World

Sankranti Celebrations In Melbourne: మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు..ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి

Arun Charagonda

మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (MTF)

Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు

VNS

హష్‌ మనీ కేసులో ట్రంప్‌ నేరాన్ని (Donald Trump) కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ (Trump) నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ (Unconditional Discharge) విధిస్తున్నట్లు ప్రకటించింది.

H1B Visas: హెచ్‌ 1B వీసాల జారీలో భారతీయ ఐటీ కంపెనీలపై చిన్నచూపు, ఈసారి ఎన్ని వీసాలు జారీ చేశారంటే?

VNS

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఐదోవంతు హెచ్‌1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ గణాంకాల ప్రకారం సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి.

H-1B Visa New Rules: హెచ్‌ 1బీ వీసాలకు సంబంధించి కీలక అప్‌డేట్, జనవరి 17 నుండి హెచ్‌ 1బీ వీసాల ప్రక్రియలో కొత్త నిబంధనలు....వివరాలివే

Arun Charagonda

హెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త నిబంధనలతో జనవరి 17 నుండి హెచ్‌ 1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అవుతోంది అగ్రరాజ్యం అమెరికా.

Advertisement

Mecca Rains: వీడియోలు ఇవిగో, మక్కాలో వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, సౌదీ అరేబియాను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్‌ జారీ

Hazarath Reddy

కుండపోత వర్షం, తీవ్రమైన ఉరుములు మక్కా, జెడ్డా, మదీనా అంతటా వినాశనాన్ని సృష్టించాయి. విస్తృతమైన వరదలతో వీధులు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు వరద వీధుల్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి,

Tensions Erupted Indo-Bangladesh Border: వీడియో ఇదిగో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జై శ్రీరామ్ నినాదాలు, BSF కడుతున్న కంచెను అడ్డుకున్న BGB, భారత్ సైన్యానికి అండగా నిలిచిన స్థానికులు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) మధ్య మాటల ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. BSF జవాన్లు భారతదేశం వైపు కంచె వేస్తున్న సుక్దేబ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది

Los Angeles Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో కాలిబూడిదపోతున్న హాలీవుడ్ న‌టులు భవనాలు, అగ్నికి మాడిమసైపోతున్న లాస్ ఏంజిల్స్‌

Hazarath Reddy

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) తీవ్ర రూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే వేల వేల హెక్టార్ల‌కు మంటలు వ్యాపించాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. కొన్ని గంట‌ల్లోనే 10 ఎక‌రాల నుంచి మూడు వేల ఎక‌రాల వ‌ర‌కు మంట‌లు వ్యాపించిన‌ట్లు అధికారులు చెప్పారు

California Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు, లాస్ ఏంజిల్స్‌లోని ది పాలిసేడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు

Hazarath Reddy

అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మంగళవారం (జనవరి 7) ఉదయం 10:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చెలరేగిన అడవి మంటలు విధ్వంసకరంగా మారుతున్నాయి.

Advertisement

Viral Video: ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు... తిండికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్న వైజాగ్ వాసులు

Arun Charagonda

ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్‌ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు.

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో కుప్పకూలిన సీ ప్లేన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు..మరో ముగ్గురు గల్లంతు, వీడియో

Arun Charagonda

ఆస్ట్రేలియాలో సీ ప్లేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

Nepal Earthquake: నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు

Hazarath Reddy

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Rudra

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.

Advertisement

Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్‌ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)

Rudra

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.

Plane Catches Fire in Nepal: నేపాల్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం, గాల్లోకి లేచిన కాపేపటికే విమానంలో మంటలు, అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఫైలట్

Hazarath Reddy

నేపాల్‌ లో బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

World's Oldest Person Has Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి.. 116 ఏండ్ల వయసులో తనువు చాలించిన జపాన్‌ మహిళ

Rudra

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్‌ మహిళ టోమికో ఇతోకా మృతి చెందారు. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు.

Cancer Warnings For Alcoholic Drinks: మందు తాగుతున్నారా? అయితే, మీకు ఒకటి కాదు రెండు కాదు ఏడు రకాల క్యాన్సర్లు రావొచ్చు.. అమెరికా సర్జన్‌ జనరల్‌ నివేదికలో వెల్లడి

Rudra

సిగరెట్‌, పొగాకు క్యాన్సర్‌ కు కారణమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే, పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్‌ కు కారణమవుతుందట ఈ విషయాన్ని శుక్రవారం అమెరికా సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి ఒక నివేదికలో తెలిపారు.

Advertisement

Kenya: కెన్యాలో వింత..ఆకాశం నుండి పడ్డ లోహపు ఉంగరం...భయంతో గ్రామస్తుల పరుగు..వీడియో

Arun Charagonda

కెన్యాలో ఆకాశం నుంచి ఊడిపడిందివింత వస్తువు.. డిసెంబర్ 30న ఊహించని సంఘటన జరిగింది.ఆకాశం నుంచి పెద్ద లోహపు ఉంగరం నేరుగా

Volodymyr Zelenskyy: రష్యాతో యుద్ధం ముగియాలి..1358 మంది సైనికులు, పౌరులు రిలీజ్ సందర్భంగా జెలెన్‌స్కీ, 2025లోనూ ఇలాంటి శుభవార్తలే వినాలని ఉందని ట్వీట్

Arun Charagonda

2022 నుండి రష్యా- ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2025 న్యూ ఇయర్ సందర్భంగా రష్యన్‌ చెర నుంచి 1358

China Response on HPMV Virus Outbreak: అదేం పెద్ద ప్రమాదం కాదు, వైరస్‌ విజృంభణపై చాలా లైట్‌ తీసుకున్న చైనా, ప్రయాణికులు భయపడొద్దని ప్రకటన

VNS

చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆ దేశం స్పందించింది. వ్యాప్తిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తోన్న నివేదికలను తోసిపుచ్చింది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని పేర్కొంది. విదేశీయులు తమ దేశం (China)లో పర్యటించడం సురక్షితమేనని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

Hazarath Reddy

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ తరహాలోనే మరో వైరస్ చైనాను వణికిస్తోంది. తం అక్కడ హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement