World

Pakistan On War: అక్టోబర్ నెలలో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభం కాబోతుంది. పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పిన పాకిస్థాన్ మంత్రి.

Vikas Manda

Rahul Supports Modi: ఎట్టకేలకు హ్యాంగోవర్ నుంచి బయటకొచ్చిన రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు. పాక్ జోక్యాన్ని సహించబోమని వెల్లడి. కారణాలు ఇవే!

Vikas Manda

జమ్మూకాశ్మీర్ లో జరిగే అన్ని హింసాత్మక ఘటనలు పాకిస్థాన్ ప్రేరేపితమైనవే, అసలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ప్రధాన మద్ధతుదారు పాకిస్థాన్ దేశమే అని తెలిసిందే కదా అని రాహుల్ సూటిగా చెప్పారు. రాహుల్ గాంధీలో ఈ అనూహ్య మార్పు వెనక గల కారణాలు ఇవే....

Trump Meets Modi at G7: జీ7 సదస్సులో భారత్ పైచేయి. జమ్మూ కాశ్మీర్ 'ద్వైపాక్షిక' అంశమే అని మరోసారి వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత ప్రధానితో వివిధ అంశాలపై చర్చ

Vikas Manda

గతంలో రెండు సార్లు అవసరమైతే కాశ్మీర్ అంశంలో ఇండియా- పాకిస్థాన్ దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తాను అని చెప్పిన ట్రంప్, తాజాగా ద్వైపాక్షిక అంశం అని మరోసారి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది...

Big Blow To Pakistan: పాకిస్థాన్ దేశానికి భారీ ఎదురుదెబ్బ! పాకిస్థాన్‌ను 'బ్లాక్ లిస్ట్'లో చేర్చిన FATF. మరింత దిగజారనున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి. ఇది భారత్ చేసిన కుట్రేనని ఆరోపించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

Vikas Manda

అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దేశం, నిండా అప్పులు చేస్తూనే కాలం వెల్లదీస్తుంది. ఆ దేశ ప్రధాని ఆ దేశం, ఈ దేశం తిరుగుకుంటూ పాకిస్థాన్ కు ఆర్థిక సహాయం అందించాలంటూ తిరుగుతున్నారు. ఇటీవల, గూగుల్ లో కూడా 'బికారీ' (బిచ్చగాడు) అని సెర్చ్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ చిత్రాన్ని చూపించింది.

Advertisement

Howdy, Modi: సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన. ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని, మోదీ సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు. అమెరికా చరిత్రలో ఒక విదేశీ నాయకుడికి ఇంత ఆదరణ లభించడం ఇదే తొలిసారి

Vikas Manda

వచ్చే నెలలో అమెరికాలో Howdy, Modi వేడుకలో పాల్గొననున్న నరేంద్ర మోదీ. 'Howdy' అనేది అమెరికాలో వాడుక పదం. సింపుల్ గా చెప్పాలంటే Howdy, Modi అంటే How dou you do Modi..? ఎలా ఉన్నారు మోదీ అని ఒక ఆత్మీయ పలకరింపు లాంటింది.

Pakistan To Approach ICJ Over J&K: అన్నీ అయిపోయాయి, ఇదొక్కటి మిగిలిపోయింది! జమ్మూకాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేయాలని పాకిస్థాన్ నిర్ణయం. పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించిన ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషి.

Vikas Manda

తన వాదనలో పసలేదని తెలిసినా కూడా మారణ హోమం, హక్కుల ఉల్లంఘన అనే నిరాధార ఆరోపణలతో కేసు వేయాలని డిసైడ్ అయింది. అయితే ఎన్నిసార్లు పరువు పోయినా పాకిస్థాన్ దులిపేసుకుంటుంది కాబట్టి...

Chandrayaan 2: మరో కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాణ్ 2. ఇక చంద్రుడిపై ల్యాండ్ అవడమే తరువాయి.

Vikas Manda

అనుకున్నది అనుకున్నట్లుగా అని దశలను పూర్తిచేసి, సెప్టెంబర్ 7న ఉదయం 1:55 సమయంలో చంద్రయాణ్ 2 మిషన్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలియజేశారు...

PM Modi Speaks to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ. కొంతమంది రాజకీయ నాయకులు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్య.

Vikas Manda

భారత్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మంది నాయకులు భారత్‌కు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, అది శాంతిపూర్వకమైన వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పాకిస్థాన్ ప్రధానిపై పరోక్షంగా ట్రంప్‌తో మోదీ వ్యాఖ్యానించారు...

Advertisement

Jammu & Kashmir: ఇంకా తెరుచుకోని జమ్మూ కాశ్మీర్, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని రేడియో ద్వారా ప్రకటన, సుప్రీంకోర్టులో ఇదే అంశంపై వాదనలు.ఐరాస భద్రతామండలి ప్రత్యేక భేటీ!

Vikas Manda

పాకిస్థాన్ దేశం పదేపదే కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి చేయడం, అందుకు UNలో శాశ్వత సభ్యత్వం గల చైనా కూడా పాకిస్థాన్ కు మద్ధతు తెలపడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈరోజు కాశ్మీర్ అంశంపై రహస్య సమావేశం నిర్వహిస్తుంది...

Free Balochistan Movement: స్వాతంత్ర దినోత్సవం రోజున పాకిస్థాన్ లో 'బ్లాక్ డే'. తాము ఎంతమాత్రం పాకిస్థానీయులం కాదంటూ ఉద్యమం ఉదృతం చేసిన బెలూచిస్తాన్ ప్రజలు. 

Vikas Manda

ఈరోజు ఆగష్టు 14 పాకిస్థాన్ లో ఒకవైపు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే, మరోవైపు పాక్ నైరుతి భూభాగమైన బెలూచిస్థాన్ ప్రాంత ప్రజలు 'బ్లాక్ డే' ను పాటిస్తున్నారు. తాము ఎంత మాత్రం పాకిస్థానీయులం కాదని, తమకు పాక్ నుంచి స్వేచ్ఛా, స్వాతంత్రాలు కావాలని బెలూచిస్థాన్...

Chandrayaan 2: భూకక్ష్యను వీడిన చంద్రయాణ్-2, మరో వారం రోజుల్లోనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం. జాబిల్లి వైపు దూసుకుపోతున్న వ్యోమనౌక.

Vikas Manda

చంద్రయాణ్-2 మిషన్ - చంద్రుడి కక్ష్య వైపు అంతరిక్షనౌకను చొప్పించే ప్రక్రియ TLI ట్రాన్స్ లూనార్ ఇన్సర్షన్ బుధవారం ఉదయం 2:21 నిమిషాలకు విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Mehmood Qureshi Tells: కాశ్మీర్ విషయంలో అతిగా ఆవేశపడి భంగపడిన పాకిస్థాన్! అంతర్జాతీయంగా తమకు మద్ధతు కరువైందని అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి.

Vikas Manda

"Jazbaat ubharna bahut aasan hain, aitraaz karna usse bhi aasan hain, lekin ek masle ko samjhaakar aage le jaana pechda kaam hain, aage woh log aap keliye haar leke nahi khade hain..." పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షాహ్ మహమూద్ ఖురేషి చేసిన వ్యాఖ్యలు...

Advertisement

Global Recession Warning Bells Again: వచ్చే తొమ్మిది నెలల్లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు, భారతదేశానికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు. ప్రముఖ అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్లడి!

Vikas Manda

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పరంగా ఏర్పడిన తీవ్రమైన పోటీ, ఇరు దేశాల వాణిజ్య సంబంధాల నడుమ ఆందోళనకరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అది మొత్తం ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో ప్రభావం చూపనుందని, ఆయా దేశాలను ఆర్థిక మాంద్యం వైపు నెట్టేలా చేస్తుందని....

Pakistan Decisions on India: పాక్ నిర్ణయాలు- సంఝౌత ఎక్స్ ప్రెస్ శాశ్వతంగా రద్దు, భారత సినిమాలపై నిషేధం, వాణిజ్యం కనిష్ట స్థాయికి తగ్గింపు. ఇంకోసారి ఆలోచించుకోండి అని చురకంటించిన భారత్.

Vikas Manda

ఇప్పటికే భారత విదేశాంగ మంత్రీని బహిష్కరించింది. తమ విదేశాంగ మంత్రిని భారత్ కు పంపడాన్ని నిలిపివేసింది. భారతదేశంతో ఇక వాణిజ్య సంబంధాలు కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది...

Pro India Banners in Pakistan: అఖండ భారదేశానికి మద్ధతుగా పాకిస్థాన్‌లో బ్యానర్లు, శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. వాటిని తొలగించి అనుమానితులను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు.

Vikas Manda

ఆ బ్యానర్ల సారాంశం ఏంటనేది చాలా మందికి అర్థం కాకపోవడంతో వాటిని వెంటనే గుర్తించటానికి వీలుపడలేదని, అందుకే వాటిని తొలగించేందుకు ఆలస్యమైందని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది...

Pak Reaction: కాశ్మీర్ అంశం పట్ల పాక్ ప్రధాని స్పందన. మోడీ సర్కారుకు ఎన్నడూ లేనంత 'దీటైన జవాబు' ఇస్తామని వ్యాఖ్య! పాకిస్థాన్ ఏం చేయబోతుంది? ఏం చేయగలదు?

Vikas Manda

భారత్ అక్రమంగా ఆక్రమించిన కాశ్మీర్ ప్రాంతం అంతర్జాతీయ భూభాగ పరిధిలోకి వస్తుంది. ఆ ప్రాంతం పట్ల అంతర్జాతీయ వివాదాలు ఉన్నాయి. దానిని భారత్ ఏకపక్షంగా...

Advertisement

Maxim Dadashev: ఉసురు తీసిన బాక్సింగ్ ఆట. ప్రత్యర్థి కొట్టిన కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచిన యువ బాక్సర్. తల మీద ఆపకుండా తీవ్రంగా కొట్టడంతో నేరుగా కోమాలోకివెళ్లిపోయాడు.

Vikas Manda

బాక్సింగ్ ఒక క్రీడే కావొచ్చు కానీ ఆ ఆట ఆడటం ఎంత ప్రమాదం అంటే ఒక్కోసారి అందులో తలపడే బాక్సర్లు తీవ్రంగా గాయపడటమే కాకుండా వారి ప్రాణాలను సైతం పోగోట్టుకుంటారు. ఇటీవల అలాంటి ఘటన ఒకటి జరిగింది...

Don Rickles: ఆర్టిస్ట్ చనిపోయినా, అతడి వాయిస్‌ను బ్రతికించి సినిమా పూర్తి చేశారు. అదెలాగా?

Vikas Manda

ఓ యానిమేషన్ ఫిల్మ్ రీరికార్డింగ్ దశలో ఉండగా ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పాల్సిన ఓ వాయిస్ ఆర్టిస్ట్ హఠాత్తుగా చనిపోయాడు. అయితే ఆయన స్థానంలో వేరే వాళ్లలో వాయిస్ చేయించకుండా, అతడి గొంతునే ఎలా వాడింది?...

Pak Peek- a-boo: జలాంతర్గాములతో పాకిస్థాన్ దాగుడు మూతలు. పూర్తి స్థాయిలో తన బలాన్ని, బలగాన్ని వినియోగించి జాడ కనిపెట్టిన భారత్.

Vikas Manda

జలాంతర్గాములతో పాకిస్థాన్ దాగుడు మూతలు. 21 రోజులు వెతికిన ఇండియన్ నేవీ. ఎట్టకేలకు దొంగను దొరకపట్టింది, విజేతగా నిలిచింది. ఆ కథేంటో తెలుసుకోండి...

Hong Kong protest: హక్కులు, అస్థిత్వం కోసం పోరాటం- హాంకాంగ్  ప్రజల నిరసన గళం! హంకాంగ్ చైనాలో భాగమా? చైనా- హాంకాంగ్ వివాదం ఏంటి? 

Vikas Manda

హాంకాంగ్ ప్రభుత్వం నేరస్తులను చైనాకు అప్పగించే బిల్లుకు వ్యతిరేకంగా లక్షల సంఖ్యల ప్రజల నిరసనగళాలతో హాంకాంగ్ అట్టుడుకుంది. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హాంకాంలో ఏం జరుగుతుంది?...

Advertisement
Advertisement