Business

rPool By Redbus: షేరింగ్ విధానంలో కారులో లేదా బైక్‌పై ప్రయాణించే వారి కోసం 'ఆర్‌పూల్' యాప్‌ను లాంచ్ చేసిన రెడ్‌బస్, హైదరాబాద్ మెట్రో స్టేషన్‌ల వద్ద పార్కింగ్‌కు చోటు

Vikas Manda

ఆసక్తి ఉన్న వినియోగదారులు 'రెడ్‌బస్ rPool’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. హోమ్ స్క్రీన్‌పై ఉన్న rPool ట్యాబ్‌పై క్లిక్ చేసి మీరు ఇతరులకు రైడ్ అందివ్వాలనుకుంటున్నారా (Offer Ride)? లేదా ఇతరులతో రైడ్ పొందాలనుకుంటున్నారా (Avail Ride) ? మీ ఆప్షన్‌ను ఎంచుకొని....

Republic Day Offers: సామ్సంగ్ టీవీ కొంటే సామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ఉచితం, 'రిపబ్లిక్ డే సేల్' ఆఫర్స్ ప్రకటించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, జనవరి 31 వరకు చేసే కొనుగోళ్లపై బహుమతులు, ఫైనాన్స్ ఆఫర్లు

Vikas Manda

వినియోగదారులు వారు కొనుగోలు చేసే స్క్రీన్ పరిమాణం ఆధారంగా ఈ బహుమతులు, ఈఎంఐ ఆఫర్లు వర్తించనున్నాయి. అలాగే టీవీలపై వారంటీ 2 సంవత్సరాల పాటు లభించనుంది. జనవరి 31 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని సంస్థ తెలిపింది....

Royal Enfield Himalayan BS6: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బీఎస్ 6 వేరియంట్ హిమాలయన్ టూరర్ బైక్ విడుదల, ఎక్స్-షోరూంలో రూ. 1.86 లక్షల నుంచి ధరలు ప్రారంభం

Vikas Manda

స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, స్లీట్ గ్రే మరియు గ్రావెల్ గ్రే కలర్ వేరియంట్ల ధర రూ .1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. వీటితో పాటు ఎబిఎస్ స్విచ్, హజార్డ్ స్విచ్ లాంటి ఫీచర్లు అదనపు ఆకర్శణ....

Telecos' AGR Dues: ప్రైవేట్ టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్, రూ. లక్ష కోట్లు వారం రోజుల్లో చెల్లించాలని ఆదేశం, వడ్డీ తొలగించాలన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

Vikas Manda

టెలికాం పరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సుప్రీం తీర్పు టెలికాం రంగాన్ని మరింత కుంటుపడేలా చేస్తుంది. దేశంలో నెట్‌వర్క్‌లను విస్తరించడం, స్పెక్ట్రం సంపాదించడం మరియు 5జి వంటి కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది....

Advertisement

US-China Trade Deal: అమెరికా -చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, రెండేళ్ల వాణిజ్య యుద్ధానికి ముగింపు అని పేర్కొన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

యూఎస్- చైనా తాజా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి చైనాకు వ్యవసాయ, పారిశ్రామిక ఎగుమతులు పెరగనున్నాయి. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం...

TRAI Good News: కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.130కే 200 ఛానల్స్, 12 రూపాయలకే నచ్చిన స్పోర్ట్స్ ఛానల్, తాజాగా సవరణలు చేసిన ట్రాయ్

Hazarath Reddy

కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) (Telecom Regulatory Authority of India (TRAI))శుభవార్తను చెప్పింది. ట్రాయ్ తాజా సవరణల ప్రకారం బిల్లు భారం ఇకపై కాస్త తగ్గనుంది. కొత్త సవరణలతో కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది.

Union Budget 2020: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, రెండు విడుతల్లో జరగనున్న యూనియన్ బడ్జెట్ సమావేశాలు, జనవరి 31 నుంచి తొలి విడత సమావేశాలు ప్రారంభం

Vikas Manda

బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు రోజు, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం నీతి ఆయోగ్‌లో జరుగుతుందని సమాచారం....

Hyderabad: మంత్రి కేటీఆర్‌తో న్యూజిలాండ్ ఎంపీ భేటీ; బెంగళూరును దాటేసిన హైదరాబాద్, ఆఫీస్ స్పేస్ లీజుల్లో రికార్డ్ వృద్ధిని సాధించిన భాగ్యనగరం

Vikas Manda

2019 పూర్తి సంవత్సరానికి, హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ సుమారు 12.8 మిలియన్ చదరపు అడుగులు (128 లక్షల చదరపు అడుగులు) లావాదేవీలు జరిపింది. గతేడాదితో పోలిస్తే 82 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. ఇదొక రికార్డుగా నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఆఫీస్ స్పేస్ విషయంలో ప్రధాన డిమాండ్ ఐటి, ఐటిఇఎస్ కంపెనీల నుండే వస్తుందని పేర్కొంది...

Advertisement

Fuel Prices in India: దేశంలో పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు, హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో రూ.80 దాటిన పెట్రోల్ ధర, వివిధ నగరాలలో ఈరోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Vikas Manda

దేశంలో ఇంధన అవసరాల తీర్చడం కోసం భారతదేశం 84% విదేశీ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ మార్కెట్లో ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి....

Suzuki Access 125 BS6: సుజుకి యాక్సెస్ 125 బిఎస్ 6 వెర్షన్‌ భారత మార్కెట్లో విడుదల, దిల్లీ ఎక్స్ షోరూంలో రూ. 64 వేల నుంచి ధరల ప్రారంభం, హోండా యాక్టివా మరియు యమహా ఫాసినో స్కూటర్లతో పోటీ

Vikas Manda

కొత్తగా బేసిక్ డ్రమ్ వేరియంట్లలో కూడా బయటివైపుకు ఫ్యూయెల్ లిడ్, LED హెడ్‌లైట్ మరియు స్పీడోమీటర్‌పై ఎకో లైట్‌ లాంటి ఆకర్శణలను జోడించింది. అలాగే బ్యాటరీని సూచించే డిజిటల్ స్కీన్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది....

Market Crash: రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి, భారీగా పెరిగిన బంగారం ధరలు, దేశీయ మార్కెట్లో రూ. 42 వేలను తాకిన 10 గ్రాముల బంగారం ధర, భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు, అంతర్జాతీయ పరిణామాలే కారణం

Vikas Manda

ప్ ప్రకటనతో దేశీయంగా మూడు గంటల్లోనే ఇన్వెస్టర్ల రూ. 3 లక్షల కోట్ల సంపదం ఆవిరైపోయింది. దలాల్ స్ట్రీట్ లో ప్రతీ 5 స్టాక్లలో 4 స్టాక్స్ నష్టాలతోనే కొనసాగాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు నష్టపోయి 40,676 వద్ద ముగిసింది....

Adani Ports Buys Krishnapatnam Port: కృష్ణపట్నం పోర్టులోకి అడుగుపెట్టిన ఆదానీ గ్రూపు, కేపీసీఎల్‌ నుంచి 75 శాతం వాటా కొనుగోలు, డీల్ విలువ రూ.13,572 కోట్లు, 25 శాతం వాటాతో కేపీసీఎల్

Hazarath Reddy

దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్‌ ఆపరేటర్‌ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (Gautam Adani-led Adani Ports and Special Economic Zone Ltd) ఎట్టకేలకు కృష్ణపట్నం పోర్టు(Krishnapatnam Port)లో పాగా వేసింది. కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీలో (కేపీసీఎల్‌) (KPCL)75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. దీని విలువ రూ.13,572 కోట్లుగా ఉంది.

Advertisement

Telangana: సిరిసిల్లలో వస్త్ర తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్న 'షాపర్స్ స్టాప్', తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో పెట్టుబడులకు ముందుకొచ్చిన వివిధ పారిశ్రామికవేత్తలు

Vikas Manda

సిరిసిల్లలో మ్యాన్యుఫాక్చర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టనుంది. దీంతో స్థానికంగా వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి....

GST Revenue Collection: వరుసగా రెండోసారి 2019- డిసెంబర్ నెలలో రూ. 1.03 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు, గతేడాదితో పోలిస్తే 9% ఆర్థిక వృద్ధి నమోదు

Vikas Manda

రెగ్యులర్ సెటిల్మెంట్ల తర్వాత 2019 డిసెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంపాదించిన మొత్తం ఆదాయం సెంట్రల్ జీఎస్టీ ద్వారా రూ .41,776 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా రూ .42,158 కోట్లు అని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి...

LED TV Free On LG G8X ThinQ: ఎల్‌జీ బంపరాఫర్, మొబైల్ కొంటే టీవీ ఉచితం, LG G8X ThinQపై ఆఫర్ ప్రకటించిన కంపెనీ, జూన్ 15 వరకు అందుబాటులో..,స్మార్ట్‌ఫోన్ ధర రూ.49 వేల 999

Hazarath Reddy

న్యూ ఇయర్, పండుగ సీజన్ వస్తుండడంతో పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు,(Discounts) ఆఫర్లు (Offers) ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఎల్‌జీ(LG) కంపెనీ తమ సెల్ ఫోన్ కొంటే టీవీ ఫ్రీగా(LED TV Free On LG G8X ThinQ) తీసుకపోవచ్చని వెల్లడిస్తోంది. ఈ ఫోన్ ద్వారా వినియోగదారులకు టీవీని ఉచితంగానే డెలివరీ చేస్తామని ఆ కంపెనీ ప్రకటిస్తోంది.

Free WiFi Services: దేశమంతా ఉచిత వైఫై, భారత్‌నెట్‌ ప్రాజెక్టు పరిధిలోకి అన్ని గ్రామాలు, వచ్చే మార్చిలోపు 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఉచిత వైఫై అందించే దిశగా అడుగులు, వెల్లడించిన కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్

Hazarath Reddy

భారత్‌నెట్‌ (Bharatnet) ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా (Free WiFi Services)అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ (IT Minister Ravi Shankar Prasad) హర్యానాలోని (Haryana) రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

Advertisement

State Bank of India: ఇకపై ఎస్బీఐ ఏటిఎంలలో క్యాష్ విత్‌డ్రాకు ఓటీపీ ఎంటర్ చేయాలి. జనవరి1, 2020 నుంచి ఎస్బీఐ ఏటీఎంలలో ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ విధానాన్ని ప్రవేశపెట్టనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Vikas Manda

జనవరి 1 నుంచి ఎస్బిఐ ఏటీఎం కార్డు (SBI ATM Card)ద్వారా రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేయాల్సి వచ్చినపుడు ఖాతాదారుడి మొబైల్ నెంబర్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏటీఎంలో ఎంటర్ చేసినప్పుడు మాత్రమే క్యాష్ విత్‌డ్రా సాధ్యపడుతుంది....

Jio ‘2020’ Offer: జియో నుంచి బంపరాఫర్, రూ.2020తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది‌ పాటు అన్ లిమిటెడ్, డిసెంబర్ 24 నుంచి ప్లాన్ అమల్లోకి, స్మార్ట్‌ఫోన్, జియోఫోన్ యూజర్లంతా అర్హులే

Hazarath Reddy

టెలికాం రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio)తాజాగా మరో బంపరాఫర్ ప్రకటించింది. కస్టమర్ల కోసం జియో 2020 హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ను(2020 Happy New Year Offer) అందుబాటులోకి తీసుకువచ్చింది.

BSNL Mithram Plus Plan: బీఎస్ఎన్ఎల్ 5జీబీ డేటా ప్లాన్, 90 రోజుల వ్యాలిడిటీ, కేవలం 109 రూపాయలకే, 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ సదుపాయం

Hazarath Reddy

ప్రభుత్వ టెలికం రంగం దిగ్గజం భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited)(బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" (Mithram Plus) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5జీబీ డేటాను యూజర్లకు అందిస్తోంది.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement