World
Kabul Airport Chaos: కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు, 8 మంది మృతి, వేలాది మంది విమానం ఎక్కేందుకు దూసుకురావడంతో కాల్పులు జరిపిన అమెరికన్ బలగాలు, తుఫాకీ కాల్పుల వల్ల లేక తొక్కిసలాట వల్ల చనిపోయారా అనే దానిపై నో క్లారిటీ
Hazarath Reddyకాబూల్ విమానాశ్రయంలో జరిగిన కాల్పల్లో ఎనిమిది మంది చనిపోయారు. వేలాది మంది అఫ్గానియన్లు కాబూల్ విమానశ్రయంలోకి దూసుకురావడంతో యుఎస్ సైనికులు గాల్లోకి కాల్పులు (Kabul Airport Chaos) జరిపారు. ఈ కాల్పుల్లో 8 మంది మరణించినట్లు (8 People Killed at Hamid Karzai International Airport) డైలీ మెయిల్ తెలిపింది.
Afghanistan Crisis: తాలిబన్ల పాలనతో కాబూల్‌లో దారుణ పరిస్థితులు, దేశం విడిచేందుకు విమానాశ్రయానికి చేరుకున్న వేలాదిమంది ఆప్ఘన్లు, కాబూల్‌లో గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసిన‌ట్లు ప్రకటించిన అధికారులు
Hazarath Reddyఅఫ్ఘానిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న నేపథ్యంలో అక్కడ దారుణ పరిస్థితులు (Afghanistan Crisis) నెలకొన్నాయి. వేలాది మంది పౌరులు ఆఫ్గ‌న్ విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి (Hamid Karzai International Airport) బారులు తీరారు.
Afghanistan Crisis: తాలిబన్లకు అమెరికా హెచ్చరిక, అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఎవరైనా వెళ్లాలనుకుంటే అడ్డుకోవద్దని డిమాండ్, ఈ ప్రకటనపై సంతకాలు చేసిన 65 దేశాలు, కాబూల్ విమానాశ్రయం వద్ద దారుణ పరిస్థితులు, ఎయిర్ స్పేస్ మూసివేత
Hazarath Reddyఅఫ్ఘానిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది. అఫ్ఘానిస్తాన్‌ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులు దాటడానికి అనుమతులు ఇవ్వాలని తాలిబన్లను అమెరికా డిమాండ్ చేసింది.
Afghanistan Crisis: వేరే దేశానికి పరారైన దేశాధ్యక్షుడు, తాలిబన్ గుప్పిట్లో బందీ అయిన అఫ్ఘనిస్తాన్, యూఎస్ ఎంబసీపై ఎగరని జాతీయజెండా, కాబూల్ విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్న జనం
Vikas Mandaదేశాధ్యక్షుడి చర్యను అఫ్ఘన్ జాతీయ సయోధ్య ఉన్నత మండలి అధిపతి అబ్దుల్లా అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అధికారంతో తమ చేతులను కట్టివేసి, మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి దేశాన్ని, ప్రజలను అత్యంత దుర్భర స్థితిలో వదిలేసి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనికి దేవుడే శిక్ష వేస్తాడు అని వ్యాఖ్యానించారు....
Afghanistan Crisis: ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్ల వశం, నూతన అధ్యక్షుడిగా అబ్ధుల్‌ ఘని బరాదార్, ప్రస్తుతానికి ప్రభుత్వానికి తాత్కాలిక చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీ నియామకం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా
Hazarath Reddyఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ అధికార మార్పిడికి (Afghanistan crisis) రంగం సిద్ధమైంది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని (Ali Ahamd Jalali to Be Appointed as New Interim Head) నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
Taliban Militants: ఒంటరయిన ఆప్ఘాన్, దేశ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు, తమ సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తున్న అమెరికా, రక్తపాతాన్ని జరగనివ్వనని తెలిపిన అఫ్గానిస్థాన్‌ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, ఇంతకీ తాలిబన్లు ఎవరు, అసలు అఫ్గానిస్థాన్‌‌లో ఏం జరుగుతోంది?
Hazarath Reddyఅఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఆఫ్ఘ‌నిస్థాన్ ( Afghanistan ) పూర్తిగా తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డానికి ఇక ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తాలిబ‌న్ (Taliban Militants) తిరుగుబాటుదారులు రాజ‌ధాని కాబూల్‌లోకి ప్రవేశించిన‌ట్లు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ వెల్ల‌డించింది
Global coronavirus: మళ్లీ ప్రమాదపు అంచుల్లోకి ప్రపంచదేశాలు, డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా వేరియంట్, అమెరికా, బ్రిటన్‌, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లో శరవేగంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా (Global coronavirus) విప్పుతోంది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నా క‌రోనా విస్తృతికి (Coronavirus Scare) మాత్రం అడ్డుక‌ట్ట ప‌డ‌టంలేదు. నిన్న ప్ర‌పంచ దేశాల‌న్నింటిలో క‌లిపి దాదాపు ఏడు ల‌క్ష‌ల మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అదేవిధంగా 10 వేల మందికి పైగా క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Taliban Encroachment: అఫ్ఘనిస్థాన్‌లో కొనసాగుతున్న తాలిబాన్ల దురాక్రమణలు, దేశంలో రెండో అతిపెద్ద నగరం కాందహార్ సహా పలు కీలక ప్రావెన్షియల్ రాజధానులు స్వాధీనం
Team Latestlyకాబూల్ నగరానికి అత్యంత సమీపంలో కాచుకున్న మిలిటెంట్లు మరో రెండు, మూడు నెలల్లో రాజధాని నగరాన్ని కూడా హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. ఆఫ్గాన్ లో ఉన్న ఈ భీకర పరిస్థితుల దృష్ట్యా ....
IND vs ENG 2nd Test 2021 Day1 Highlights: రెండో టెస్ట్ మొదటిరోజు అదరగొట్టిన ఓపెనర్స్, కేఎల్ రాహుల్ సెంచరీ నాటౌట్, భారీస్కోర్ దిశగా పయనిస్తున్న భారత్, తొలిరోజు ఆట ముగిసే సమయానికి 276/3 స్కోర్ చేసిన టీమిండియా
Team Latestly1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది....
Himachal Pradesh Landslide: హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో లభ్యమైన ఆర్టీసీ బస్సు శిథిలాలు, ఇంకా తెలియరాని 20 మంది ప్రయాణికుల ఆచూకీ, కొనసాగుతున్న సహాయక చర్యలు
Team Latestlyఇప్పటికీ ఈ ప్రమాదానికి సంబంధించి 20 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ అపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాళ్లురప్పలతో కూడిన దిబ్బల కింద 200 మీటర్ల విస్తీర్ణంలో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు అంచనావేస్తున్నారు...
COVID19 in India: భారత్‌లో కొత్తగా 41,195 కోవిడ్ కేసులు మరియు 490 మరణాలు నమోదు; కేరళ రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, సగానికిపైగా కేసులు ఆ రాష్ట్రం నుంచే నిర్ధారణ
Team Latestlyస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికంటే ఎక్కువ కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 23,500 కేసులు 116 మరణాలు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా కేరళలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది....
GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Team Latestlyభూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే...
Chris Cairns Health Update: చావుబతుకుల్లో నాటి ప్రపంచ ఉత్తమ ఆల్ రౌండర్, గుండె సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు
Hazarath Reddyన్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్‌ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Algeria Wildfires: ఘోర అగ్నిప్రమాదం, 17 రాష్ట్రాలకు అంటుకున్న మంటలు, 42 మంది అగ్నికి ఆహుతి, మరో 14 మంది సైనికులకు గాయాలు, ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో విషాద ఘటన
Hazarath Reddyఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని (Algeria Wildfires) నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఘటన అక్కడ విషఆదం నింపింది.
Car Sex Video: కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన పోలీస్ జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెక్సికోలో వేస్ట్ ఫీల్డ్ ప్రాంతంలోని పోలీస్ సెక్స్ వీడియో, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు
Hazarath Reddyబహిరంగ ప్రదేశంలో సెక్స్‌లో పాల్గొన్న జంట గురించి ప్రతిరోజూ అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల, కారు నడుపుతూ ఒక జంట సెక్స్ (Car Sex Video) చేస్తున్న సెక్సీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని మరొక వ్యక్తి కారులో చిత్రీకరించాడు. ఇప్పుడు ఇద్దరు పోలీసులు (Police) పోలీసు కారు వెనుక సీటులో సెక్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.
Marburg Virus: మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి, గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్లు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ, మార్‌బర్గ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచాన్ని ఇప్పటికే ఎన్నో వైరస్ లు ముప్పతిప్పలు పెట్టాయి. తాజాగా కరోనా వైరస్ ప్రజలను కోలుకోని విధంగా దెబ్బ తీస్తోంది.. కరోనాకు చెందిన రకరకాల వేరియంట్ల నుంచి మానవాళి ఇంకా సురక్షితంగా బయటపడక ముందే ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్ (Marburg Virus Detected in South Africa) బయటపడింది.
Anthrax Pneumonia in China: చైనాలో కొత్తగా ఆంత్రాక్స్‌ నిమోనియా వైరస్, గొర్రెలు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న ఆంత్రాక్స్‌ వ్యాధి, మరోవైపు డ్రాగన్ కంట్రీలో మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
Hazarath Reddyచైనాలోని ఉత్తర హెబే రాష్ట్రంలోని చెంగ్డే (Hebei Province’s Chengde City) నగరంలో ఆంత్రాక్స్‌ నిమోనియా కేసు (Anthrax Pneumonia in China) నమోదైంది. రోగిలో నాలుగు రోజుల క్రితమే లక్షణాలు కనిపించడంతో బీజింగ్‌కు తరలించారు. సదరు వ్యక్తికి ఆంత్రాక్స్‌ సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. అంత్రాక్స్‌ ఓ బ్యాక్టీరియా.
Coronavirus in India: డెల్టాతో అమెరికాకు మరో పెను ముప్పు, రోజు రోజుకు భారీగా పెరుగుతన్న కరోనా కేసులు, భారత్‌లో తాజాగా 28,204 మందికి కోవిడ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,88,508 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyదేశంలో తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. 373 మంది వైరస్‌తో బాధపడుతూ మృతి (Coronavirus Deaths) చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది.
KFC Serves Raw Chicken: పచ్చి చికెన్ తినాలనుకుంటున్నారా? అయితే కేఎఫ్‌సీకి వెళ్లండి! ఫింగర్ లికింగ్ గుడ్ అని లొట్టలేసుకుంటూ తినేవారికి షాకింగ్ వార్త
Team Latestlyఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ...