World

Russian Aircraft Missing: రష్యా విమానం ఆచూకి గల్లంతు, 29 మంది ప్రయాణికులతో వెళుతున్న ఏఎన్-26 విమానం రేడార్ల నుంచి అదృశ్య‌మైన‌ట్లు తెలిపిన అధికారులు, ఆచూకీ కనిపెట్టేందుకు రెండు హెలికాప్టర్లలో బయలు దేరిన సహాయక సిబ్బంది

Hazarath Reddy

29 మందితో వెళుతోన్నరష్యా విమానం ఆచూకీ గల్లంతైంది. రష్యాలోని మారుమూల దీవి అయిన కాంచాక్తాలో ఈ ఘటన (Russian Aircraft Missing) జరిగింది. పెట్రోపావ్లోస్క్ నుంచి పాలానాకు వెళ్లిన ఏఎన్ 26 విమానం ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అనుసంధానం కోల్పోయిందని ఆ దేశ ఎమర్జెన్సీ శాఖ ప్రకటించింది.

CoWIN Global Conclave 2021: వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి బయటపడగలం, కొవిన్ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ, కోవిడ్‌పై పోరాటంలో టెక్నాల‌జీ పాత్రపై ప్రశంసలు కురిపించిన భారత ప్రధాని

Hazarath Reddy

కరోనా నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఏకైక మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి నుంచి తాము దేశంలో డిజిటల్ వ్యూహాన్ని అనుసరించాలనే తాము వ్యూహం పన్నామని అన్నారు. సోమవారం ‘కొవిన్ అంతర్జాతీయ సదస్సులో (CoWIN Global Conclave 2021) ప్రధాని మోదీ ప్రసంగించారు.

Female Prison Officer Jailed For Sex: ఖైదీలతో బలవంతంగా సెక్స్, నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని బెదిరింపులు, శృంగారం చేసే సమయంలో మిగతా వారు కన్పార్పకుండా చూడాలని కండిషన్, కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైలు అధికారిణి అకృత్యాలు, చివరకు అదే జైలుకు ఖైదీగా..

Hazarath Reddy

విధి నిర్వహణ పక్కకుపెట్టిన మహిళా అధికారి కామంతో కళ్లు మూసుకుపోయి అనేక దారుణాలకు పాల్పడింది, చివరకు జైలు ఊచలు (Female California corrections officer jailed for sex) లెక్కబెడుతోంది. మూడేళ్ల పాటు జైల్లోనే ఖైదీలతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులతో ఆమె బలవంతంగా సెక్స్ చేయించుకునేది.

Philippines Plane Crash: ఘోర ప్రమాదం..కుప్పకూలిన విమానం, 17 మంది మృతి, 40 మందిని రక్షించిన అధికారులు, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, విమానంలో మొత్తం 92 మంది సైనికులు, ఫిలిప్పీన్స్‌లో విషాద ఘటన

Hazarath Reddy

ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం (Philippines Plane Crash) చోటు చేసుకుంది. 92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం సీ-130 (C-130 Military Plane) జోలో ద్వీపం వద్ద కుప్పకూలింది. వీరిలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కాగా.. మిగతావారంతా సైనికులు. ఈ ఘటనలో కనీసం 17 మంది మరణించినట్లు ఆర్మీ చీఫ్‌ సిరిలిటో సొబెజనా తెలిపారు.

Advertisement

Coronavirus in Brazil: కోవాక్సిన్ కుంభకోణం..బ్రెజిల్ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోపై దర్యాప్తుకు ఆదేశాలిచ్చిన బ్రెజిల్ సుప్రీంకోర్టు, 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు, కరోనా కట్టడిలో బొల్సొనారో విఫలమయ్యారంటూ ప్రతిపక్షాల విమర్శలు

Hazarath Reddy

భారతదేశంలో తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్ సేకరణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై దర్యాప్తుకు బ్రెజిల్ సుప్రీంకోర్టు (Brazil Supreme Court) అదేశాలు జారీ చేసింది.

Coronavirus in India: డెల్టా వేరియంట్‌తో ప్రపంచం మళ్లీ డేంజర్ జోన్‌లోకి, హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌, దేశంలో కొత్తగా 43,071 కరోనా కేసులు, ఊబకాయులకు కరోనాతో అంత ప్రమాదం లేదని తేల్చిన అధ్యయనం

Hazarath Reddy

దేశంలో కరోనా‌వైరస్ క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కేసులు (India logs 43,071 new COVID-19 cases) వెలుగులోకివచ్చాయి.

Tokyo Olympics 2021: జపాన్ దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒలింపిక్స్ 2021 నిర్వహణపై కమ్ముకున్న నీలినీడలు, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా గేమ్స్, ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు కసరత్తు

Hazarath Reddy

ఒలింపిక్స్ 2021 నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో (Tokyo Olympics 2021) ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో (Tokyo Olympics 2021) అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు.

Live Spiders Inside Air Parcel: చెన్నై విమానాశ్రయంలో 107 సాలె పురుగుల పార్సిల్ సీజ్, పోలాండ్ నుంచి అరుపుకొటాయ్‌కి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు, తిరిగి పోలెండ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు

Hazarath Reddy

చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు పోలాండ్ నుండి వచ్చిన పోస్టల్ పార్శిల్‌లో 107 లైవ్ స్పైడర్స్ ను (Live Spiders Inside Air Parcel) పెట్టెలలో నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. పోలాండ్‌ నుంచి చెన్నై విమానాశ్రయంలోని (Chennai international airport) విదేశీ పోస్టాఫీసుకు ఓ పార్శిల్‌ వచ్చింది.

Advertisement

TS's COVID Report: కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారికి యూరోపియన్ దేశాలలో 'గ్రీన్' సిగ్నల్; తెలంగాణలో కొత్తగా 858 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 12 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

మధుమేహం చికిత్సలో వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం కోవిడ్ చికిత్సలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఓ ఫార్మా పరిశోధన బృందం చేపట్టిన అధ్యయయనంలో వెల్లడైంది....

Space Travelling: అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ

Vikas Manda

అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే...

Moderna COVID-19 Vaccine: మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి, దేశంలో అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు

Hazarath Reddy

అమెరికా ఫార్మా కంపెనీ మోడార్నా అభివృద్ధి చేసిన కరోనా టీకాకు భారత ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఏ) మంజూరు చేసింది. ఫలితంగా దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్‌గా మోడెర్నా గుర్తింపు పొందింది. ప్రపంచంలో కరోనాకు అభివృద్ధి చేసిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం.

Pakistan's Gas Crisis: పాకిస్తాన్‌లో గ్యాస్ సంక్షోభం, జూలై 5వ తేదీ వరకు పరిశ్రమలకు, సీఎన్జీ కేంద్రాలకు గ్యాస్ సరఫరా నిలిపివేత, ప్రభుత్వ నిర్వాకం వల్లనే ఈ సమస్య తలెత్తిందని పారిశ్రామిక వేత్తల ఆరోపణలు

Hazarath Reddy

పాకిస్థాన్ దేశంలో గ్యాస్ సంక్షోభం (Pakistan's Gas Crisis) ఏర్పడింది. పాక్‌లోని రెండు రాష్ట్రాల్లోని గ్యాస్ కంపెనీలు మూసివేయడంతో జులై 5వతేదీ వరకు పరిశ్రమలకు, సీఎన్జీ కేంద్రాలకు గ్యాస్ సరఫరాను ( companies halt supply till July 5) నిలిపివేశారు. గ్యాస్ కొరతతో స్యూ గ్యాస్ కంపెనీ లిమిటెడ్ గ్యాస్ సరఫరాను నిలిపివేశారు.

Advertisement

Flaming Revenge: నన్నే వదిలేస్తావా..కోపంతో రూ. 23 లక్షల భాయ్‌ఫ్రెండ్ బైకును పెట్రోలు పోసి తగలబెట్టిన ప్రియురాలు, థాయ్‌లాండ్‌‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజ్ వీడియో

Hazarath Reddy

థాయ్‌లాండ్‌లో వైరల్ ఘటన చోటు చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడనే ప్రతీకారంతో అతని బైకును (woman took revenge on her ex-boyfriend) తగలబెట్టేసింది. దీని ఖరీదు అక్షరాల ఇండియన్ కరెన్సీలో రూ. 23 లక్షల వరకు ఉంటుంది.

UK Minister Matt Hancock Resigns: పిఎను ఆఫీసులో ముద్దు పెట్టుకున్న మంత్రి, ఫోటో వైరల్ కావడంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్‌​ హాంకాక్‌, తనను క్షమించాలంటూ ధాని బోరిస్‌ జాన్సన్‌కు లేఖ

Hazarath Reddy

బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి మ్యాట్‌​ హాంకాక్‌ ఆఫీసులో పీఏతో సాగించిన రాసలీలల వ్యవహారం ఆయన పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. తన సహాయకురాలికి ముద్దిచ్చి వివాదాస్పదంగా మారిన మంత్రి మాట్ హాంకాక్ ఎట్టకేలకు రాజీనామా (UK Health Minister Matt Hancock Resigns) చేశారు. ముందుగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు తనను క్షమించాలంటూ హాంకాక్‌ లేఖ రాశారు.

Twitter Blocks IT Minister's Account: అమెరికా ఐటీ చట్టాల ఉల్లంఘన అనే అభియోగాల మీద కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్టర్, ఇది 'భారత ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి అభివర్ణన

Vikas Manda

India's COVID Report: భారత్‌లో అదుపులోకి వస్తున్న సెకండ్ వేవ్, కొత్తగా 51,667 కోవిడ్ కేసులు మరియు 1329 మరణాలు నమోదు.. గడిచిన ఒక్కరోజుల్లో మరో 64,527 మంది రికవరీ

Team Latestly

భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది, అయినపటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే ఆరోగ్య నిపుణుల హెచ్చరికలతో కొంత ఆందోళన వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి....

Advertisement

COVID in India: భారత్‌లో కొత్తగా 54,069 కోవిడ్ కేసులు మరియు 1321 మరణాలు నమోదు, నిన్నటితో పోలిస్తే కేసుల్లో స్వల్పంగా పెరుగుదల; గడిచిన ఒక్కరోజుల్లో మరో 68,885 మంది రికవరీ

Team Latestly

దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 64,89,599 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 30.16 కోట్లు దాటింది...

New Zealand Win WTC 21: తొలి టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో భారత్‌పై 8 వెకెట్ల తేడాతో ఘన విజయం

Team Latestly

తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి....

Taishan Nuclear Power Plant: ప్రపంచానికి చైనా మరో ముప్పును తీసుకువస్తోందా? అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్‌ లీకేజీ, అనుమానాస్పద పరిస్థితుల్లో అణుశాస్త్రవేత్త మరణం, వార్తలను కొట్టివేస్తున్న చైనా

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చైనాలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్‌ లీకేజీ చోటుచేసుకోగా, దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని వార్తలు వెలువడ్డాయి.

Wuhan Lab: ఇది మరో షాక్ లాంటి వార్తే.. సైన్స్‌లో అత్యుత్తమ అవార్డుకు ఎంపికైన వుహాన్ ల్యాబ్‌, ప్రత్యేక అభినందనలు అందుకున్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్ షి జెంగ్లీ, వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందంటూ ఇప్పటికీ వినిపిస్తున్న వార్తలు

Hazarath Reddy

కరోనావైరస్ (COVID-19) లీక్ అయినట్లు అనుమానిస్తున్నచైనీస్ వుహాన్ ల్యాబ్ (Wuhan Lab, Suspected of Leaking Coronavirus) చైనాలో టాప్ సైన్స్ అవార్డుకు ఎంపికైంది. నివేదికల ప్రకారం, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తన 2021 అత్యుత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ ప్రైజ్ కోసం వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని నామినేట్ ( Nominated for Top Science Award in China) చేసింది.

Advertisement
Advertisement