Science
GSAT-30: ఈ ఏడాది ఇస్రో ఆరంభం అదుర్స్, నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లిన GSAT 30, ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఇస్రో శాటిలైట్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ( ISRO)ఖాతాలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ పోర్టు నుంచి ఎరియన్‌-5 రాకెట్‌ ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Realme 5i Smartphone: బడ్జెట్ ధరలో రియల్‌మి 5ఐ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి మిడ్ బడ్జెట్ రేంజ్‌లో 'రియల్‌మి 5ఐ' (Realme 5i) స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమంటే, ఇందులో వెనక వైపు 4 క్వాడ్ కెమెరాలు ఉన్నాయి....
ISRO Missions 2020: చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం, ఈ ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టు కూడా చేపట్టబోతున్నట్లు వెల్లడించిన ఇస్రో చైర్మన్ కే. శివన్
Vikas Mandaఈ మిషన్ కు అయ్యే ఖర్చు చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి, బహుశా నవంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతాయని ఇస్రో వర్గాల నుంచి వెల్లడవుతున్న సమాచారం.
Solar Eclipse 2019: ఆకాశంలో కనువిందు చేస్తున్న సూర్యగ్రహణం, ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం, సురక్షితమైన ఫిల్టర్లను ఉపయోగించే చూడాలంటున్న నిపుణులు, వివిధ ప్రాంతాల్లో సూర్యగ్రహణం చిత్రాలు
Vikas Mandaసూర్యగ్రహణం జరిగే ఘట్టాన్ని "రింగ్ ఆఫ్ ఫైర్" అని కూడా చెప్తారు. చంద్రుడు పూర్తిగా భూమికి మరియు సూర్యుడికి మధ్యలోకి వచ్చినపుడు చంద్రుడు ఉండే భాగం నీడలాగా కనిపించి దాని అంచులు సూర్యకాంతిలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. .....
CH59 Asteroid: ఎఫ్‌-16 యుద్ధ విమానాలను మించిన వేగంతో దూసుకువస్తున్న గ్రహశకలం, భూమికి దగ్గరగా వస్తున్న సీహెచ్59 ఆస్టరాయిడ్, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ గ్ర‌హ‌శ‌క‌లంతో భూమికి ప్రమాదం లేదన్న నాసా
Hazarath Reddyభారీ గ్ర‌హ‌శ‌క‌లం భూమికి(Earth) అత్యంత స‌మీపంగా వెళ్ల‌నున్న‌ది. నేడు ఆ గ్ర‌హ‌శ‌క‌లం (asteroid)భూ క‌క్ష్య‌కు ద‌గ్గ‌ర నుంచి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ఆస్ట‌రాయిడ్‌ను 2000 సీహెచ్‌59గా(2000 CH59)) గుర్తించారు. ఆ గ్ర‌హ‌శ‌క‌లం సుమారుగా 2034 అడుగుల వెడ‌ల్పు(2,034-foot asteroid) ఉన్న‌ది.
ISRO RISAT-2BR1: పిఎస్ఎల్వి-సి 48 ప్రయోగం విజయవంతం, భారత గూఢాచార వ్యవస్థను పటిష్ఠ పరిచే అధునాతన ఉపగ్రహహం రిసాట్ -2 బిఆర్1తో పాటు, 9 విదేశీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో
Vikas Mandaరిసాట్ -2 బిఆర్1 వెంట మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన 4 మల్టీ-మిషన్ లెమూర్ ఉపగ్రహాలు, ఇజ్రాయెల్ కు చెందిన రిమోట్ సెన్సింగ్, డచిఫాట్ సేవల 3 ఉపగ్రహాలు, ఇటలీకి చెందిన...
Nokia Smart TV 4K: కళ్లు చెదిరే ఫీచర్లతో నోకియా నుంచి 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీ భారత మార్కెట్లో విడుదల, ధర కేవలం రూ. 41,999/- మాత్రమే, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వినియోగించే వారికి డిస్కౌంట్
Vikas Mandaఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 2.25GB RAM , 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB (2.0 మరియు 3.0) పోర్ట్‌లు, Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ అదనపు ఆకర్శణలు....
Prithvi-II Ballistic Missile: ఒడిశా తీరం నుంచి పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి రాత్రి వేళ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత్, ఈ క్షిపణి ప్రయోగం చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి
Vikas Mandaపృథ్వీ -2 బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించగలిగే పరిధి కలిగి ఉంది. అంతేకాకుండా ఈ మిసైల్ 500 నుండి 1,000 కిలోల వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం కలది. ఇది లిక్విడ్ ప్రొపల్షన్ ట్విన్ ఇంజన్లతో...
Chandrayaan-2: విక్రమ్ ల్యాండర్ ఇదిగో.. ఇక్కడే ల్యాండ్ అవుతూ క్రాష్ అయింది, శకలాలను కనిపెట్టిన నాసా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది కూడా ఇండియన్ శాస్త్రవేత్తే..
Hazarath Reddyఅమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ విక్రమ్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా పడినట్లు గుర్తించింది.
CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్
Vikas Mandaభారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....
Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం
Hazarath Reddyచంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.
ISRO Chandrayaan-3: చంద్రయాన్-3 వచ్చేస్తోంది, ఈ సారి గురి తప్పదు, సాఫ్ట్ ల్యాడింగ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో, వచ్చే ఏడాది చివరలో ప్రయోగం ఉండే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయిన్-3ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.
Tik Tok Smartphone: ఇండియాలో సెన్సేషనల్ వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఓనర్ నుంచి స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Vikas Mandaచెప్పుకోవాల్సింది, ఈ ఫోన్‌లోని లాక్ స్క్రీన్ స్వైప్ చేయగానే నేరుగా ఇన్ బిల్ట్ 'టిక్ టాక్' యాప్ ఓపెన్ అవుతుంది, సింగిల్ స్వైప్ తో యాప్ క్లోజ్ చేయవచ్చు, ఇందులో 48 మెగాపిక్సెల్ గల సోనీ IMX 586 సెన్సార్‌ కెమెరా ప్రధానమైనది....
DEET App: ఉద్యోగ అణ్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్, డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం మరింత సులభం, మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారి నుంచీ రక్షణ
Vikas Mandaఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్ పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్...
WhatsApp Hacking: వాట్సప్ హ్యాకింగ్‌పై దిమ్మతిరిగే నిజాలు, ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా హ్యాకింగ్, బాధితుల్లో ప్రముఖ ఇండియా జర్నలిస్టులు, ఫిర్యాదు చేసిన వాట్సప్, ఆగ్రహం వ్యకం చేసిన భారత్
Hazarath Reddyభారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సప్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది.
Jio Phone All-in-One Plans: జియో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌, జియో ఫోన్ వాడేవారికి ఇది శుభవార్తే, ఒకే ప్లాన్‌లో అన్ని రకాల సేవలు, ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి
Hazarath Reddyరిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.
Google Shocking Decision: ఇండియాకు గూగుల్ షాక్, పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ల‌ను ఇండియాలో విడుదల చేయడం లేదు, అందులో ఉన్న సోలీ ఫీచరే ప్రధాన కారణం
Hazarath Reddyటెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇండియాకు షాకిచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన కొత్త సీరీస్ ఫోన్లు పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ ఫోన్ల‌ను ఇండియాలో విడుదల చేయడం లేదని తెలిపింది. ఈ ఫోన్లు గత వారం న్యూయార్క్ లో విడుదలైన సంగతి తెలిసిందే.
Satya Nadella: అమెరికాను ఏలుతున్న తెలుగువాడు, ఏడాదికి రూ.305 కోట్ల ప్యాకేజీతో దుమ్మురేపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, ప్రశంసలతో ముంచెత్తిన బోర్డు డైరకర్లు
Hazarath Reddyతెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ సంస్థ అమితవేగంతో దూసుకువెళుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.
Earthquake Threat: విజయవాడకు తీవ్ర భూకంపం, డేంజర్ జోన్‌లో చెన్నై, ముంబై, ఢిల్లీలతో పాటు ఇతర ప్రధాన నగరాలు, భూకంపం వచ్చే నగరాల లిస్టును ప్రకటించిన ఎన్‌డీఎంఏ
Hazarath Reddyప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు.
Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్
Hazarath Reddyఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది.