Entertainment
Shaakunthalam Dealy: సమంత తొలి పౌరాణిక చిత్రం మరింత ఆలస్యం.. సీజీ వర్క్ కారణంగానే లేట్.. వెల్లడించిన ‘శాకుంతలం’ నిర్మాత
Rajashekar Kadaverguసమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ విడుదల మరింత ఆలస్యం కానున్నది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సీజీ వర్క్ జరుపుకుంటోంది. దీని కారణంగానే సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు నిర్మాత తెలిపారు.
Dulquer Salmaan : దుల్కర్ కోసం అఖిల్ స్పెషల్ హలీమ్.. ప్రతీ రంజాన్ కు మిస్ అవకుండా..
Rajashekar Kadaverguమలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు హీరో అఖిల్ స్పెషల్ హలీమ్ గిఫ్ట్.. మైమరిచిపోతున్న మహానటి హీరో..
NTR Daughter Uma Maheswari Died: ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం, నందమూరి కుటుంబంలో విషాదం, కన్నీటి సంద్రంలో నందమూరి అభిమానులు..
Krishnaదివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.
Jr NTR and Pranathi: వైరల్ అవుతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి ల ఫోటో, ప్రశాంతమైన ప్రదేశంలో గొప్ప సమయాన్ని ఆస్వాదిస్తున్న జూనియర్
Hazarath Reddyయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తాజా వెంచర్ RRR యొక్క గ్రాండ్ సక్సెస్‌లో ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఈ రోజు, నటుడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తను మరియు తన ప్రియమైన భార్య ప్రణతి యొక్క ఫోటో ను అభిమానులతో పంచుకున్నాడు.
Sarathi Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నిర్మాత, నటుడు సారథి అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyతెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు సారథి(83) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస (Kadali Jaya Sarathi passes away) విడిచారు.
Tollywood: తల్లిని దూషించాడంటూ.. షూటింగ్‌లో హీరో చెంప పగలగొట్టిన టెక్నీషియన్, కన్నడ నటుడు చందన్‌ కుమార్‌ పై తిరగబడిన యూనిట్ టీం
Hazarath Reddyసీరియల్ షూటింగ్‌ సెట్‌లో హీరో అతి దూకుడు టెక్నీషియన్స్ చేత తన్నులు తినేలా చేయించింది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.
Tollywood: సమస్యలు పరిష్కారమయ్యాకే షూటింగ్స్, ఆగస్టు 1 నుంచి మూవీ షూటింగ్స్ బంద్ చేస్తున్నామని తెలిపిన తెలుగు ఫిలిం చాంబ‌ర్
Hazarath Reddyఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో అంద‌రికీ ఇబ్బందులున్నాయ‌ని..వాటిని ప‌రిష్క‌రించే వ‌ర‌కు షూటింగ్స్ నిలిపేస్తున్నామ‌ని తెలుగు ఫిలిం చాంబ‌ర్ (Telugu Film Chamber) అధ్య‌క్షుడు బ‌సిరెడ్డి ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై చ‌ర్చించేందుకు నేడు ఫిలిం చాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ స‌మావేశ‌మైంది.
Liger: ముంబై లోకల్ ట్రైన్లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్, లైగర్ ప్రమోషన్స్ ‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్ అంటూ హీరోయిన్ ట్వీట్
Hazarath Reddyటాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే నటిస్తున్న సంగతి విదితమే. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది.
Rama Rao On Duty leaked: రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో రవితేజ మూవీ క్లిప్పింగ్స్, రవితేజకు షాక్ ఇచ్చిన లీకర్స్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పవర్‌ఫుల్ సీన్‌
Naresh. VNSఈ సినిమా నుండి ఓ వీడియో సీన్ సోషల్ మీడియాలో(Social media) ప్రత్యక్షం కావడంతో రామారావు ఆన్ డ్యూటీ చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని పలు సీన్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.
Prem Chopra: స్టార్ నటుడిని బతికుండగానే చంపేశారు, నేను బతికున్నానంటూ మొరపెట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రేమ్ చోప్రా, తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన
Hazarath Reddyబాలీవుడ్ సీనియర్‌ నటుడు ప్రేమ్ చోప్రా (Prem Chopra) బతికుండగానే చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు పుకారు లేపారు. చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ (Death Rumours) నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.
Vivek Agnihotri: మహిళల నగ్న చిత్రాలతో మగాళ్ల మనోభావాలు దెబ్బతినవా, సూటిగా ప్రశ్నించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై ముదురుతున్న వివాదం
Hazarath Reddyరణ్‌వీర్ సింగ్ నగ్నఫొటోషూట్ వివాదం మరింతగా ముదురుతోంది. ఓ పబ్లికేషన్ కోసం రణ్‌వీర్ చేసిన ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీశాడంటూ నటుడిపై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైంది.
Tollywood: అదిరింది.. మల్టీఫ్లెక్స్‌లో సినిమా టికెట్ ధర ఇకపై రూ.125, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70 మాత్రమే, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం
Hazarath Reddyతెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ (Telugu Film Producers Council) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో 25 మంది నిర్మాతలు పాల్గొన్నారు.
Ram Gopal Varma: అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా?, రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫోటోలపై స్పందించిన వర్మ
Hazarath Reddyఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ చేసిన సంగతి విదితమే. దీనిపై ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.
Koffee With Karan: వైరల్ వీడియో.. విజయ్ నీ చివరి శృంగారం ఎప్పుడు జరిగింది, దేవరకొండకి షాకిచ్చిన కరణ్ జోహార్, నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చిన అనన్య
Hazarath Reddyవిజయ్‌ని చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్‌ చేశాడు విజయ్‌. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది.
Britney Spears Hot Pose: న్యూడ్ ఫోటో షేర్ చేసిన స్టార్ గాయని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ నగ్న ఫోటో
Hazarath Reddyఅమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ పాతకాలపు ఫోటోల మాదిరిగా న్యూడ్ పిక్చర్‌లో హాట్ పోజ్ ఇచ్చింది. ఈ 40 ఏళ్ళ సింగర్ తన ఇన్‌స్టా‌గ్రాంలో keep it classy y'all అంటూ కిస్ ఎమోజీలతో షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వింటేజ్ క్రిమినెల్ చిత్రంలో ఈ భామ కుర్చీ మీద కూర్చుని సెక్స్ ఫోజ్ ఇచ్చింది.
FIR Against Ranveer Singh: న్యూడ్ వీడియోలు వైరల్, రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
Hazarath Reddyబాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నగ్న ఛాయాచిత్రాలపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చిన సంగతి విదితమే.
Sita Ramam Trailer Out: సీతా రామం ట్రైలర్ విడుదల, ఆకట్టుకుంటున్న సన్నివేశాలు, ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
Hazarath Reddyదుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక జంటగా నటించిన సీతా రామం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు.యుద్ధం రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Kaikala Satyanarayana Birthday: మంచంపై కదలలేని స్థితిలో కైకాల సత్యనారయణ, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Hazarath Reddyసీనియర్‌ నటుడు కైకాల 87వ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్‌ కట్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్‌ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Vishnu Vishal: సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న న్యూడ్ ఫోటోల పిచ్చి, తాజాగా గుత్తా జ్వాల భర్త విశాల్ సెమీ న్యూడ్ ఫోటోలు వైరల్
Hazarath Reddyతాజాగా తమిళ హీరో విష్ణు విశాల్ నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే ‍అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్‌ అవుతోంది.
National Awards 2022: జాతీయ సినీ అవార్డుల్లో దుమ్మరేపిన సూర్య, ఏకంగా ఐదు అవార్డులు కైవసం చేసుకున్న ఆకాశమే హద్దురా, నాట్యం మూవీకి రెండు అవార్డులు, ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో, పూర్తి అవార్డుల వివరాలు ఇవే!
Naresh. VNS2020 ఏడాదికి జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్రక‌టించింది. కేంద్రం 66వ జాతీయ సినిమా అవార్డుల‌ను ప్రక‌టించింది. కేంద్రం 15 ప్రాంతీయ భాషా చిత్రాల‌కు జాతీయ అవార్డులను ప్రక‌టించింది. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో(National Film Awards) తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో(color photo) ఎంపికైంది