Entertainment

Salman Khan Death Threat: వీడియో ఇదిగో, సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, చంపేస్తామనే బెదిరింపులతో తన ఇంటికి రక్షణ గోడ నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఇంటిపై కాల్పులు జరిపిన తర్వాత, 2024 అక్టోబర్‌లో అతని మంచి స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ముంబైలోని బాలీవుడ్ నటుడి ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చబడిందని తేలింది.

Allu Arjun Meets Sri Tej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Sankranthiki Vasthunam Trailer: అరనిమిషంలో మన ప్రభుత్వం కూలిపోతుంది అంటూ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది

Hazarath Reddy

అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh)‌ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది

Advertisement

Madha Gaja Raja: వీడియో ఇదిగో, బక్కచిక్కిపోయి దీన స్థితిలో కనిపించిన విశాల్, మైక్‌ పట్టుకుని మాట్లాడుతుంటే చేతులు, గొంతు వణికుతున్న క్లిప్ ఇదిగో..

Hazarath Reddy

Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా

Hazarath Reddy

ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Game Changer Event Tragedy: కాకినాడలో ఇద్దరు అభిమానులు మృతి, మృతుల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

Hazarath Reddy

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన త‌ర్వాత‌ వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చ‌నిపోయారు.

Game Changer Event Tragedy: గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Advertisement

Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2

VNS

పుష్ప 2 ది రూల్‌ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్‌ ఓపెనింగ్‌ డేనే జవాన్‌, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును (RRR Record) బద్దలు కొట్టి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

MAA Responds On Poonam Kaur: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌పై మరోసారి బాంబు పేల్చిన నటి పూనమ్ కౌర్, స్పందించిన 'మా'..సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని క్లారిటీ

Arun Charagonda

పూనమ్ కౌర్ ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనమ్ కౌర్ ట్వీట్ పై క్లారిటీ ఇచ్చారు మా కోశాధికారి శివబాలాజీ.

JC Prabhakar Reddy: సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆవేశంతోనే మాధవిలతపై ఆ పదం వాడానని వెల్లడి... వీడియో

Arun Charagonda

సినీనటి మాధవీలతకు క్షమాపణలు చెప్పారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లే అని ఘాటుగా విమర్శించారు.

Advertisement

Daaku Maharaaj Theatrical Trailer: డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది...అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా..ఇక్కడ కింగ్ ఆఫ్ ది జంగల్ ఉన్నాడు, మీరు చూసేయండి

Arun Charagonda

బాబి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం డాకు మహారాజు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Allu Arjun At Chikkadapalli Police Station: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్, ప్రతి ఆదివారం పోలిసులు ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిక్కడపల్లి పీఎస్‌కు బన్నీ

Arun Charagonda

చిక్కడపల్లి పీఎస్ కు బయలు దేరారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ ఘటన లో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలిసులు ముందు హాజరు కావాలని అర్జున్ కు

Police Notices To Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు, కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారన్న సమాచారంతో నోటీసులు ఇచ్చిన పోలీసులు...వివరాలివే

Arun Charagonda

అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు పోలీసులు. కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ వెళ్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు.... కిమ్స్ హాస్పిటల్ కి

Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

Rudra

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

Advertisement

Pawan Kalyan At Game Changer Pre Release: అన్నింటికీ ఆద్యుడు ఆయనే..ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఓజీ..ఓజీ అంటూ అభిమానుల నినాదాలు

Arun Charagonda

తాను ఎప్పుడూ మూలాలు మర్చిపోలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కళ్యాణ్ బాబు, ఓజీ, డిప్యూటీ సీఎం అని ప్రేక్షకులు ఏది అనాలన్నా

Game Changer Ticket Price Hike: ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి

Arun Charagonda

ఏపీలో 'గేమ్ ఛేంజర్' మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. తొలి రోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

Allu Arjun At Nampally Court: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, జడ్జి సమక్షంలో పూచీకత్తుపై సంతకం...వీడియో

Arun Charagonda

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Game Changer Pre Release: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్ధం, స్పెషల్ గెస్ట్‌గా రానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం

Arun Charagonda

శంకర్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. రాజమండ్రి వేదికగా ఇవాళ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా స్పెషల్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు.

Advertisement
Advertisement