World

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, కొమ్మలు విరగడంతో 60 అడుగుల ఎత్తు నుంచి నీటిలో పడిన యువకుడు, ఇంతకు చెట్టు ఎందుకు ఎక్కాడంటే..

Hazarath Reddy

USలోని ఫ్లోరిడాకు చెందిన క్రిస్టోఫర్ జేమ్స్ సైక్స్ స్మాలీ అనే వ్యక్తి చెట్టు కొమ్మలు విరిగిపోవడంతో 60 అడుగుల నుంచి కింద ఉన్న నీటిలో పడిపోవడం కనిపించింది. జూన్‌లో ఈ ఘటన జరగ్గా, జూలై 10న వీడియో బయటపడింది. రెండు కొమ్మలు విరిగిపోవడంతో చెట్టుపై నుంచి కూలిన వ్యక్తిని వీడియో చిత్రీకరించింది.

PM Modi Russia Visit: రష్యాలో ప్రధాని మోదీ కీలక ప్రకటన, తీవ్రవాదంపై నిప్పులు చెరిగిన భారత ప్రధాని, మన అభివృద్ధిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందని వెల్లడి

Hazarath Reddy

తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ.. మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

PM Modi in Russia: ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమిన‌ల్‌ పుతిన్‌ను ప్రధాని మోదీ కౌగిలించుకోవ‌డం బాధగా ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ

Hazarath Reddy

ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు ఇది విఘాతం అని అభివర్ణించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన మోదీ ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చూసి బాధ కలిగిందని అన్నారు. ఈ భేటీని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో తీవ్రంగా ఖండించారు.

16 Insects For Human Consumption: పురుగులు, మిడతలు, గొల్లభామలు.. ఇలా 16 రకాల పురుగులను తినేయొచ్చు.. సింగపూర్ ప్రభుత్వం అనుమతి. ఎందుకంటే?

Rudra

కప్పలు, పాములను చైనీయులు, కొరియన్లు తినడం చాలా సర్వసాధారణం. అయితే కేవలం అక్కడి వారు మాత్రమే ఇలాంటి ఆహారాన్ని తింటారని అనుకోకండి.

Advertisement

Solo Wedding in Japan: ఒంటరి పెండ్లి.. సోలో హనీమూన్‌.. జపాన్‌ లో ఇప్పుడిదే ట్రెండింగ్‌.. అసలేంటి ఇది??

Rudra

పెళ్ళైనా, హనీమూన్ అయినా కపుల్స్ ఉంటేనే అందం చందం. అయితే, జపాన్‌ లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్‌ గా మారింది. యువతులు తమను తామే పెండ్లి చేసుకుంటున్నారు.

Pakistan Horror: దారుణం, చికిత్సకు డబ్బులు లేవని పసిపాపను బతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘటన వెలుగులోకి..

Vikas M

15 రోజుల వయసున్న తన కూతురికి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేదని ఓ తండ్రి పాకిస్థాన్‌లో ఆమెను సజీవంగా పూడ్చిపెట్టాడు. ఈ దారుణమైన చర్య సింధ్ ప్రావిన్స్‌లోని తరుషాలో నమోదైంది. ఒక వార్తా నివేదిక ప్రకారం, తయ్యబ్‌గా గుర్తించబడిన తండ్రి, అతని ఘోరమైన చర్యకు ఆర్థిక పరిమితులను ఉదహరించారు.

Russia-Ukraine War: ఉక్రేయిన్‌లో చిన్న పిల్లల ఆసుపత్రిపై మిస్సైళ్లతో విరుచుకుపడిన రష్యా, 20 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు

Hazarath Reddy

రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని పలు సిటీలపై క్షిపణులతో విరుచుకుపడింది.సోమవారం ఉక్రెయిన్‌ నగరాలపై పదుల సంఖ్యలో మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఉకక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ చిన్న పిల్లల హాస్పిటల్‌పై మిసైల్స్‌తో దాడి చేసింది. రష్యా దాడిలో సుమారు 20 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు

Russian Kid Performing Bhangra: వీడియో ఇదిగో, భారతీయ వస్త్రధారణలో భాంగ్రా ప్రదర్శన ఇచ్చిన రష్యన్ చిన్నారి

Hazarath Reddy

మంగళవారం జరగనున్న భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూలై 8 నుంచి 9 వరకు మాస్కో వెళ్లారు. అక్కడ భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రష్యాలోని భారతీయ సమాజం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Advertisement

PM Modi Russia Visit: ఐదేళ్ల తర్వాత రష్యాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం, 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం మాస్కోలో భారత ప్రధాని రెండు రోజుల పర్యటన

Hazarath Reddy

రష్యాలోని మాస్కో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Indonesia Landslide: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం, బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి, పలువురు గల్లంతు

Hazarath Reddy

ఇండోనేషియా (Indonesia)లోని సులవేసి ద్వీపం (Sulawesi island)లో అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని (Gold Mine)లో కొండచరియలు విరిగిపడ్డాయి (Landslide triggered). ఈ ఘటనలో సుమారు 11 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.

Jon Landau: హాలీవుడ్‌ లో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ క‌న్నుమూత.. క్యాన్సర్ తో గత కొంతకాలంగా బాధపడుతున్న జాన్ లాండౌ

Rudra

హాలీవుడ్‌ లో విషాదం చోటుచేసుకుంది. ఆస్కార్ అవార్డులను అందుకొన్న ప్రఖ్యాత చిత్రరాజాలు ‘టైటానిక్’, ‘అవతార్’ చిత్రాల నిర్మాత‌ జాన్ లాండౌ మృతిచెందారు.

Porn Passport: స్పెయిన్‌ లో పోర్న్‌ పాస్‌ పోర్ట్‌.. 18 ఏండ్లు నిండిన వారికి మాత్రమే.. ఎందుకు తీసుకొచ్చారు? ఉపయోగమేంటి?

Rudra

విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ ఉండాలన్న విషయం తెలిసిందే. ఇది గుర్తింపు ద్రువీకరణ పత్రంగానూ సాయపడుతుంది. అయితే, స్పెయిన్‌ ప్రభుత్వం ‘పోర్న్‌ పాస్‌ పోర్ట్‌’ను కొత్తగా తీసుకొచ్చింది.

Advertisement

Masoud Pezeshkian: ఇరాన్ అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ గెలుపు.. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించి విజయతీరాలకు..

Rudra

ఇరాన్‌ లో శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ గెలిచారు.

UK Elections Results 2024: యూకే ఎన్నికల్లో కీర్‌ స్టార్మర్‌ లేబర్‌ పార్టీ ఘన విజయం, 14 ఏళ్ళ తర్వాత కన్జర్వేటివ్‌ పార్టీకి ఘోర పరాభవం, సారీ చెప్పిన రిషి సునాక్

Hazarath Reddy

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి (Conservative Party)కి ఘోర పరాభవం ఎదురైంది. 14 ఏండ్లపాటు అధికారం చెలాయించిన రిషి సునాక్ నేతృత్వంలోని పార్టీ భారీ ఓటమిని మూటగట్టుకుంది.

UK General Election Results 2024: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్

Rudra

యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. ఓటమిని అంగీకరిస్తున్నట్టు రిషి సునాక్ ఓ ప్రకటనలో తెలిపారు.

Gas Leak at Kuala Lumpur Airport: మలేషియా ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత

Rudra

మలేషియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ హబ్ లో గ్యాస్ లీక్ అయింది. దీంతో 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Robot ‘Dies by Suicide’: పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న రోబో, ప్రపంచంలో ఇది తొలి కేసు, మెట్లపై నుంచి దూకి సూసైడ్ చేసుకుందని చెబుతున్న దక్షిణ కొరియా అధికారులు

Vikas M

దక్షిణ కొరియాలో రోబో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వార్తను దక్షిణ కొరియా నగర మండలి బుధవారం, జూన్ 26న ధృవీకరించింది. దక్షిణ కొరియా యొక్క గుమి సిటీ కౌన్సిల్, తమ మొదటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రోబోట్ కొన్ని మెట్లపైకి విసిరిన తర్వాత పనికిరాకుండా పోయిందని తెలిపింది

Bull Hits Reporter Video: వీడియో ఇదిగో, ఎద్దుల ముందు నిలబడి లైవ్ రిపోర్టింగ్‌, ఒక్కసారిగా దాడి చేయడంతో ఎగిరి అవతల పడిన మహిళా జర్నలిస్ట్

Vikas M

లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైవ్ రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది దాయాది దేశంలో సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Badminton Star Dies of Heart Attack: వీడియో ఇదిగో, బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలిన చైనా స్టార్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో క్రీడాకారుడు కోర్టులో మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.

Turbulence on Air Europa Flight: ఆకాశంలో భారీ కుదుపులకు లోనైన విమానం, బ్రెజిల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌, పలువురి ప్రయాణికులకు గాయాలు

Hazarath Reddy

ఎయిర్‌ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. స్పెయిన్‌ నుంచి ఉరుగ్వేకి వెళ్తున్న ఎయిర్‌ యూరోపా (Air Europa)కు చెందిన ఓ విమానం మార్గం మధ్యలో భారీ కుదుపులకు (Turbulence) లోనైంది. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో విమానాన్ని బ్రెజిల్‌ (Brazil)లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది.

Advertisement
Advertisement