Business

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా సంచలన నిర్ణయం, ఛైర్మెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన, మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పవన్‌ గొయెంకా, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (Mahindra & Mahindra, Executive Chairman) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్-1,2020నుంచి ఇది అమలులోకి రానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

TSRTC Cargo Service: మళ్లీ రోడ్డెక్కనున్న ఆర్టీసీ ఎర్రబస్సు, తెలంగాణ ఆర్టీసీలో జనవరి 1 నుంచి కార్గో సేవలు , సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రజారవాణా వ్యవస్థలో నూతన కార్యాచరణ

Vikas Manda

కార్గో సర్వీసుల కోసం ఒకప్పుడు ప్రజలకు సుపరిచితమైన ఎర్రబస్సు తరహాలోనే తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 23 వరకు ఈ కార్గో సర్వీసులు సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు....

NEFT 24/7: అందుబాటులోకి వచ్చిన 24/7 నెఫ్ట్ సౌకర్యం, ఇకపై ఎప్పుడంటే అప్పుడు నగదు ట్రాన్స్‌‌ఫర్ చేసుకునే వీలు కల్పించిన ఆర్బీఐ, ట్రాన్సక్షన్ పరిమితి, ఛార్జీలు మరియు ఇతర వివరాలు తెలుసుకోండి

Vikas Manda

ప్రస్తుతం మొబైల్‌లో ఉండే పలు రకాల డిజిటల్ యాప్స్ ద్వారా ఎప్పుడంటే అప్పుడు డబ్బు పంపించుకునే వీలుంది కానీ, పెద్ద మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయాలంటే నెఫ్ట్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.....

Mobile Number Portability: 3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ, నేటి నుంచి అమల్లోకి రానున్న ట్రాయ్ నిబంధనలు, మీరు మీ నంబర్ పోర్ట్ చేయడానికి కనీస ఛార్జ్ రూ 6.46

Hazarath Reddy

మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేయడానికి ఇకపై వారాల తరబడి రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఒకే సర్కిల్‌లో అయితే కేవలం 3 రోజుల్లోనే నెంబర్‌ పోర్టబిలిటీ (Mobile Number Portability) ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నేటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నూతన నిబంధనలతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)(Telecom Regulatory Authority of India) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పి) ప్రక్రియను సులభతరం చేసింది.

Advertisement

Fake iPhone On Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ మోసం, రూ.93 వేలు పెట్టి ఐఫోన్ 11 ప్రో ఆర్డర్ చేస్తే నకిలీ ఫోన్ పంపించారు, వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసిన కస్టమర్, కొత్త ఫోన్ ఇస్తామని తెలిపిన ఫ్లిప్‌కార్ట్‌ యాజమాన్యం

Hazarath Reddy

ఈ కామర్స్ వెబ్‌సైట్లలో అనేక మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్లు ఒకటి ఆర్డర్ చేస్తే దాని ప్లేసులో మరొకటి డెలివరీగా వస్తోంది. వేలకు వేలు డబ్బులు కట్టించుకుని నకిలీ ఐటెమ్స్ డెలివరీ చేస్తున్నారు. ఇప్పటికే అనేక మోసాలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) మరో భారీ మోసం వెలుగు చూసింది.

WhatsApp New Tools: వాట్సప్‌లో బల్క్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా? ఇకపై అలాంటి బెడద లేదు, కొత్త టూల్స్‌ని తీసుకొస్తున్న వాట్సప్, స్పామర్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న వాట్సప్

Hazarath Reddy

సోషల్ మీడియలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యూజర్లకు (Whatsapp Users)శుభవార్తను చెప్పింది. ఇకపై మీ మొబైల్ లోని వాట్సప్ కు బల్క్ మెసేజ్ లు రాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వాట్సప్ బిజినెస్ స్పామర్లకు చెక్ పెట్టింది. బిజినెస్ యాప్ ప్లాట్ ఫాంపై స్పామ్ మెసేజ్ పంపే సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది.

Jio Good News: ఎత్తేసిన రెండు ప్లాన్లు మళ్లీ లైవ్‌లోకి, రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన జియో, మా ప్లాన్లే అన్నింటికంటే చౌక అంటున్న రిలయన్స్ జియో

Hazarath Reddy

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో(Reliance Jio) త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎత్తేసిన రెండు ప్లాన్ల(Two Plans)ను తిరిగి మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. కాగా ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో... రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది.

Jio New Plan: జియో రూ.1776 ప్లాన్ వచ్చేసింది, 336 రోజుల వాలిడిటీ, ఒక ప్లాన్ పూర్తి కాగానే మరో ప్లాన్ ఆటోమేటిగ్గా యాక్టివేట్, అలాగే కొత్త ప్లాన్ల గురించి కూడా తెలుసుకోండి

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నూతన ప్లాన్ రూ. 1776 (Jio Rs 1,776 All-in-One plan)ను తాజాగా ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Airtel, Vodafone Idea) కంపెనీలు ఇప్పటికే తన ప్రీపెయిడ్ చార్జిలను పెంచగా, డిసెంబర్ 6వ తేదీన జియో ఆ చార్జిలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

GDP Growth Forecast: వడ్డీ రేట్లు యధాతథం, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు అంచనా మరోసారి తగ్గింపు, ద్రవ్యోల్బణం లక్ష్యం కూడా సవరణ, కీలక నిర్ణయాలు తీసుకున్న ఆర్బీఐ

Vikas Manda

వృద్ధి రేటు మెరుగుపడే వరకు రెపో రేటును తగ్గించకూడదని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రేటు 5.15 శాతం యధాతథంగా కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ప్రస్తుత రివర్స్ రెపో రేటు 4.9 శాతం మరియు బ్యాంక్ రేటు 5.4 శాతంగా ఉన్నాయి....

Onion Price Rise: 'నేను గానీ, మా ఇంట్లో గానీ ఎవరు ఉల్లి తినరు' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు, ఉల్లి ధరలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి, కొన్ని చోట్ల రూ. 150 దాటిన కేజీ ఉల్లి ధరలు

Vikas Manda

ఉల్లి ఎగుమతులపై నిషేధం, ఒకరి వద్దే ఉల్లి నిల్వలపై పరిమితులు విధించడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని దేశంలోని కొరత ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.....

TS-iPASS: దక్షిణ భారతదేశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి, పారిశ్రామికీకరణలో రాజకీయాలు సరికాదు, బుల్లెట్ రైలు అంటే ఉత్తర భారతదేశమేనా? మోదీ సర్కార్ లక్ష్యంగా టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ విసుర్లు

Vikas Manda

దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు మరియు చైన్నై నగరాలు లేవా? ఈ మూడు ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే అద్భుతాలు చేసి చూపుతాం, వారికంటే మెరుగైన ఫలితాలు తీసుకురాగలమని....

HDFC Bank Network Down: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నెట్‌వర్క్ డౌన్, నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్‌‌లో సాంకేతిక సమస్యలు, ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్న కస్టమర్లు, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపిన బ్యాంక్

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన కస్టమర్లు (HDFC Bank Ltd customers) సమస్యలు ఎదుర్కొంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నెట్‌ బ్యాంకింగ్‌(HDFC Net Banking), మొబైల్‌ యాప్ (HDFC Mobile App)ల్లో 24 గంటలుగా వినియోగదారులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

Advertisement

Mobile Data Tariffs: యూజర్లకు జియో షాక్, 40 శాతం పెరిగిన టారిఫ్ ధరలు, డిసెంబర్ 6 నుంచి అమల్లోకి, డిసెంబర్ 3 నుంచి మిగతా కంపెనీల పెరిగిన ప్లాన్లు అమల్లోకి, సేవలు పొందాలంటే నెలకు రూ. 49 వరకు చెల్లించాల్సిందే

Hazarath Reddy

యూజర్లకి జియో మరో షాకిచ్చింది. ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ ప్యాక్‌లలో మార్పులు తెచ్చిన జియో(Reliance Jio) మరోసారి ధరలు పెంచింది. కొత్తగా రానున్న ప్యాక్( New Tariff Plans) లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్‌(All In One Plan)లలో అన్ లిమిటెడ్ వాయీస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు.

Google Pay Good News: గూగుల్ పే వాడేవారికి శుభవార్త, యూజర్లు గూగుల్ పే ద్వారా వేయి రూపాయలు గెలుచుకోవచ్చు, ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి

Hazarath Reddy

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ (Google) తన గూగుల్ పే(Google Pay) కస్టమర్లకు వేయి రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. టీవీ లేదా యూట్యూబ్‌లో ప్లే అయ్యే గూగుల్ పే యాడ్‌(Google Pay ads)ను మీ ఫోన్లలోని గూగుల్ పే యాప్‌లో ఉండే ప్రమోషన్స్ సెక్షన్‌లోని ఆన్-ఎయిర్ ఆప్షన్ ద్వారా వింటే యూజర్లకు ఓ స్క్రాచ్ కార్డు వస్తుంది.

Jio Fiber Preview offer: కొత్త కస్టమర్లకు జియో షాక్, వారికి జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కట్, ఇప్పటికే వినియోగించుకుంటున్న వారిని పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్న జియో

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.

Jio Free Offer: జియో యూజర్లకు మరో బంపరాఫర్, ఇకపై సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాం కంటెంట్ ఉచితంగా వీక్షించవచ్చు, సన్ గ్రూపుతో ఒప్పందం చేసుకున్న రిలయన్స్ జియో, ఇప్పటికు డిస్నీసంస్థతో ఒప్పందం

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో(Reliance Jio) యూజర్ల కోసం మరో బంపరాఫర్ ను తీసుకువచ్చింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్(Sun Nxt) ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌(sun nxt content)ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితం(Reliance Jio Free Offer)గా వీక్షించవచ్చు. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

Advertisement

IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి

Vikas Manda

2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....

Reliance Jio Call Rates: జియో యూజర్లకు ముకేష్ అంబానీ ఝలక్, త్వరలోనే ఛార్జీల పెంపు, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ బాటలోనే, పెరుగుదల ఎంతనేది సస్పెన్స్..

Hazarath Reddy

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ రిలయన్స్‌ జియో(Reliance Jio) త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని (Reliance Jio to raise prices) ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.

Free Petrol Offer To Bikini Guys: బికినీలతో వస్తే ఉచితంగా పెట్రోలు, రష్యాలో వినూత్న ఆఫర్, క్యూకట్టిన జనాలు, బిత్తరపోయి ఆఫర్ ఎత్తేసిన యజమాని

Hazarath Reddy

బ్రాండును ప్రమోట్ చేసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్లాన్లు వేస్తుంటారు. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండేలా తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడంలో చాలామంది ఆరితేరిపోయారు కూడా.. ఇప్పుడు ఈ వరసలోకి రష్యాలోని వ్యక్తి చేరాడు. తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి సరికొత్తగా ఎత్తుగడవేసి బొక్క బోర్లా పడ్డాడు.

Onions Price @ Rs.220: కిలో ఉల్లి ధర రూ. 220, బంగ్లాదేశ్‌లో కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి, ధరల పెరుగుదలతో వాడకాన్ని ఆపేసిన బంగ్లా ప్రధాని హసీనా, పలుచోట్ల వినియోగదారులు ఆందోళన

Hazarath Reddy

ఆనియన్ ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.

Advertisement
Advertisement