టెక్నాలజీ

Fake iPhone On Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ మోసం, రూ.93 వేలు పెట్టి ఐఫోన్ 11 ప్రో ఆర్డర్ చేస్తే నకిలీ ఫోన్ పంపించారు, వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్, కొత్త ఫోన్ ఇస్తామని తెలిపిన ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం

Hazarath Reddy

ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది.

WhatsApp New Tools: వాట్సప్‌లో బల్క్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా? ఇకపై అలాంటి బెడద లేదు, కొత్త టూల్స్‌ని తీసుకొస్తున్న వాట్సప్, స్పామర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న వాట్సప్

Hazarath Reddy

సోషల్ మీడియలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లకు (Whatsapp Users)శుభవార్తను చెప్పింది. ఇకపై మీ మొబైల్ లోని వాట్సప్ కు బల్క్ మెసేజ్ లు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది.

ISRO RISAT-2BR1: పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Vikas Manda

రిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్ కు చెందిన రిమోట్ సెన్సింగ్, డచిఫాట్ సేవల 3 ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన...

Jio Good News: ఎత్తేసిన రెండు ప్లాన్లు మళ్లీ లైవ్‌లోకి, రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన జియో, మా ప్లాన్లే అన్నింటికంటే చౌక అంటున్న రిలయన్స్ జియో

Hazarath Reddy

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో(Reliance Jio) త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎత్తేసిన రెండు ప్లాన్ల(Two Plans)ను తిరిగి మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. కాగా ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో... రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది.

Advertisement

Flipkart Bumper Offer: విద్యార్థులకు బంపర్ ఆఫర్‌, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌ పూర్తిగా ఉచితం, ఉత్పత్తులు ఉచితంగా వేగవంతమైన డెలివరీ, ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) విద్యార్థు(Students)లకు బంపర్ ఆఫర్‌(Flipkart Stunning Offer)ను ప్రకటించింది. తన ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్‌(Flipkart Plus Membership)ను స్టూడెంట్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. వయస్సుతో సంబంధం లేదు. విద్యార్థి అయితే చాలు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు.

Jio New Plan: జియో రూ.1776 ప్లాన్ వచ్చేసింది, 336 రోజుల వాలిడిటీ, ఒక ప్లాన్ పూర్తి కాగానే మరో ప్లాన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్, అలాగే కొత్త ప్లాన్ల గురించి కూడా తెలుసుకోండి

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నూతన ప్లాన్ రూ. 1776 (Jio Rs 1,776 All-in-One plan)ను తాజాగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Nokia Smart TV 4K: కళ్లు చెదిరే ఫీచర్లతో నోకియా నుంచి 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీ భారత మార్కెట్లో విడుదల, ధర కేవలం రూ. 41,999/- మాత్రమే, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వినియోగించే వారికి డిస్కౌంట్

Vikas Manda

ఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 2.25GB RAM , 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB (2.0 మరియు 3.0) పోర్ట్‌లు, Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ అదనపు ఆకర్శణలు....

Prithvi-II Ballistic Missile: ఒడిశా తీరం నుంచి పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి రాత్రి వేళ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి

Vikas Manda

పృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగలిగే పరిధి కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మిసైల్ 500 నుండి 1,000 కిలోల వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం కలది. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ ట్విన్ ఇంజన్లతో...

Advertisement

HDFC Bank Network Down: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్‌వర్క్ డౌన్, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్‌‌లో సాంకేతిక సమస్యలు, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్న కస్టమర్లు, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపిన బ్యాంక్

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కస్టమర్లు (HDFC Bank Ltd customers) సమస్యలు ఎదుర్కొంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నెట్‌ బ్యాంకింగ్‌(HDFC Net Banking), మొబైల్‌ యాప్ (HDFC Mobile App)ల్లో 24 గంటలుగా వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

Chandrayaan-2: విక్రమ్ ల్యాండర్ ఇదిగో.. ఇక్కడే ల్యాండ్ అవుతూ క్రాష్ అయింది, శకలాలను కనిపెట్టిన నాసా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది కూడా ఇండియన్ శాస్త్రవేత్తే..

Hazarath Reddy

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ విక్రమ్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా పడినట్లు గుర్తించింది.

Mobile Data Tariffs: యూజర్లకు జియో షాక్, 40 శాతం పెరిగిన టారిఫ్ ధరలు, డిసెంబర్ 6 నుంచి అమల్లోకి, డిసెంబర్ 3 నుంచి మిగతా కంపెనీల పెరిగిన ప్లాన్లు అమల్లోకి, సేవలు పొందాలంటే నెలకు రూ. 49 వరకు చెల్లించాల్సిందే

Hazarath Reddy

యూజర్లకి జియో మరో షాకిచ్చింది. ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ ప్యాక్‌లలో మార్పులు తెచ్చిన జియో(Reliance Jio) మరోసారి ధరలు పెంచింది. కొత్తగా రానున్న ప్యాక్( New Tariff Plans) లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌(All In One Plan)లలో అన్ లిమిటెడ్ వాయీస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు.

Google Pay Good News: గూగుల్ పే వాడేవారికి శుభవార్త, యూజర్లు గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ (Google) తన గూగుల్ పే(Google Pay) కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.

Advertisement

Mobile Tariff Hike: యూజర్లకు టెల్కోల షాక్, డిసెంబర్ నుంచి మొబైల్ కాల్ రేట్స్ భారీగా పెంపు, ట్రాయ్ టెలికాం విభాగాల మధ్య విఫలమైన చర్చలు

Hazarath Reddy

డిసెంబర్ నుంచి మొబైల్ వినియోగదారులకు చుక్కలు కనపడనున్నాయి. మొబైల్‌ కాల్‌ చార్జీ ధరలు (Mobile Call Tariffs Hike) భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు డిసెంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల (Users) జేబులు గుల్ల కానున్నాయి.

VoWi-Fi Calls: నెట్‌వర్క్‌తో పనిలేకుండా ఉచిత కాల్స్, వోవైఫై కాలింగ్ సపోర్ట్‌ను తీసుకువచ్చిన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఎలా వాడాలో తెలుసుకోండి ?

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో(Bharti Airtel, Reliance Jio)లు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ రెండు కంపెనీల యూజర్లు సిగ్నల్ అవసరం లేకుండానే ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.

Jio Fiber Unlimited Plan: జియో నుంచి మరో రెండు కొత్త ఆఫర్లు, జియో ఫైబర్ యూజర్ల కోసం మరిన్ని బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సస్, కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్ ఆఫర్స్

Hazarath Reddy

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ మరో రెండు కొత్త ఆఫర్ల(2 New Offers)ను ప్రకటించింది.యూజర్ల కోసం add-on ప్రీపెయిడ్ వోచర్ల(prepaid plan voucher)ను అందిస్తోంది. అందులో ఒకటి నెలవారీ ప్లాన్ రూ.351 కాగా రెండోది వారాంతపు ప్లాన్ (Weekly Plan) రూ.199 రీఛార్జ్. ఈ కొత్త ప్రీపెయిడ్ వోచర్ల సాయంతో జియో ఫైబర్ యూజర్లు (Jio Fiber Users) మరిన్ని బెనిఫెట్స్ పొందవచ్చు.

National Emergency Number: ప్రమాద సమయంలో మిమ్మల్ని రక్షించే నంబర్లు, ముఖ్యంగా మహిళలు మీ మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలి, డయల్ చేస్తే నేరుగా పోలీసులే మీ చెంతకు వస్తారు

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల(Womens)కు రక్షణ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్నిజాగ్రత్తలు సూచిసున్నప్పటికీ వాటిని ఎవరూ ఫాలో కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో పెను విషాదాన్ని నింపిన ఘటనతోనైనా మహిళలు మేలుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Jio Fiber Preview offer: కొత్త కస్టమర్లకు జియో షాక్, వారికి జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కట్, ఇప్పటికే వినియోగించుకుంటున్న వారిని పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్న జియో

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.

Jio Free Offer: జియో యూజర్లకు మరో బంపరాఫర్, ఇకపై సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాం కంటెంట్ ఉచితంగా వీక్షించవచ్చు, సన్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ జియో, ఇప్పటికు డిస్నీసంస్థతో ఒప్పందం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో(Reliance Jio) యూజర్ల కోసం మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్(Sun Nxt) ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌(sun nxt content)ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితం(Reliance Jio Free Offer)గా వీక్షించవచ్చు. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్

Vikas Manda

భారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....

Indian Army Advisory: వాట్సప్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి, సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసిన ఇండియన్ ఆర్మీ, వాట్సప్ లో ఎటువంటి సమాచారం పంపొద్దని హెచ్చరిక

Hazarath Reddy

ఇండియాకు చెందిన భద్రతా సిబ్బంది లక్ష్యంగా పాకిస్తాన్ గూఢాచారి సంస్థ (Pakistani Intelligence Operatives) ఐఎస్ఐ కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ ( Indian Army) తమ సిబ్బందికి కీలక సూచనలను జారీ చేసింది. ఇందులో భాగంగా సత్వరమే వాట్సప్ సెట్టింగ్స్ (Whatsapp settings) మార్చుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement