టెక్నాలజీ
SBI YONO: నిలిచిపోయిన ఎస్‌బీఐ యోనో సేవలు, ట్విట్టర్ వేదికగా తెలిపిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 10.30 తర్వాత తిరిగి పునరుద్ధరించినట్లుగా ప్రకటన
Hazarath Reddyభారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI)కు చెందిన యోనో (YONO) యాప్ సేవలు బుధవారం కొద్దిసేపు నిలిచిపోయాయి. జనవరి 10న ఉదయం 10:30 గంటల వరకు యోనో యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ స్వయంగా కస్టమర్లకు తెలియజేసింది
Paytm Invest in Gujarat: గుజరాత్ గిఫ్ట్ సిటీలో పేటీఎం రూ.100 కోట్ల పెట్టుబడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించిన One97 కమ్యూనికేషన్స్
Hazarath ReddyPaytmని కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), AI- ఆధారిత క్రాస్-బోర్డర్ రెమిటెన్స్ చెల్లింపు సాంకేతికతను అందించడానికి , ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందించడానికి గుజరాత్ GIFT సిటీలో రూ. 100 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించింది
India's Jobs Growing Sector: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కష్టకాలమే, ఐటీ రంగంలో భారీగా తగ్గిన నియామకాలు, ఏఐ రంగంలో పెరిగిన ఉద్యోగాలు
Hazarath Reddyభారతీయ ఐటీ రంగంలో నియామకాలు 2022 డిసెంబర్‌లో 21 శాతం క్షీణించాయి, అదే నెల 2022తో పోలిస్తే, గత ఏడాది ద్వితీయార్థంలో చాలా వరకు ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయని మంగళవారం ఒక నివేదిక తెలిపింది.
Wipro Non-Compete Clause: విప్రోలో మానేసే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్న నాన్-కాంపిటేట్ నిబంధన, ఉద్యోగం మానేస్తే ఏడాది పాటు ఆ టాప్ 10 కంపెనీల్లో చేరడానికి వీల్లేదు మరి
Hazarath Reddyవిప్రో యొక్క నాన్-కాంపిటేట్ నిబంధన (Wipro Non-Compete Clause) గురించి ఎవరికైనా తెలుసా... ఈ నిబంధన కింద విప్రోని వదిలేసిన ఉద్యోగులు 12 నెలల పాటు టాప్ టెన్ కంపెనీల్లో ఉద్యోగంలో చేరలేరు. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్‌ అవుతుండటంతో విప్రో ఈ కఠిన నిబంధన అమలు చేస్తోంది
Flipkart Layoffs: ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్, 5 నుంచి 7 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఇ-కామర్స్ దిగ్గజం
Hazarath Reddyఇ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది, ఇది జట్టు పరిమాణాన్ని 5-7 శాతం తగ్గిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. కోతలు వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటాయి. మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి
iPhone Survives 16,000 Feet Drop: 16 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఐఫోన్, అయినా కూడా సమర్ధవంతంగా పనిచేస్తున్న ఆపిల్ ఫోన్
Hazarath Reddyఐఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఇంటర్నెట్‌లోని అనేక వీడియోలు ఈ ఫోన్‌ల పటిష్టతను పరీక్షించే వ్యక్తులను ప్రదర్శిస్తాయి. Apple ఫోన్ యొక్క మన్నికను మరోసారి రుజువు చేసే సంఘటన పోర్ట్‌ల్యాండ్ లో జరిగింది. ఇటీవల, ఒక ఐఫోన్ ఫ్లైట్ నుండి పడిపోయిన తర్వాత 16,000 అడుగుల నేలపై పడిపోయింది.
Power Generation from Volcano: అగ్ని పర్వతాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి.. అమెరికన్‌ కంపెనీ కొత్త ప్రయోగం
Rudraఅగ్ని పర్వతంలోని లావా నుంచి జనించిన నీటి ఆవిరి అధిక పీడన శక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్‌ ఎనర్జీ అనే అమెరికన్‌ స్టార్టప్‌ కంపెనీ చెప్తున్నది.
Cable TV Prices Hike: కేబుల్ టీవీ వినియోగ‌దారుల‌కు బిగ్ షాక్, భారీగా పెరుగ‌నున్న చార్జీలు, నెల‌వారీ టీవీ బిల్లులు పెంచుతూ ప‌లు సంస్థ‌ల ప్ర‌క‌ట‌న‌
VNSవినియోగదారులపై మోపేందుకు బ్రాడ్ కాస్టర్లు (Broadcasters) సిద్ధం అయ్యాయి. దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ (Broadcasters) సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
Gautam Adani: మళ్ళీ భారత అపర కుబేరుడుగా గౌతం అదానీ, ముకేశ్ అంబానీని అధిగమించి నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన అదానీ గ్రూప్ ఆఫ్ అధినేత
Hazarath Reddyహెండెన్ బర్గ్ రిపోర్టుతో భారీ పతనావస్థకు వెళ్లిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు.
DCGI Guidelines for Blood Banks: రక్తం అమ్మకానికి కాదు.. ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి.. దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులకు డీసీజీఐ స్పష్టీకరణ
Rudraదవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులు రక్తానికి సంబంధించి కేవలం ప్రాసెసింగ్‌ ఫీజును మాత్రమే వసూలు చేయాలని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సూచించింది.
Deep Sleep Memory Interlink: మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు.. ‘జర్నల్‌ న్యూరాలజీ’లో నివేదిక
Rudra30 నుంచి 40 ఏండ్ల మధ్యవయస్సు వ్యక్తుల నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే.. అలాంటి వారు పదేండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలబారిన పడే అవకాశం ఎక్కువ అని శాస్త్రవేత్తలు తేల్చారు.
RBI Guidelines: మినిమం బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు వేయొద్దు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు, అన్ క్లైయిమ్డ్ డిపాజిట్లపై పలు సూచనలు చేసిన రిజర్వ్ బ్యాంక్
VNSరెండేండ్లకుపైగా ఎటువంటి లావాదేవీలు లేకుండా ఇన్‌ ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్‌ (minimum balance charges) లేదంటూ చార్జీలను వేయవద్దని బ్యాంకులను బుధవారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశించింది.
Layoffs 2024: ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్, భారీగా తొలగింపులు ఉంటాయని చెబుతున్న లేటెస్ట్ సర్వే
Hazarath Reddyఇప్పటికే పోయిన ఏడాది వేలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు రాగా ఈ ఏడాది కూడా భారీగా తొలగింపులు ఉంటాయిని ఓ లేటెస్ట్‌ సర్వే షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ఉద్యోగార్థుల రెజ్యూమ్‌ల రూపకల్పనలో తోడ్పాటు అందించే ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్ ‘రెజ్యూమ్ బిల్డర్’2024లో భారీ తొలగింపులు ఉంటాయని తెలిపింది.
UPI Transactions: ఈ ఏడాది 100 బిలియన్ మార్కును దాటిన యూపీఐ లావాదేవీలు, రూ.182 లక్షల కోట్ల మేర ట్రాన్సిక్షన్స్ జరిగినట్లు నివేదికలో వెల్లడి
Hazarath Reddy2023లో, ఆర్థిక లావాదేవీల కోసం UPI అత్యంత ప్రజాదరణ పొందిన, విస్తృతంగా ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలిచింది. మనీకంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చంద్ర ఆర్. శ్రీకాంత్ అధికారిక పోస్ట్ ప్రకారం , UPI ద్వారా జరిగిన లావాదేవీలు 2023లో 100 బిలియన్ల మార్కును దాటి 118 బిలియన్లకు చేరువయ్యాయి.
WhatsApp Banned 71 Lakh Accounts: ఇండియాలో 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్, అన్నీ ఆన్‌లైన్ స్కామ్‌ ఖాతాల అకౌంట్లే..
Hazarath Reddy2023 నవంబర్ నెలలో 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసింది. పెరుగుతున్న ఆన్‌లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత నవంబర్లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది.
UPI Transactions: నేటి నుంచి ఆ యూపీఐ ఖాతాలు డీయాక్టివేట్, ఏడాదికి పైగా ఉపయోగించని ఖాతాలను తొలగించనున్నట్లు తెలిపిన ఆర్‌బీఐ
Hazarath Reddyఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి. ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి.
Finance Related New Rules: యూపీఐ ఖాతాదారులకు అలర్ట్, నేటి నుంచి ఆ ఖాతాలు డీయాక్టివేట్, జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవిగో..
Hazarath Reddy2023వ సంవత్సరాకిని బై బై చెప్పి 2024లోకి వచ్చేశాం. ఈ కొత్త ఏడాదిలో (New Year 2024) క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఫైనాన్సియల్ పరంగా కొత్త రూల్స్ (5 key finance-related changes) అమలులోకి వచ్చాయి
PSLV-C58: కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించిన ఇస్రో.. నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ58
Rudraనూతన సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) విజయోత్సాహంతో ప్రారంభించింది.
Bank Holidays In January 2024: జ‌న‌వ‌రి నెల‌లో ఏకంగా 16 సెల‌వులు, ఇవి తెలుసుకోకుండా బ్యాంకుకు వెళ్తే ఇక అంతే! రాష్ట్రాల వారీగా బ్యాంకు ప‌నిదినాల లిస్ట్ ఇదుగో..
VNSసోమవారం నుంచి ప్రారంభమయ్యే 2024 జనవరిలో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకుని మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు. రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, పండుగలకు సెలవులు ప్రకటించారు.
PSLV-C58 Launch: కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో మిషన్.. సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం.. కౌంట్ డౌన్ షురూ
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.