తెలంగాణ

Case Against Sai Pallavi: నటి సాయి పల్లవిపై పోలీసు కేసు నమోదు, విరాట పర్వం మూవీని అడ్డుకుంటామంటూ భజరంగ్ దళ్ హెచ్చరిక, అసలు సాయి పల్లవిపై కేసు ఎందుకు పెట్టారో తెలుసా?

Naresh. VNS

ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ దిమ్మతిరిగే షాకిచ్చారు భజరంగ్‌దళ్‌(Bajarangdal) నాయకులు. ఇటీవల విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai pallavi)కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా భజరంగ్‌దళ్‌ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Hyderabad: జంటనగరాల్లో భారీగా పోలీసుల బదిలీలు, 2,865 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్ మహా నగరంలో పోలీసు శాఖ భారీ బదిలీలు చేపట్టింది. జంట నగరాల పరిధిలోని 2,865 మంది పోలీసుల సిబ్బందిని బదిలీ చేసింది. 2,600 మంది పోలీసు కానిస్టేబుల్స్, 640 మంది హెడ్ కానిస్టేబుల్స్, 219 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana: ఎస్సై కాలర్‌ పట్టుకున్న రేణుకా చౌదరి, కాంగ్రెస్‌ ఆందోళనపై సీరియస్‌ అయిన పోలీసులు

Hazarath Reddy

రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్‌ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Covid in TS: తెలంగాణలో 205మందికి కరోనా, కొత్తగా 1,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205మందికి కొత్తగా కొవిడ్ సోకింది.

Advertisement

Telangana: రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మకంగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ చలో రాజ్‌భవన్‌ ముట్టడి, పలువురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్

Hazarath Reddy

రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ నేత‌లు రాజ్ భవన్ ముట్టడికి ప్ర‌య‌త్నించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు నేతృత్వంలో రాజ్ భవన్ ముట్టడి యత్నం (Congress Cadre Stage Protest at Raj Bhavan) జరిగింది.

IIIT Basara Students Protest: మా 12 డిమాండ్లు తక్షణమే నెరవేర్చండి, ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా, బాసర IIITలో మూడో రోజుకు చేరిన విద్యార్థుల నిరసన

Hazarath Reddy

నిర్మల్ జిల్లా బాసర (Basara) రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT-Triple IT)లో విద్యార్థుల ఆందోళన మూడో రోజుకు చేరింది. మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Telangana: పదో తరగతి విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం, జీవో 15ను అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది నుంచి తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది.

Weather Report: హైదరాబాద్‌లో భారీ వర్షం, మరో మూడు రోజుల పాటు అలర్ట్‌గా ఉండాలని తెలిపిన వాతావరణ శాఖ, తెలంగాణలో రానున్న మూడు రోజుల వాతావరణం అప్‌డేట్ ఇదే..

Hazarath Reddy

తెలంగాణలో రుతుపవనాలు సోమవారం ప్రారంభమైనందున, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

Advertisement

PM Modi to Visit Hyderabad : జూలై 3 న హైదరాబాద్ లో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ, ప్రధాని మోదీ సహా, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం...

Krishna

జూలై మూడో తేదీన హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల 2,3,4 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

Schools Reopen in Telangana: తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, నేటి నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కొత్త పుస్తకాలు, యూనిఫాంలు ఇప్పట్లో లేనట్లే

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం (Schools Reopen in Telangana) అయ్యాయి. విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు (Telangana reopens schools) ప్రారంభమయ్యాయి

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కావడం లేదు, ఫేక్ వార్తలు నమ్మవద్దని కోరిన ఇంటర్ బోర్డు అధికారులు, అధికారికంగా స్పష్టత ఇస్తామని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు (TS Inter Results 2022) జూన్ 15 విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

Hyderabad Gangrape Case: పోర్న్ వీడియోలు చూసే అత్యాచారం, ఆ అమ్మాయి అమాయకంగా.. అందుకే కండోమ్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాం జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో మైనర్ల షాకింగ్ విషయాలు

Hazarath Reddy

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో (Hyderabad Gangrape Case) రోజు రోజుకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు పబ్ లో ఏం జరిగిందనే దానిపై ఇద్దరు మైనర్లు కస్టడీలో పోలీసులకు చెప్పారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లోని అశ్లీల దృశ్యాలే అత్యాచారానికి ప్రేరణ అని మైనర్లు విచారణలో చెప్పారు.

Advertisement

Telangana Shocker: జులాయి తిరుగుడు..పెళ్లి చేయలేదని తండ్రిని కొడవలితో నరికి చంపేసిన శాడిస్ట్ కొడుకు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు పెళ్లి చేయడం లేదని తండ్రిని గొంతు కోసి దారుణంగా హత్య ( Son killed his father) చేశాడు ఓ శాడిస్ట్ కొడుకు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట కాలనీలో సోమవారం ఈ ఘటన కలకలం రేపింది.

Weather Update: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నదని ఐఎండీ హెచ్చరిక, రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు అవి విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు (Light To Moderate Rain) కురుస్తున్నాయి.

TS Inter Result 2022: తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపే, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు(TS Inter Result 2022) జూన్15న వెలువడనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు.

Telangana: భారతీయ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందేకు పీకేతో కలిసి వ్యూహం

Hazarath Reddy

దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(CM K Chandrashekar Rao) కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది.

Advertisement

Covid Cases in Telengana: క్రమంగా డేంజర్‌ జోన్‌లోకి తెలంగాణ, మెల్లగా పెరుగుతున్న రోజువారీ కరోనా కేసులు, వెయ్యి దాటిన యాక్టీవ్ కేసుల సంఖ్య, హైదరాబాద్‌లో గణనీయంగా పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య

Naresh. VNS

తెలంగాణలో కరోనా (Telengana Corona) కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి 100కు పైగా కొవిడ్ కేసులు (Covid Cases) వచ్చాయి. క్రమంగా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యా (Active Cases)పెరుగుతోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.

Investments to Telangana: బంపర్ ఆఫర్ కొట్టిన తెలంగాణ, రూ.24వేల కోట్లతో హైదరాబాద్‌లో పరిశ్రమ పెట్టనున్న అమోలెడ్, భారత్‌లోనే తొలి సంస్థ తెలంగాణలోనే ఏర్పాటు, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు

Naresh. VNS

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (Rajesh Exports) భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ (KTR) ఆదివారం ప్రకటించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు

Monsoon In Telangana, AP: మరో 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం, విస్తారంగా వర్షాలు పడే అవకాశం, తొలకరి కోసం ఎదురు చూస్తున్న రైతులు, ఇంకా పలు జిల్లాల్లో మండుతున్న ఎండలు...

Krishna

రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Schools Reopen: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై కీలక ప్రకటన సెలవులు పొడిగించే యోచన లేదు! సోమవారం నుంచే స్కూళ్లు తెరుస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటన

Naresh. VNS

తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య (Covid Cases) పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha indra reddy) కీలక ప్రకటన చేశారు. జూన్ 13 సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్ధలను తెరవనున్నట్లు స్పష్టం చేశారు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయని…. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపు లేదని ఆమె స్పష్టం చేశారు.

Advertisement
Advertisement