Entertainment

Jr NTR Video Message: డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

Arun Charagonda

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

Allu Arjun Gets Regular Bail: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Rudra

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Ram Charan on SSMB29: వీడియో ఇదిగో, SSMB29 ఏడాదిన్నరలో రిలీజ్ అవుతుందని తెలిపిన రామ్ చరణ్, వెంటనే మైక్ అందుకుని రాజమౌళి ఏమన్నారంటే..

Hazarath Reddy

కొవిడ్‌లాంటివి లేకపోతే, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. SSMB29 ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అన్నారు. వెంటనే రాజమౌళి మైక్‌ అందుకుని బాగా ట్రైనింగ్‌ ఇచ్చా అనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

Advertisement

Mouni Roy: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ తప్పతాగి పడిపోయిన బాలీవుడ్ హీరోయిన్ మౌనీరాయ్, భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకున్న నటి

Hazarath Reddy

తన భర్త సాయంతో కారు దగ్గరికి చేరుకుంది. బార్ నుంచి బయటికి వస్తూ నడవలేక కింద పడిపోయింది. దీంతో మౌనీ రాయ్‌ను ఆమె భర్తనే స్వయంగా ఇంటికి తీసుకెళ్లారు. ఎవరూ ఫోటోలు తీయవద్దంటూ ఆమె భర్త కెమెరాలకు తన చేతిని అడ్డు పెట్టడం వీడియోలో కనిపించింది.

Dabidi Dibidi Full Video Song out: ఊలాల, ఊలాల అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న దబిడి దిబిడే సాంగ్, డాకు మహారాజ్ నుంచి కొత్త సాంగ్ విడుదల

Hazarath Reddy

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడే" అనే పాటని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశాడు. అలాగే యంగ్ సింగర్ వాగ్దేవి తో కలసి పాడాడు.

Game Changer Trailer Out: నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌, గూస్ బంప్స్ తెప్పిస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'(Game Changer Movie) ట్రైలర్‌ను (Game Changer Trailer)మేకర్స్ రిలీజ్ చేశారు. తాజా ట్రైలర్ లో 'నువ్వు ఐదు సంవత్సరాలు మాత్రమే మినిస్టర్‌.. నేను చనిపోయే వరకు ఐఏఎస్‌' ‍అనే డైలాగ్‌ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Boney Kapoor Supports Allu Arjun: సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్దతుగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అనుకోకుండా జరిగిన సంఘటనకు బన్నీని బాధ్యుడు చేయడం సరికాదన్న బోనీ

Arun Charagonda

సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.

Advertisement

Unstoppable With NBK: రామ్ చరణ్‌పై రీవెంజ్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్, అన్‌స్టాపబుల్‌ షోకు అతిథిగా రామ్ చరణ్...ప్రభాస్‌ ఫోన్, బుక్కైన చరణ్‌!

Arun Charagonda

బాలయ్య హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చాలామంది ప్రముఖులు హాజరుకాగా త్వరలో రామ్ చరణ్ సైతం అతిథగా రానున్నారు.

Shivaraj Kumar: క్యాన్సర్‌ను జయించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, భార్యతో కలిసి స్పెషల్ వీడియో రిలీజ్

Arun Charagonda

క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. భార్యతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. తాను క్యాన్సర్‌ నుండి కోలుకున్నట్లు చెప్పారు.

Game Changer Trailer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్

Arun Charagonda

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు గేమ్ ఛేంజర్

Tragedy In Hit 3 Movie Shooting: నాని హిట్ 3...సినిమా షూటింగ్‌లో విషాదం, గుండెపోటుతో సినిమాటోగ్రఫర్‌ కేఆర్ క్రిష్ణ మృతి

Arun Charagonda

హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది.

Advertisement

SSMB29: రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి ముహుర్తం ఫిక్స్, జనవరి చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభం, ఫ్యాన్స్‌కు పండగే

Arun Charagonda

SS రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో రేపు జరగనుంది.

Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

Prabhas: మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్, సంచలన వీడియో విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తూ వీడియోని విడుదల చేశారు. డార్లింగ్ మాట్లాడుతూ జీవితంలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి. దారులు ఉన్నాయి.మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియో విడుదల చేశారు.

Who is Wamiqa Gabbi? దేశం మొత్తాన్ని తన అందాలతో ఊపేస్తున్న వామికా గబ్బి, బేబీ జాన్ నటి గురించి పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

వామికా గబ్బి సినీ పరిశ్రమలో ప్రకంపనలను సృష్టిస్తోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్‌లతో కలిసి నటించిన తన యాక్షన్-థ్రిల్లర్ బేబీ జాన్ కోసం ఆమె సిద్ధమవుతున్న తరుణంలో "నేషనల్ క్రష్" అనే బిరుదును సంపాదించుకుంది. అయితే వామికా గబ్బి ఎవరు, ఆమె దేశం హృదయాన్ని ఎలా ఆకర్షించింది?

Advertisement

Mohan Babu's Staff Hunted Wild Boar: వీడియో ఇదిగో, అడవి పందిని వేటాడి చంపిన మోహన్ బాబు మేనేజర్

Hazarath Reddy

జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వెనుక ఉన్న అటవీప్రాంతంలో మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడారు. వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)

Rudra

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌ స్టాపబుల్‌ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్‌ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి

Hazarath Reddy

ఈ నెల 4న 'పుష్ప‌2' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న, న‌టుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగ‌ళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని పేర్కొన్నారు.

Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement
Advertisement