తెలంగాణ

Telangana: తరగతి గదిలోనే విద్యార్థి.. తాళం వేసి వెళ్లిన టీచర్స్, తాళం పగులగొట్టి కొడుకును బయటకు తీసుకొచ్చిన తండ్రి, వైరల్ వీడియో

Arun Charagonda

ఒకటో తరగతి విద్యార్థి తరగతి గదిలో ఉండగానే తాళం వేసి వెళ్లారు ఉపాధ్యాయులు. తెలంగాణలోని(Telangana) నాగర్ కర్నూల్ - లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Microsoft AI Center In Hyderabad: హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్... హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అన్న సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్ అంతా AIదేనని వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్ ఏర్పాటుకానుంది. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో

Arun Charagonda

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి

Arun Charagonda

హైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.

Advertisement

Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో

Arun Charagonda

కరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.

Mancherial District: విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన

Arun Charagonda

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల ఆటకట్టించారు పోలీసులు.

Hyderabad Shiva Temple: శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్‌ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి

Arun Charagonda

మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).

Advertisement

Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్

Arun Charagonda

ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.

Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

VNS

తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.

Telangana Caste Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.

Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు

Arun Charagonda

ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).

Advertisement

Harish Rao Padayatra: త్వరలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాదయాత్ర.. ఎమ్మెల్సీ కవిత మహిళా శంఖారావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట, వివరాలివే

Arun Charagonda

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు హరీశ్‌ రావు.

Hyderabad: స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని తిట్టిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, స్కూల్ ముందు తల్లి ఆందోళన, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్(Sri Chaitanya School Principal) అమానుషంగా ప్రవర్తించారు.

Nalgonda: మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పాము.. పుస్తకాలపై పాము కనిపించడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

Arun Charagonda

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలపై పాము ప్రత్యక్షమైంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో పుస్తకాలు తీసుకునే క్రమంలో పుస్తకాలపై పాము కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విద్యార్థులు.

Chiranjeevi: నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

స్టేజ్ పైనే బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండీ.. ఎర్రి $%#%^ మొహం పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు.

Advertisement

Desecration In Temple: శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

Arun Charagonda

ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు , హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్... 24 గంటల్లో 10వేల కోళ్లు మృతి, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కోళ్లు రాకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు,కొద్ది రోజులు చికెన్ తినవద్దని అధికారుల సూచన

Arun Charagonda

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో( Bird Flu Effect) తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.

Mini Medaram Jatara 2025: మినీ మేడారం జాతర ప్రారంభం.. నాలుగు రోజుల పాటు జాతర, 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Arun Charagonda

మేడారం మినీ జాతర ప్రారంభమైంది. నేటి నుండి నాలుగు రోజులపాటు సాగనుంది మినీ జాతర (Mini Medaram Jatara 2025). మహాజాతర నిర్వహించిన మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Viral Video: ప్రేమించిన యువతిపై రోడ్డేపైనే పెట్రోల్ పోసిన యువకుడు.. స్థానికుల దేహశుద్ది, సూర్యాపేటలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రేమించిన యువతిపై రోడ్డు మీదనే పెట్రోల్ పోసి బెదిరించాడు ఓ యువకుడు(viral video). తెలంగాణలోని సూర్యాపేట(Suryapet) జిల్లా - హుజూర్ నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది

Advertisement
Advertisement