తెలంగాణ
Awards for Telangana Cops: సత్తా చాటిన తెలంగాణ పోలీసులు, జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు 27 మంది ఎంపిక, దేశవ్యాప్తంగా మొత్తం 1,380 మంది పోలీస్‌ సిబ్బందికి పతకాలను అందజేసిన హోం శాఖ
Hazarath Reddyస్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు తెలంగాణ నుంచి 27 మంది (Awards for Telangana Cops) ఎంపికయ్యారు. వీరితోపాటు జైళ్లశాఖలో ముగ్గురికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరికి పతకాలు (national level police medals ) లభించాయి. పోలీస్‌శాఖ (TS Police) నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 11 మందికి విశిష్ట పోలీస్‌ సేవా పతకాలు దక్కాయి.
India Independence Day 2021: గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్, రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ నిలిచిందని తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తెలంగాణ సీఎం
Hazarath Reddy75వ స్వాతంత్ర్య దినోత్సవం (India Independence Day 2021) సందర్భంగా సైనిక వీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‎లో సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం గోల్కొండ కోటకు సీఎం చేరుకుని.. రాణీమహల్ లాన్స్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఎగురవేశారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 420 కరోనా కేసులు, 6,52,135కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,135కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad Shocker: పక్కింటి ఆంటీతో అక్రమ సంబంధం, పెళ్లి కాగానే ఆమెను వదిలేశాడు, తట్టకోలేక భర్తతో కలిసి యువకుడి భార్యను చంపేసిన ఆంటీ, పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి..
Hazarath Reddyభాగ్యనగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి భార్యను ఆ దంపతులిద్దరూ (Uttar Pradesh Couple) చంపేశారు. అంతే కాకుండా అమెను ప్రియుడు వచ్చి చంపాడని ఓ కట్టు కథ అల్లారు. అనుమానం వచ్చిన జీడిమెట్ల పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగితే కొత్త కథ బయటపడింది.
Covid Nasal Vaccine: మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్, యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ బ‌యోటెక్
Hazarath Reddyవ్యాక్సినేషన్ లో మరో కీలక అడుగు పడింది. ఇప్పటివరకు ఇంజెక్షన్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తుండగా ఇకపై ముక్కు ద్వారా వ్యాక్సిన్ (Covid Nasal Vaccine) అందుబాటులోకి రానుంది. హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ ఫార్మా కంపెనీ.. ఇప్ప‌టికే కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను త‌యారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ టీకాను క‌రోనా రాకుండా ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.
Weather Forecast: రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయని వెల్లడించిన భారత వాతావరణ శాఖ
Team Latestlyప్రస్తుతం దేశవ్యాప్తంగా రుతుపవనాల కదలిక బలహీనంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో మూడు నుంచి ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆగస్టు 15 తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు తిరిగి పుంజుకుంటాయని ఐఎండీ అంచనావేసింది...
GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Team Latestlyభూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...
COVID in TS: డయాలసిస్ సపోర్ట్‌లో ఉండేవారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనా? తాజా అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకోండి; తెలంగాణలో కొత్తగా 482 కోవిడ్ కేసులు నమోదు
Team Latestlyసాయంత్రం వరకు మరో 455 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,38,865మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది...
Huzurabad By-poll: హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఈనెల 16న ద‌ళిత బంధు ప్రారంభ సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు ప్రమోట్ చేయనున్న సీఎం కేసీఆర్
Team Latestlyఈ ఆగస్టు 16న హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో 'ద‌ళిత బంధు' పథకం ప్రారంభోత్సవ సమావేశాన్ని తెరాస నిర్వహించనుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్ ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సమాచారం....
Corona in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాల్లో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఇంకా ఆక్టివ్; రాష్ట్రంలో కొత్తగా 494 కోవిడ్ కేసులు నమోదు మరియు 621 మంది రికవరీ
Team Latestlyకరోనావైరస్ యొక్క ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ గ్రేటర్ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల పాటు రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల ఆక్టివ్ గా ఉందని, ఈ నేపథ్యంలో వ్యాప్తి వేగంగా జరిగి మళ్లీ కోవిడ్ కేసులు అమాంతగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు...
22 Weds 30 - A Real Crime Story: 22 వెడ్స్ 30 ఇది వెబ్ సిరీస్ కాదు, రియల్ స్టోరీ! 30 ఏళ్ల యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని ఆపై హత్య చేసిన 22 ఏళ్ల యువకుడు, పోలీసుల ఇంటరాగేషన్‌లో షాకింగ్ నిజాలు
Vikas Mandaఅతడికి 22 ఏళ్లు , ఆమెకు 30 ఏళ్లు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు, కొన్నాళ్లు కాపురం చేశారు. అంతా బాగుంది అనుకుంటుండగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇదేదో ఇటీవల తెలుగులో పాపులర్ అయిన వెబ్ సిరీస్ కథ కాదు, సమాజంలో జరిగిన యదార్థ సంఘటన...
Praveen Kumar Covid: మాజీ ఐపీఎస్ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌, గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న బీఎస్పీ నేత, తనను కలిసినవారు ఐసోలేషన్‌లో ఉండాలని సూచన
Hazarath Reddyమాజీ ఐపీఎస్‌ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
COVID19 in TS: జలుబు చేసిన వారికి కరోనా సోకితే ఏమవుతుంది? తెలంగాణలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 614 మంది రికవరీ
Team Latestlyబార్సిలోనా ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) పరిశోధకుల అధ్యయనం ప్రకారం సార్స్ వ్యాధి లేదా మరేదైనా జలుబు లాంటి అస్వస్థతకు గురైన వారి శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు...
KFC Serves Raw Chicken: పచ్చి చికెన్ తినాలనుకుంటున్నారా? అయితే కేఎఫ్‌సీకి వెళ్లండి! ఫింగర్ లికింగ్ గుడ్ అని లొట్టలేసుకుంటూ తినేవారికి షాకింగ్ వార్త
Team Latestlyఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ...
Telangana Dalit Bandhu Scheme: దళితబంధు అమలుకు రూ.500 కోట్లు విడుదల, హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyహుజురాబాద్ నియోజకవర్గంలో 'దళితబంధు' (TS Dalit Bandhu) అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. పథకం కింద రూ.500 కోట్లు విడుదల (Telangana govt releases Rs 500 Cr) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 449 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు, ఇద్దరు మృతితో 3,825కి చేరుకున్న మరణాల సంఖ్య, రాష్ట్రంలో ప్రస్తుతం 8,406 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 79,231 కరోనా పరీక్షలు నిర్వహించగా, 449 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 52, వరంగల్ అర్బన్ జిల్లాలో 45 కేసులు గుర్తించారు.
Krishna Water Row: కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేం, కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం, మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి
Hazarath Reddyకేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. కోర్టు కేసుల విచారణ నేపథ్యంలో ఆగస్టు 9న జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని (we can't attend to Godavari-Krishna Board Meeting) తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు.