World

Earthquake in Myanmar & Chile: చిలీ, మయన్మార్ దేశాలను వణికించిన భారీ భూకంపం, బహుళ అంతస్తుల భవనాలు అటూ ఇటూ ఉగుతున్న వీడియోలు వైరల్

Hazarath Reddy

చిలీ, మయన్మార్ దేశాలలో భారీ భూకంపం వచ్చింది. చిలీలోని కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్‌ మెడిటెర్రేనియన్‌ సెస్మలాజికల్‌ సెంటర్‌(ఈఎమ్‌ఎస్‌సీ) ఒక ప్రకటనలో తెలిపింది.

China Hit by Multiple Viruses? చైనాలో అత్యవసర పరిస్థితి మాట అనేది వాస్తవం కాదు, కోవిడ్ కేసులతో ఆస్పత్రులు నిండిపోయాయనే దానిపై ఫ్యాక్ట్ చెక్ ఇదే..

Hazarath Reddy

ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు COVID-19 అలాగే HMPV (హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్)తో సహా బహుళ వైరస్‌ల వ్యాప్తిని చైనా చూస్తోందని పేర్కొంది. ఈ వీడియోలు చైనాలోని ఆసుపత్రులు, శ్మశానవాటికలు నిండిపోయాయని, అంటువ్యాధిపై అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో భాగస్వామ్యం చేయబడుతూ వైరల్ అవుతున్నాయి.

Plane Crash On Building: అమెరికాలో భవనంపై కూలిన విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి గాయాలు (వీడియో)

Rudra

వరుస ప్రమాదాలు, దాడులతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్నది. కొత్త ఏడాది వేళ ట్రక్కు బీభత్సం, కాల్పులు, పేలుళ్లతో కల్లోలంగా మారిన అమెరికాలో తాజాగా ఓ బిల్డింగ్ మీద ఓ విమానం కూలిపోయింది.

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Rudra

కరోనా సృష్టించిన విలయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న ప్రజలకు మరో వైరస్ భయాన్ని కలిగిస్తున్నది. చైనాలో కొత్త వైరస్ వార్తలు కలకలం రేపుతున్నాయి.

Advertisement

Bashar al-Assad Allegedly Poisoned: సిరియా మాజీ అధ్యక్షుడిపై విషప్రయోగం, రష్యా పర్యటనలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన నేత

VNS

సిరియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ (Bashar al-Assad).. స్వదేశాన్ని వీడి రష్యాలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం.

Tesla Cybertruck Explodes: పేలిన టెస్లా సైబర్ ట్రక్...ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఘటన..ఒకరు మృతి..ఏడుగురికి గాయాలు..వీడియో

Arun Charagonda

టెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు మృతి చెందారు. లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషన్ హోటల్ వద్ద ఘటన జరిగింది.

Mass Shooting In Queens: నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!

Arun Charagonda

నూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు.

New Orleans Crash: నూతన సంవత్సర వేడుకల్లో కాల్పుల కలకలం, జనాలపైకి వాహనంతో దూసుకెళ్లి అనంతరం కాల్పులు జరిపిన దుండగుడు, 10 మంది మృతి

VNS

నూతన సంవత్సరం (New Year Eve) వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. వేగంగా ఓ వాహనం (Car Accidents) దూసుకొచ్చిందని, అనంతరం డ్రైవర్‌ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement

CM Revanth Reddy: మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన

Arun Charagonda

మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు

Hazarath Reddy

2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

Hazarath Reddy

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.

Runway Scare: వీడియో ఇదిగో, అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రెండు విమానాలు, ఆపు, ఆపు, ఆపు అంటూ అరిచిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌

Hazarath Reddy

శుక్రవారం మధ్యాహ్నం అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321, ఫ్లైట్ 471 రన్‌వేపై గొంజగా విశ్వవిద్యాలయం యొక్క చార్టర్డ్ కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563ని దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement

Google Doodle New Year’s Eve 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. న్యూ ఇయర్ ఈవ్ తో కొత్త ఏడాదికి కౌంట్ డౌన్

Rudra

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లే లో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. మంగళవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Last Sunrise of 2024 Videos: 2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..

Rudra

2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు.

H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విదేశీ ఉద్యోగుల కోసం H-1B ఫైలింగ్ కోసం US కొత్త ఫారమ్‌ను విడుదల చేసింది.2025లో H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయాలని ప్లాన్ చేస్తుంటే , మీరు తప్పనిసరిగా సవరించిన ఫైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. H-1B పిటిషన్‌లు ఫారమ్ I-129ని ఉపయోగించి సమర్పించబడ్డాయి.

Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌ గా రికార్డు

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్‌ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 తెలిపారు.

Advertisement

Viral Video: బాక్సింగ్ డే..ఆస్ట్రేలియాలోని స్టోర్ యజమాని బంపర్ ఆఫర్..రండి దోచుకోండి అని ప్రకటించగా భారీగా తరలివచ్చిన జనం..తొక్కసలాట, వీడియో ఇదిగో

Arun Charagonda

'రండి... దోచుకోండి'..ఆస్ట్రేలియాలోని స్టోర్‌ యజమాని బంపర్ ఆఫర్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో బాక్సింగ్‌ డే సందర్భంగా ఓ స్టోర్‌ యజమాని ఆఫర్ ఇచ్చాడు.

South Korea Plane Crash Update: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179కి చెందిన మృతుల సంఖ్య (వీడియో)

Rudra

దక్షిణకొరియాలో కుప్పకూలిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 మందికి చేరింది.

Viral Video: హాలిఫాక్స్ విమానాశ్రయంలో మంటలు, ల్యాండింగ్ గేర్ విరిగి కెనడా విమానం ల్యాండ్..స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణీకులు

Arun Charagonda

కెనడాలోని హాలీఫాక్స్ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండింగ్ గేర్ విరిగి ఎయిర్ కెనడా విమానం ల్యాండ్ అయింది.

Overdoses Of Paracetamol: పారాసిటమాల్‌ ఓవర్‌ డోస్‌ తో మహిళ మృతి.. బ్రిటన్ లో ఘటన.. అసలేం జరిగిందంటే??

Rudra

అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళకు పారాసిటమాల్‌ అధిక మోతాదులో ఇచ్చారు. దీంతో ఓవర్‌ డోస్‌ అవ్వటం వల్ల ఆమె మరణించింది.

Advertisement
Advertisement