జిల్లాల ఆసుపత్రుల్లో చేరుతుండటంతో వారి తోనే తెలంగాణలోని ఆసుపత్రులు...

CM YS Jagan Review Highlights: కాల్ చేయగానే 104 రావాలి, ఫోన్‌ కలవలేదని, స్పందన లేదని చెప్పకూడదు, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని తెలిపిన వైయస్ జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో 104 వ్యవస్థను (104 system in Andhra Pradesh) మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేసి పని తీరు పర్యవేక్షించాలన్నారు.

Advertisement

CM YS Jagan Review: కరోనా కట్టడి చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమీక్ష, వ్యాక్సినేషన్‌, ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సేవలపై ఆరా, వ్యాక్సిన్ సరఫరా పెరిగితే 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపిన సింఘాల్

Hazarath Reddy

కోవిడ్‌ కట్టడి చర్యలపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కీలక సమీక్ష (AP CM YS Jagan Review COVID-19 Prevention) చేపట్టారు. వ్యాక్సినేషన్‌, ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సేవలపై ఇందులో చర్చించారు. ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్న తీరుపై సమీక్షజరిపారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ కేర్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Road Accidents in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గుంటూరులో బైకును ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మార్కాపురంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Hazarath Reddy

గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేమూలూరిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వేళ్తున్న ఓ కారు బైక్‌ను (Guntur Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి( Death) చెందారు.

Former DGP Prasada Rao Dies: మాజీ డీజీపీ ప్రసాద్‌రావు గుండెపోటుతో కన్నుమూత, తీవ్రమైన ఛాతి నొప్పితో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ప్రసాద్‌రావు, వర్డ్‌ పవర్‌ టు మైండ్‌ పవర్‌ అనే పుస్తకాన్ని రాసిన మాజీ డీజీపీ

Hazarath Reddy

మాజీ డీజీపీ ప్రసాద్‌రావు గుండెపోటుతో అమెరికాలో (Former DGP Prasada Rao Dies:) కన్నుమూశారు. తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్న ప్రసాద్‌రావును కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస (Former dgp prasada rao passed away) విడిచారు.

Guntur Shocker: రాత్రి పూట ఆటోని చీకటిలో ఆపి..స్నేహితుడితో కలిసి యువతిని రేప్ చేయబోయిన డ్రైవర్, యువతి కేకలు వేయడంతో పరార్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మంగళగిరి పోలీసులు

Hazarath Reddy

విజయవాడలోని చినకాకాని సర్వీసు రోడ్డులో ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు ఓ యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన (Guntur Shocker) చోటుచేసుకుంది.

Advertisement

AP Covid Update: ఏపీలో తాజాగా 18,832 మంది డిశ్చార్జ్, కొత్తగా 22,164 మందికి కరోనా పాజిటివ్, 92 మంది మృతితో 8,707కి చేరుకున్న మరణాల సంఖ్య, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో (Covid Deaths) మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి (AP Coronavirus Deaths) పెరిగింది.

'CARONAA and COVVIYD-19': కరోనా స్పెల్లింగ్ మారిస్తే దాని పీడ విరగడవుతుందట, కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే చాలట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనంతపురం ఎస్.వి.అనంద్ రావు బ్యానర్

Hazarath Reddy

అనంతపురంకు చెందిన ఓ వ్యక్తి (Andhra Pradesh-based Man SV Annandd Rao) కరోనా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. న్యూమారాలజీ ప్రకారం కరోనా, కోవిడ్‌-19 లోని స్పెల్లింగ్‌లో కాస్త మార్పులు చేస్తే కరోనా ఇట్టే మాయమవుతుందని (changing spelling will make COVID vanish) కొత్త పల్లవి అందుకున్నాడు. ఇంగ్లీషులో కరోనాను ‘CARONAA’ గా కోవిడ్‌ను ‘COVVIYD-19’ మార్చితే మార్పును చూడవచ్చునని తెలిపాడు. అంతేకాకుండా అతడు ఈ విషయాన్ని బ్యానర్‌ ద్వారా తెలిపాడు.

Mamillapalli Blast: భారీ పేలుడుతో చెల్లాచెదురైన మృతదేహాలు, మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం, 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌ భారీ శబ్దంతో పేలడంతో ముగ్గురాళ్ల క్వారీలో పనిచేయడానికి వచ్చిన 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించిన సంగతి విదితమే. ఈ పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు (high-level inquiry into Mamillapalle blast ) ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది

Oxygen Plants in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆక్సిజన్ ఫ్లాంట్ల ఏర్పాటుకు రూ.309.87 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు, రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు (Oxygen Production Plants in AP) ఆంధ్రప్రదేశ​ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.309.87 కోట్లు కేటాయిస్తూ (huge funds setting oxygen production plants) వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement