World

South Korea Plane Crash: వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.. ప్రమాద సమయంలో విమానంలో 181 మంది (వీడియో)

Rudra

వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కజఖ్ స్థాన్ విమాన ప్రమాదంలో 38 మంది మరణించిన ఘటనను మరిచిపోకముందే దక్షిణకొరియాలో మరో తీవ్ర విషాద ఘటన జరిగింది.

Masood Azhar Suffers Heart Attack: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్‌కు గుండెపోటు, ఆఫ్ఠనిస్తాన్ నుంచి పాకిస్తాన్‌కి తరలింపు

Hazarath Reddy

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ ఆఫ్ఘనిస్థాన్‌లో గుండెపోటుకు గురైనట్లు నివేదిక పేర్కొంది. 26/11 ముంబై ఉగ్రదాడి వెనుక సూత్రధారిని చికిత్స కోసం పాకిస్థాన్‌కు తరలిస్తున్నారు. IC-814 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ హైజాకింగ్ తర్వాత 1999లో భారతదేశం జైలు నుంచి విడుదల చేసిన అజహర్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు.

Hafiz Abdul Rehman Makki Dies: 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గుండెపోటుతో మృతి

Hazarath Reddy

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన కీలక ఉగ్రవాది, 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం, డిసెంబర్ 27న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గుండెపోటుతో మరణించాడు

Suzuki Chairman Osamu Suzuki Dies: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒసాము సుజుకి కన్నుమూత, కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒసాము..పలువురి సంతాపం

Arun Charagonda

సుజుకీ మోటార్స్‌ మాజీ ఛైర్మన్‌ ఒసాము సుజుకి కన్నుమూశారు. ఆయన వయస్సు 94. కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారని సుజుకి మోటార్స్‌ కంపెనీ వెల్లడించింది.

Advertisement

New Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు అలర్ట్..ఇకపై ఒక క్యాబిన్ బ్యాగుకు మాత్రమే అనుమతి...నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు...పూర్తి వివరాలివే

Arun Charagonda

సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది.

Kazakhstan: కజకిస్ధాన్‌లో ఘోర విమాన ప్రమాదం, 72 మంది మృతి..మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Arun Charagonda

కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.ఈ విమాన ప్రమాదంలో సుమారు 72 మంది మృతి చెందగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Ismail Haniyeh Dead: హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను మేమే చంపాం, అంగీకరించిన ఇజ్రాయెల్

Hazarath Reddy

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను (Ismail Haniyeh) హతమార్చింది తామేనని ఇజ్రాయెల్‌ (Israel) తాజాగా అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే

Georgia: దారుణం, దత్తత తీసుకున్న ఇద్దరు కొడుకులపై గే తల్లిదండ్రులు పదే పదే అత్యాచారం, 100 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

కలతపెట్టే అప్‌డేట్‌లో, అట్లాంటా శివారు ప్రాంతంలో తమ తొమ్మిది, 11 ఏళ్ల దత్తపుత్రులను లైంగికంగా వేధించినందుకు గే జంటను జార్జియా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనలో విలియం జులాక్, జాచరీ జులాక్ అనే నిందితులైన జంటకు 100 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది

Advertisement

NYC Subway Horror: దారుణం, మహిళను సజీవ దహనం చేసిన ఓ వ్యక్తి, మంటల్లో కాలిపోతుంటే బెంచ్‌పై ప్రశాంతంగా కూర్చుని వీక్షించిన వీడియో వైరల్

Hazarath Reddy

దిగ్భ్రాంతికరమైన, భయంకరమైన సంఘటనలో, బ్రూక్లిన్‌లోని న్యూయార్క్ సిటీ సబ్‌వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిద్రిస్తున్న మహిళకు నిప్పంటించాడు, చివరికి ఆమె డిసెంబర్ 22 ప్రారంభంలో క్రూరమైన దాడితో మరణించింది. నిందితుడైన అనుమానితుడిని గ్వాటెమాలన్ వలసదారుగా గుర్తించారు.

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

వేగవంతమైన నడకతో డయాబెటిస్‌ (మధుమేహం)తో పాటు గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Jeff Bezos To Marry Lauren Sanchez: రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం , లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్న జెఫ్ బెజోస్

Arun Charagonda

రూ. 5,000 కోట్లతో జెఫ్ బెజోస్ ఖరీదైన వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 28న ఆస్పెన్‌లో లారెన్ శాంచెజ్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. 2023, మేలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. వింటర్ వండర్‌ల్యాండ్ వెడ్డింగ్‌ పద్దతిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోండగా జెఫ్‌ బెజోస్‌కి ఇది రెండో పెళ్లి.

Russia: ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో భీకర దాడి, భవనంలోకి దూసుకెళ్లి పేలిన డ్రోన్...షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

రష్యాలోని కజాన్‌లో భవనంలోకి డ్రోన్ కలకలం రేపింది. ఓ భవనంలో పై భాగాన్ని ఢీ కొట్టి పేలగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనంలో ఉన్న వారు పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

PM Modi In Kuwait: 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, రెండు రోజుల పాటు పర్యటించున్న ప్రధాని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా టూర్

Arun Charagonda

రెండు రోజుల పర్యటనలో భాగంగా కువైట్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారతదేశం- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది. 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని వెళ్లారు. కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌లో పర్యటించనున్నారు మోదీ.

Car Attack: జర్మనీలో ఘోరం.. క్రిస్మస్‌ మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు (వీడియో)

Rudra

జర్మనీలో ఘోరం జరిగింది.మాగ్డేబర్గ్‌ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్‌ మార్కెట్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్న వారిమీదకు దూసుకెళ్లింది.

PM Modi to Visit Kuwait: 43 ఏళ్ల తర్వాత భారత్ నుంచి కువైట్ పర్యటనకు ప్రధాని, రెండు రోజుల పాటు ప్రధానమంత్రి మోదీ పర్యటన, చివరిసారిగా 1981లో పర్యటించిన ఇందిరాగాంధీ

Hazarath Reddy

డిసెంబరు 21 నుంచి రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ.43 ఏళ్లలో తొలిసారిగా భారత ప్రధాని చేపట్టబోతున్న పర్యటన ఇది. చివరిసారిగా ఇందిరా గాంధీ 1981లో పర్యటించారు

Boat Capsizes in Greece: రోడ్స్ ఐలాండ్‌లో ఘోర పడవ ప్రమాదం, పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో మునిగిపోయిన బోటు, 8 మంది మృతి, గల్లంతైన వారి కోసం వెతుకులాట

Hazarath Reddy

గ్రీసు(Greece Migrants) దీవుల్లోని రోడ్స్ ఐలాండ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెట్రోలింగ్ నౌక‌ను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో వలసదారులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతిచెంద‌గా, మ‌రో 18 మందిని పోలీసులు ర‌క్షించారు.మిగిలిన వారి కోసం కోస్టుగార్డు నౌక‌లు, హెలికాప్ట‌ర్ల‌తో గాలింపు చేప‌డుతున్నారు.

Advertisement

Nigeria Stampede: నైజీరియాలో ఘోర విషాదం, ఫన్‌ఫెయిర్‌లో జరిగిన తోపులాటలో 35 మంది చిన్నారులు మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

Hazarath Reddy

నైజీరియాలోని ఓయో రాష్ట్రంలో బుధవారం జరిగిన ఫన్‌ఫెయిర్‌లో జరిగిన తోపులాట ఘటనలో కనీసం 35 మంది చిన్నారులు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులను ఉటంకిస్తూ సిఎన్ఎన్ నివేదించింది.

Viral Video: షాకింగ్ వీడియో, మహిళను నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి, గంట తర్వాత మృతదేహాన్ని నోట్లో పెట్టుకుని బయటకు రావడంతో షాక్

Hazarath Reddy

నలుగురి పిల్లల తల్లి అయిన నూర్హవతి జిహురా (46) ఉత్తర సుమత్రాలోని తన తీరప్రాంత గ్రామం పక్కన ఉన్న సముద్రపు నీటిలో తన పాదాలను కడుగుతుండగా, మొసలి ఆమెపై దాడి చేసి నీటిలోకి లాగింది. ఆమె కేకలు విన్న స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు,

Bird Flu in US: అమెరికాలో పక్షుల నుంచి మనిషికి సోకిన బర్డ్‌ఫ్లూ వైరస్, కాలిఫోర్నియాలో ఏకంగా 34 మందికి H5N1 వైరస్, రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్

Hazarath Reddy

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) డిసెంబర్ 18 బుధవారం నాడు, మానవునిలో బర్డ్ ఫ్లూ లేదా H5N1 వైరస్ యొక్క మొదటి తీవ్రమైన కేసును US నివేదించింది. ఒక ప్రకటనలో, CDC ఒక రోగి సంక్రమణ యొక్క తీవ్రమైన కేసుతో లూసియానాలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది

Argentina Plane Crash: వీడియో ఇదిగో, అర్జెంటీనాలో ఘోర విమాన ప్రమాదం, విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ సమీపంలోని భవనంపైకి దూసుకెళ్లిన ఫ్లైట్

Hazarath Reddy

అర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ విమానం భవనంపైకి దూసుకెళ్లింది. అర్జెంటీనాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Advertisement
Advertisement