ఆంధ్ర ప్రదేశ్

AP Assembly Session: ఈరోజు అసెంబ్లీ సమావేశంలో హైలెట్స్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హ్యాట్సాప్ అన్న ఏపీ సీఎం, మా మద్దతు మీకు ఉంటుందన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పేలిన పంచులు, మొత్తం వారం రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Session) రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేతలు ఉల్లి ధరల (Onion Price)పై చర్చించాలని పట్టుబట్టారు. కాగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ (TDP) నుంచి 23 మంది ఎమ్మెల్యేల్లో వంశీతో సహా 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల, గంటా శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి, వాసుపల్లి గణేష్ అసెంబ్లీకి రాలేదు.

Onion War In AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి, ఉల్లిపై చర్చను చేపట్టాలన్న ప్రతిపక్షం, హెరిటేజ్‌ షాపులో రూ. 200కి ఎందుకు అమ్ముతున్నారన్న ఏపీ సీఎం, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామన్న వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు(AP Assembly winter session) తొలిరోజు వాడి వేడీగా జరుగుతున్నాయి. వైసీపీ(YCP), టీడీపీ (TDP)నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఏసీ సమావేశం నిర్వహించిన తర్వాత సభ తిరిగి ప్రారంభం అయింది. సభ ప్రారంభం కాగానే ఉల్లి ధరల(Onion Price)పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

BJP Leader Gokaraju Gangaraju: ఏపీలో బీజేపీకి వైసీపీ షాక్, నర్సాపురం బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి వల, ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలో కండువా కప్పుకోనున్న గంగరాజు, వైసీపీ ఎంపీ రఘురామరాజుకు ఝలక్ తప్పదా ?

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పార్టీ మార్పులతో ఊహించని విధంగా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని(Gannavaram MLA Vallabhaneni vamsi) వంశీతో రాజకీయాలు వేడెక్కగా ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది.

AP Winter Assembly Session: హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సెటైర్లతో నవ్వులు పూయించిన ఆనం, అసెంబ్లీలో వల్లభనేని వంశీ, ఉల్లితో చంద్రబాబు నిరసన, మోడీని మోసం చేశారంటున్న వైసీపీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Winter Assembly Session)హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni sitaram) ప్రారంభించారు. టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram MLA Vallabhaneni vamsi) అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో టీడీపీకి కేటాయించిన స్థానాల్లో ఆయన చివరి వరసలో కూర్చున్నారు.

Advertisement

Pawan Kalyan: మీ వల్లే నేను ఓడిపోయాను, మీరు సరిగా ఉంటే నాకు ఇలా జరిగేది కాదు, కార్యకర్తలపై మండిపడిన పవన్ కళ్యాణ్, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని హితవు, రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు క్రమశిక్షణగా ఉండి ఉంటే నేను గెలిచేవాడినని, మీరు క్రమశిక్షణ తప్పడం వల్లే నేను ఓడిపోయానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతు సదస్సు(Farmers Meet)లో రైతుల సమస్యలు వింటున్న సమయంలో కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ సీఎం అంటూ నినాదాలు చేశారు.

Onion Prices Cross Rs 200/Kg: ఉల్లి డబుల్ సెంచరీ కొట్టేసింది, వంటింట్లో మాయమవుతున్న ఉల్లి, లబో దిబో మంటున్న వినియోగదారులు

Hazarath Reddy

రోజు రోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరల(Onion price)కు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. తమిళనాడులోని మధురై(Madurai)లో ఉల్లిధర కిలోకు రూ. 200కు చేరుకుంది.

Tirumala Fire Accident: శ్రీవారి లడ్డు తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది, భయంతో పరుగులు పెట్టిన భక్తులు, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Srivari laddu)తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం పోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించడంతో.. లడ్డుల తయారీ నిలిచిపోయింది.

Minor Girl Gang Raped: లిఫ్ట్ పేరుతో బాలికపై గ్యాంగ్ రేప్, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా రాని మార్పు, చిత్తూరు జిల్లాలో ఘటన, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు,నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు

Hazarath Reddy

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ (Hyderabad Encounter) తర్వాత కూడా మృగాళ్లలో మార్పు రావడం లేదు. రేపిస్టులను కఠినంగా శిక్షించాలని, బహిరంగంగా ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ వారిలో ఎటువంటి చలనం కలగడం లేదు. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినా కూడా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు.

Advertisement

RTC Charges Hike In AP: ఏపీలో బస్సు ఛార్జీలు పెంపు, ప్రతి కిలో మీటర్‌కు 10 పైసలు పెరుగుదల, ఆర్టీసీని బతికించుకోవాలంటే పెంచక తప్పదంటున్న రవాణా మంత్రి పేర్ని నాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో బస్సు ఛార్జీలు పెరిగాయి. బస్సు చార్జీల పెంపు నిర్ణయానికి ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని(perni nani) వెల్లడించారు. పల్లె వెలుగు, సిటి సర్వీస్ లపై ప్రతి కిలో మీటర్ కు 10 పైసలు, మిగతా అన్ని సర్వీస్ లకు 20 పైసలు చొప్పున పెంచారు.

Alla Ramakrishna Reddy: అది అక్రమ నిర్మాణం, టీడీపీ ఆఫీసును కూల్చేయాల్సిందే, ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు

Hazarath Reddy

గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణం అక్రమమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Manglagiri MLA Alla Ramakrishna Reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయాన్ని (TDP Office) కూల్చివేయాలంటూ ఆయన ఏపీ హైకోర్టు(AP High Court)లో పిటిషన్ వేశారు. ఈ మేరకు ఆయన గురువారం(డిసెంబర్ 5, 2019) ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.

Beeda Masthan Rao Joins YSRCP: టీడీపీని వదిలి వైసీపీలో చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన బీదా మస్తాన్ రావు, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి

Hazarath Reddy

నెల్లూరు జిల్లా( psr nellore district) టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(Beeda Masthan Rao Joins YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Pawan Kalyan On Disha Case: ఈ చట్టాలు సరిపోవు, విదేశాల్లోని చట్టాలను అధ్యయనం చేయాలి, బహిరంగ శిక్షలు అమలు చేయాలి, నేరస్థాయిని బట్టి మరణశిక్ష అయినా సరే: పవన్ కళ్యాణ్

Vikas Manda

పవన్ కళ్యాణ్ అంతకు ముందు దిశ నేరస్థులను చంపకూడదు, బెత్తంతో కొట్టాలి, కఠినంగా శిక్షించాలి అంటూ చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా విమర్శల పాలయ్యారు. జాతీయ మీడియా సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాయి...

Advertisement

Cyclone Pawan Alert: వణికిస్తున్న అరేబియా మహాసముద్రం, పవన్ తుఫాను స్టార్టయింది. ఇప్పటికే మహా, క్యార్‌ తుఫాన్లతో జనజీవనం అతలాకుతలం, ఇండియాకు పవన్ సైక్లోన్ వల్ల అంత ప్రమాదం లేదంటున్న వాతావరణ శాఖ అధికారులు

Hazarath Reddy

తుఫాన్లు తమ స్థావరాన్ని మార్చుకున్నాయి. ఇప్పటిదాకా బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడేవి. అయితే ఈ సారి అలా కాకుండా అరేబియా సముద్రం(Arabian Sea)లో అవి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి అరేబియాలో ఆఫ్రికా తీరంలో ‘పవన్‌’ తుఫాన్‌ (Cyclone pawan) కొనసాగుతుండగా, కర్ణాటక (Karnataka) తీరానికి ఆనుకుని తూర్పుమధ్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది.

Onion Price Rise: 'నేను గానీ, మా ఇంట్లో గానీ ఎవరు ఉల్లి తినరు' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, ఉల్లి ధరలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి, కొన్ని చోట్ల రూ. 150 దాటిన కేజీ ఉల్లి ధరలు

Vikas Manda

ఉల్లి ఎగుమతులపై నిషేధం, ఒకరి వద్దే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని దేశంలోని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.....

SC/ST & CAB Bills: నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం, పౌరసత్వ సవరణ బిల్లుకూ కేబినేట్ గ్రీన్ సిగ్నల్

Vikas Manda

ముస్లింలకు మినహాయింపు ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి, అలాగే ఇతర దేశాల వారిని దేశ పౌరులుగా గుర్తిస్తే స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయని కొన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు....

112 India Emergency Helpline: 112 ఇండియా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని దేశ ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి విజ్ఞప్తి. 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి

Vikas Manda

ఈ యాప్‌కు వాయిస్ కాల్స్, మెసేజ్, ఈమెయిల్, ప్యానిక్ బటన్ లాంటి అన్ని ఎమర్జెన్సీ ఫీచర్స్ పొందుపరిచారు. మహిళల కోసం ప్రత్యేకంగా 'SHOUT' అనే ఫీచర్ ఉంచారు. ఆపద ఉందని అనిపించినపుడు '112ఇండియా'.....

Advertisement

Tirupati–Sainagar Shirdi Express: ఏపీలో తప్పిన పెను ప్రమాదం, పట్టాలు తప్పిన తిరుపతి-షిరిడీ ఎక్స్‌ప్రెస్‌,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం, సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుపతి-షిర్డీ(Tirupati to Shirdi) మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ (Shirdi Express)కడప జిల్లాలోని రైల్వే కోడూరు స్టేషన్(Koduru railway station) సమీపంలో పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనక ఉన్న జనరల్‌ బోగీ పక్కకు ఒరిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం(All passengers are safe) జరగలేదు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Raja Singh Slams Pawan Kalyan: 'జనసేన ఒక చిల్లర పార్టీ, దానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు, ఖబడ్దార్' పవన్ వివాదాస్పద హిందూ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఎమ్మెల్యే రాజాసింగ్

Vikas Manda

పవన్ కళ్యాణ్ ఒక హిందువా? లేక వేరే మతంలోకి ఏమైనా కన్వర్ట్ అయ్యారా? వెల్లడించాలని నిలదీశారు. హిందూ ధర్మం (Hinduism) గురించి పవన్ కళ్యాణ్ కు కనీస అవగాహన ఉందా? హిందూలపై మీకంత కోపం ఎందుకు?....

Humanity My Religion: మానవత్వమే నా మతం, భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ నా మేనిఫెస్టో, మాట నిలబెట్టుకోవడమే నా కులం, నేను ఉన్నాను..నేను విన్నాను, కులం గురించి మాట్లాడేవారికి కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

గత కొంత కాలం నుంచి ఏపీలో కులం(Andhra pradesh)పై రాజీకీయాలు నడుస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Andhra CM Jaganmohan Reddy) కులం వేదికగా ఈ రాజకీయలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న మతం, కులం ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తన మతం మానవత్వం(Humanity My Religion).. కులం మాట నిలుపుకునే కులం(Commitment is Caste) అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Heavy Rains In AP: రైతులకు దడ పుట్టిస్తున్న అల్పపీడనం, కోస్తాలో కోతకు వచ్చిన వరి పంట, రానున్న 48 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం, ప్రకటన విడుదల చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం ఏపీ(Andhra Pradesh)ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో ఈ అకాల వర్షాలు తెగ ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా(Southern Coast), రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం(indian meteorological department) ప్రకటించింది.

Advertisement
Advertisement