ఆటోమొబైల్స్

Skoda Kodiaq: మార్కెట్లోకి సరికొత్త స్కోడా కొడియాక్ కారు విడుదలకు సిద్ధం, జనవరి 10 నుంచి లభ్యం, ధర, ఫీచర్లు, మైలేజీ విషయాలు మీకోసం...

Krishna

కంపెనీ స్కోడా కొడియాక్ (Skoda Kodiaq)ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జనవరి 10న విడుదల చేయనుంది. దీని ఇంటీరియర్ కూడా పాత కారు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త స్కోడా కొడియాక్‌లో డ్యూయల్ టోన్ థీమ్ అందుబాటులో ఉంటుంది.

Kia Carens Variant Details Revealed: మార్కెట్లోకి కొత్త కియా కేరెన్స్ కారు విడుదల, జనవర్ 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం

Krishna

త్వరలో విడుదల కానున్న కియా కేరెన్స్ ట్రిమ్‌లు, ఫీచర్లు , రంగులు వెల్లడయ్యాయి. కియా ఇండియా నుండి ఈ 7-సీటర్ కారులో మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లను చూడవచ్చు. కంపెనీ తన బుకింగ్‌ను మకర సంక్రాంతి అంటే జనవరి 14 నుండి ప్రారంభించనుంది.

Ola Hyperchargers: ఓలా బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు హైపర్‌ ఛార్జింగ్‌ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఓలా

Hazarath Reddy

ఓలా మరో అడుగు ముందుకు వేసింది.పెట్రోల్‌ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వెహికల్‌ యూజర్లకు ఛార్జింగ్‌ (Ola Hyperchargers) సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకుల్లో ఓలా సంస్థ హైపర్‌ ఎలక్ట్రిక్‌ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది.

Anand Mahindra: సామాన్యుడి టాలెంట్‌కి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా, పాత సామాన్లతో ఫోర్‌ వీలర్‌ తయారు చేసిన దత్తాత్రేయ లొహార్‌

Hazarath Reddy

Advertisement

Anand Mahindra: క్రిప్టో కరెన్సీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు, ఆ కథనాలు అన్నీ అబద్దాలే, క్లారిటీ ఇచ్చిన బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న కథనాలపై దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆనంద్‌ మహీంద్రా కొట్టి పారేశారు. తాను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదని, ఆ కథనాలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు.

SBI 2-Wheeler Loan: కొత్త బైక్ లేదా స్కూటర్ కొంటున్నారా, అయితే SBI నుంచి Easy Ride Loan, వడ్డీ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

SBI 2-Wheeler Loan: దీపావళి తర్వాత కూడా పండుగ సీజన్ ఆఫర్లు కొనసాగుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు 2-వీలర్‌ను కొనుగోలు చేయాలనే ప్లాన్‌ను కలిగి ఉంటే, దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI తన కస్టమర్లకు ప్రీ-అప్రూవ్డ్ లోన్‌లను ఇస్తోంది.

PLI Scheme for Auto Sector: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం బిగ్ బూస్ట్, రూ.26,058 కోట్లతో పీఎల్‌ఐ ఇవ్వాలని నిర్ణయం, ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలకు అంచనా

Hazarath Reddy

కరోనావైరస్ కు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు (PLI Scheme for Auto Sector) చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

Anand Mahindra: బంగారు పతక విజేత అవనికి ఆనంద్ మహీంద్రా స్పెషల్ ఆఫర్, తమ తొలి ఎస్‌యూవీని అవనికు అందిస్తామని ప్రకటన

Hazarath Reddy

టోక్యో పారాలింపిక్స్‌ 2021లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రా బంపరాఫర్ ప్రకటించారు.ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని అవనికు (Anand Mahindra Dedicates First SUV ) అందిస్తానని ప్రకటించారు.

Advertisement

MG Motor Ties up with Jio: జియోతో చేతులు కలిపిన ఎంజీ మోటార్స్‌ ఇండియా, త్వరలో రానున్న ఎస్‌యూవీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పందం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఎస్‌యూ‌వి, ఐఒటి సొల్యూషన్, ఎస్‌యూ‌వి కార్లు

Hazarath Reddy

అత్యుత్తమ క్లాస్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని అందించడానికి కట్టుబడి ఉన్న ఎం‌జి మోటార్ ఇండియా ఇంటరనెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) స్థలంలో భారతదేశంలో డిజిటల్ సర్వీసెస్ అందించే ప్రముఖ సంస్థ జియోతో భాగస్వామ్యాన్ని (MG Motor Ties up with Jio) ప్రకటించింది.

Anand Mahindra: సింధుకు గిఫ్ట్ ఇవ్వమని కోరిన నెటిజన్, బంగారానికి ఎప్పుడో ఇచ్చానని తెలిపిన ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహీంద్రా రిప్లయి ట్వీట్

Hazarath Reddy

రెండోసారి ఒలింపిక్‌ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అభినందిస్తూ పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌.. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది

High Speed Track: ఆసియాలోనే అతి పొడవైన, ప్రపంచంలో ఐదవ పొడవైన హై స్పీడ్ ట్రాక్‌ భారత్‌‌లో ప్రారంభం, ఆటోమొబైల్ హబ్‌గా ఇండియా అవతరిస్తోందన్న కేంద్ర మంత్రి

Team Latestly

అన్ని రకాల వాహనాల గరిష్ట వేగ సామర్థ్య పరీక్షలకు ఏక కేంద్ర పరిష్కారం ఈ ట్రాక్‌. ప్రపంచ పొడవైన ట్రాకుల్లో ఒకటి. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు విస్తృత శ్రేణి వాహనాల అవసరాలను ఇది తీర్చగలదు. స్టీరింగ్ నియంత్రణతో, వంపుల వద్ద కూడా గరిష్టంగా 375 కిలోమీటర్ల వేగాన్ని....

Kia India Private Limited: కియా మోటార్స్‌ ఇకపై కియా ఇండియా, లోగో, పేరును మార్చినట్లు వెల్లడించిన కియా, అనంతపురం తయారీ ప్లాంటులో కొత్త కార్పొరేట్‌ లోగో, అంతర్జాతీయ బ్రాండ్‌ స్లోగన్

Hazarath Reddy

దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటర్స్ (Kia Motors India) తాజాగా తమ భారత విభాగం పేరును అధికారికంగా మార్చినట్లు వెల్లడించింది. కియా మోటార్స్‌ పేరు.. కియా ఇండియాగా (Kia India Private Limited) మారినట్లు వివరించింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసిఎ) నుండి ఆమోదం పొందిన తరువాత కార్ల తయారీదారు దాని మునుపటి పేరు నుండి ‘మోటార్స్’ (Kia Motors India as now Kia India) అనే పదాలను తొలగించారు.

Advertisement

TVS Apache RTR 160 4V: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 160 4వి 2021 మోడెల్ మోటార్‌సైకిల్‌ భారత మార్కెట్లో విడుదల, దీనిలో వేరియంట్లు మరియు ధరలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ అపాచీ 2021 ఆర్టీఆర్ 160 4వి మోటార్‌సైకిల్‌ ఇంజన్ యొక్క టార్క్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా రేసింగ్ బైక్ కేటగిరీలో ఈ బైక్ నిలుస్తుంది....

Book Two-Wheeler at Re 1: రూపాయికే బైక్ బుకింగ్, కస్టమర్లకు అద్భుత అవకాశాన్ని అందిస్తున్న ఫెడరల్ బ్యాంక్, బుకింగ్ ప్రాసెస్ వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

కరోనా కాలంలో ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ (Book two-wheeler at Re 1) చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు (Federal Bank customers) డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో (rest via debit card EMI) కొనుగోలు చేయవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

BMW R 18: బీఎండబ్ల్యూ నుంచి ఆర్‌18 మోడల్‌, రూ.18.9 లక్షల నుంచి రూ.21.90 లక్షల మధ్యలో ధర, 1,802 సీసీ సామర్థ్యం, ఆరు గేర్లు

Hazarath Reddy

Range Rover Fifty Limited-Edition: 50 వసంతాల రేంజ్ రోవర్, ప్రత్యేకంగా ఫిప్టి లిమిటెడ్ ఎడిషన్ మార్కెట్లోకి, ధర 1 131,595 డాలర్లు కంటే ఎక్కువ ఉండే అవకాశం

Hazarath Reddy

జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఎస్‌యూవీ రేంజ్‌రోవర్‌ మోడల్‌ విడుదలైన 50 సంవత్సరాలను (Range Rover Fifty Limited-Edition) పురస్కరించుకుని లిమిటెడ్‌ ఎడిషన్‌ రేంజ్‌రోవర్‌ను (ROVER LIMITED EDITION) మార్కెట్‌లోకి తెచ్చింది. 1970 జూన్‌ 17న మార్కెట్‌లోకి తొలిసారి ప్రవేశించింది. స్టాండర్డ్‌, లాంగ్‌ వీల్‌బేస్తో నాలుగు రంగుల్లో కొత్తగా విడుదల చేసిన రేంజిరోవర్‌ 1970 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని జేఎల్‌ఆర్‌ తెలిపింది. ప్రారంభం నుంచి ఇది ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యేకతలు సంతరించుకుంటూనే ఉంది. ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ సదుపాయం గల తొలి ఎస్‌యూవీగా (SUV) గుర్తింపు పొందింది.

Advertisement

New Bajaj Pulsar 125 Split Seat: బజాజ్ పల్సర్‌ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ బైక్ విడుదల, దీని ధర రూ.79,091, మూడు కలర్లతో మార్కెట్లోకి..

Hazarath Reddy

బజాజ్ ఆటో ఇండియా తాజాగా పల్సర్‌ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ బైక్ ను (New Bajaj Pulsar 125 Split Seat) మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్‌ సింగిల్ సిట్‌ డ్రమ్‌ వేరియంట్‌ కలిగిన అత్యున్నత టెక్నాలజీతో రూపొందించామని సంస్థ తెలిపింది. ఈ బైక్‌లో రెగ్యులర్‌ మోడల్‌ సింగిల్ యూనిట్‌కు బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పి‍ట్ గ్రాబ్ రైల్స్ వంటి కొన్ని అదనపు ఫీచర్లను కంపెనీ జోడించింది. పల్సర్‌ 125 బైక్‌ (Bajaj Pulsar 125 Split Seat) కలర్‌ విషయానికి వస్తే బ్లాక్ సిల్వర్, బ్లాక్ రెడ్, నియాన్ గ్రీన్ కలర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

Rudratej Singh Passes Away: బీఎండబ్ల్యూ ఇండియా సీఈవో ఆకస్మిక మృతి, రుద్ర తేజ్ సింగ్ మరణం తీరని లోటు అని సంతాపం తెలిపిన బీఎండబ్ల్యూ సంస్థ

Hazarath Reddy

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్ర తేజ్ సింగ్ (46) (BMW India CEO Rudratej Singh) సోమవారం ఉదయం హఠాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం (BMW) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గతేడాది ఆగస్టులో బీఎండబ్ల్యూ అధ్యక్ష బాధ్యతలతో పాటు సీఈవోగా ఎంపికైన రుద్రపతాప్ అకస్మాత్తుగా మరణించడంపై దిగ్భాంతా వ్యక్తం చేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది.

The Beast Car: భారత రోడ్లపై అమెరికా ప్రెసిడెంట్ కార్ రయ్ రయ్.. భద్రతలో బెస్ట్ అని చెప్పబడుతున్న 'ది బీస్ట్' కార్ ప్రత్యేకతలు, డొనాల్డ్ ట్రంప్ పర్యటన విశేషాలు తెలుసుకోండి

Vikas Manda

బీస్ట్ డ్రైవర్లకు యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ తో శిక్షణతో పాటు, అత్యవసర సమయాల్లో ప్రెసెడెంట్ ను కాపాడేందుకు అవసరమయ్యే శిక్షణలు కూడా ఇస్తారు. కారును 180 డిగ్రీలలో ఎలా తిప్పాలి అనేదానిపై శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు డ్రైవర్ ఆరోగ్యం, మానసిక స్థితిని పరీక్షించిన తర్వాతే డ్రైవింగ్ కు అనుమతించబడతారు.....

Burgman Street Scooter: బిఎస్6 ప్రమాణాలతో సుజుకి నుండి బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

బిఎస్6 బర్గ్‌మన్ స్ట్రీట్ ప్రీమియం 125 సిసి స్కూటర్‌ కొత్త అప్‌డేట్స్ మరియు టెక్నాలజీతో లోడ్ చేయబడింది. ఈ స్కూటర్ లోని ఫ్యుఎల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ స్టార్ట్ మరియు కిల్ స్విచ్ ఫీచర్, శీతాకాలం లేదా చల్లని పరిస్థితుల్లో కూడా వెంటనే ఇంజిన్ స్టార్ట్ అయ్యేలా పవర్ సప్లై చేస్తుంది.....

Advertisement
Advertisement