తెలంగాణ
Champions Trophy Final Today: నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగతకొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు సమయం దగ్గర పడుతోంది.
IRCTC Goa Tour Package: గోవా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్! తక్కువ ధరకే వారం రోజుల పాటూ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
VNSగోవా వెళ్లేందుకు ప్లాన్ (Goa Plan) చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మీకోసం అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ సమయంలో మీ జర్నీని చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ బడ్జెట్ ధరలోనే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
Andhra Pradesh: ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎదురుదాడి చేయండి.. పోలీసులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి
Arun Charagondaమహిళా దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Tragedy In Warangal: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం...ప్రమాదవశాత్తు కాలువలో పడిన కారు..తండ్రి కూతురు గల్లంతు, కొడుకు మృతి.. వీడియో ఇదిగో
Arun Charagondaవరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది . ప్రమాదవశాత్తు కాలువలో పడింది కారు. తండ్రి కూతురు గల్లంతు కాగా కొడుకు మృతి చెందాడు. ఇక తల్లిని కాపాడారు గ్రామస్తులు.
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Arun Charagondaతెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరు & కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పై రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిశారు.
Telangana Shocker: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాని అక్క, అమ్మను చంపేసిన చెల్లి.. ప్రియుడితో కలిసి ఘాతుకం, లాలాగూడలో షాకింగ్ సంఘటన
Arun Charagondaహైదరాబాద్ లాలాగూడలోని జంట హత్యల కేసు మిస్టరి వీడింది( Telangana Shocker). వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. అక్కను, అమ్మను ప్రియుడితో కలిసి చంపేసింది ఓ యువతి.
Falcon Scam Probe: ఫాల్కన్ స్కామ్ రంగంలోకి దిగిన ఈడీ..శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ, వివరాలివే
Arun Charagondaఫాల్కన్ స్కామ్ కేసులో రంగంలోకి దిగింది ఈడీ, కస్టమ్స్(Falcon Scam Probe). శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ చేపట్టారు.
Spy Camera at Girls Hostel: సంగారెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం.. ఫోన్ ఛార్జర్లలో కెమెరాలు పెట్టారని పోలీసులకు అమ్మాయిల ఫిర్యాదు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్ట్‌లో స్పై కెమెరా కలకలం రేపింది . అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డిపేటలోని అమ్మాయిల ప్రైవేట్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది.
Telangana: పెళ్లికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకు ఆత్మహత్య.. జగిత్యాల జిల్లాలో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది . పెళ్లికి ఒక్కరోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్ళికొడుకు కిరణ్.
Nani On Court Movie Trailer: కోర్ట్ చూడకుంటే హిట్ 3 చూడకండి.. హీరో నాని సెన్సేషనల్ కామెంట్, ప్రతి ఒక్కరూ 14న విడుదలయ్యే కోర్టు మూవీ చూడాలని విజ్ఞప్తి
Arun Charagondaరామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్ం కోర్ట్ . నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది .ఈ నెల 12 నుండి అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) ప్రారంభంకానుండగా ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
Hyderabad Suicide: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే అంటూ అనుమానాలు.. హైదరాబాద్ లో ఘటన
Rudraహైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకొని విజయగౌరి (20) అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నది.
Telangana Shocker: సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యల కలకలం.. ఇంటి సంపులో మృతదేహం, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
Arun Charagondaసికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యలు కలకలం రేపాయి . లాలాగూడలోని ఓ ఇంటి సంపులో మహిళ మృతదేహం దొరికింది.
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Rudraఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి.
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Rudraరద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే.
Happy Women's Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మహిళామణులకు లేటెస్ట్ లీ తెలుగు అందించే ఈ ప్రత్యేక ఫోటో గ్రీటింగ్స్ కార్డ్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraనేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన దీన్ని జరుపుకుంటారు. మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా మహిళకు హక్కులు కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారు.
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Rudraటీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Rudraఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎస్సెస్సీ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
VNSగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
VNSమార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరగనుంది.