Entertainment

Actress Samantha: అతను భర్త కాదు, మాజీ భర్త అనండి, రూ.250 కోట్లు తీసుకున్నా అనేది రూమర్స్, ఇద్దరినీ ఒకే రూంలో ఉంటే పొడుచుకుంటాం, కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో స్టార్‌ హీరోయిన్‌ సమంత (Actress Samantha) తన జీవితంలో జరిగిన పెళ్లి-విడాకుల మీద కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ (Koffee With Karan Show) గత రాత్రి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

Rakhi Sawant: ముద్దు సీన్లు, అత్యాచారం సీన్లకే పనికివస్తానా అంటున్న బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌, మంచి అవకాశాలు ఇచ్చి చూడాలని బాలీవుడ్ దర్శకులకు విజ్ఞప్తి

Hazarath Reddy

బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ తన ప్రియుడు అదిల్‌ దురానీతో లవ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ (Rakhi Sawant) పలు విషయాలను షేర్ చేసుకుంది.

Ranveer Sing: ఒంటి మీద నూలు పోగు లేకుండా స్టార్ హీరో, నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్

Hazarath Reddy

బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చాడు.పేపర్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్‌ మీద దర్జాగా పడుకుని స్టిల్స్‌ ఇచ్చాడు.

Samantha On Naga Chaitanya: ఒకే రూంలో ఉంచి పొడచుకుంటాం! విడాకులపై తొలిసారి బహిరంగంగా స్పందించిన సమంత, అంత ఈజీగా విడిపోలేదు, చాలా గొడవలయ్యాయన్న సమంత

Naresh. VNS

నాగచైతన్యతో (naga chaithnya) విడాకుల గురించి మాట్లాడింది. అయితే మా మధ్య విడిపోవటం సామరస్యంగా జరగలేదని తెలిపింది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత జీవితం (Divorce) చాలా కష్టం అనిపించిందని అంగీకరించింది. అయితే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని, నా పని నేను చేసుకుంటూ పోతున్నానని తెలిపింది.

Advertisement

Okapari Song Controversy Row: నేను పాడిన పాటలో ఎలాంటి తప్పు లేదు, తప్పంతా మీ చూపుదే, అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేశారనే వార్తలపై స్పందించిన శ్రావణ భార్గవి

Hazarath Reddy

సింగర్‌ శ్రావణ భార్గవి ఈ మధ్య విడుదల చేసిన Okapari Kokapari song వివాదంగా మారిన సంగతి విదితమే. దీనిపై సింగర్‌ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని (Okapari Song Controversy Row) ఘాటుగా బదులిచ్చింది.

Massive Cutout of Vijay: సినిమా కటౌట్ కాదు, డ్రాయర్ యాడ్‌లా ఉంది! విజయ్ లేటెస్ట్ మూవీ కటౌట్‌ పై నెటిజన్ల ట్రోల్స్, లైగర్ ట్రైలర్ లాంచ్ కోసం 75 అడుగుల భారీ కటౌట్

Naresh. VNS

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (vijay devarakonda) ఫ్యాన్స్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ఏకంగా ట్రెండ్ ను (Trend) సెట్ చేస్తాడు. అర్జున్ రెడ్డితో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న విజయ్‌ కి...మాస్‌ లో భారీగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన కొత్త మూవీ లైగర్ కోసం ఫ్యాన్స్ చాలా (arjun reddy) వెయిట్ చేస్తున్నారు.

Pawan Kalyan Health Update: వైరల్ ఫీవర్ నుంచి కోలుకుంటున్న పవన్ కళ్యాణ్, ఈ నెల 31న జ‌న‌వాణికి అంతా రెడీ, ఉభ‌య గోదావ‌రి జిల్లా పర్యటనలో వైర‌ల్ ఫీవ‌ర్ బారిన పడిన జనసేనాధినేత

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడిన విషయం విదితమే. ఆయన జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవ‌లే ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని ప‌ర్య‌ట‌న‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ వైర‌ల్ ఫీవ‌ర్ బారిన ప‌డ్డార‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌క‌టించారు.

Koffee With Karan: సమంతతో అక్షయ్ కుమార్ డ్యాన్స్ వీడియో వైరల్, కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్ లో సందడి

Hazarath Reddy

జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్ యొక్క కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్ తర్వాత, ఈ గురువారం ప్రసారం కానున్న రాబోయే ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్ మరియు సమంతా రూత్ ప్రభు సందడి చేయనున్నారు. చిత్రనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎపిసోడ్ యొక్క ప్రోమోను పంచుకున్నారు.

Advertisement

Kolkata: కోలకతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు, తాజాగా మరో మోడల్ పూజ సర్కార్ ఆత్మహత్య, గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్

Hazarath Reddy

వెస్ట్ బెంగాల్ రాజధాని కోలకతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోల్ కతాకు చెందిన మరో మోడల్ పూజ సర్కార్ (21) ఆత్మహత్య చేసుకుంది.

Vijayendra Prasad: రాజ్య‌స‌భ స‌భ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ‌మౌళి తండ్రి కేవీ విజ‌యేంద్ర ప్ర‌సాద్, రాజ్య‌స‌భ‌కు వ‌స్తాన‌ని తాను ఎప్పుడూ ఊహించ‌లేదని వెల్లడి

Hazarath Reddy

Lalit Modi: నా పుట్టుకే డైమండ్ పుట్టుక, ఆర్థిక నేరగాడు అంటారెందుకు, దేశానికి తాను ఓ గొప్ప బహుమతి ఇచ్చానని చెప్పుకువచ్చిన లలిత్ మోదీ, ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా అంటూ ట్వీట్

Hazarath Reddy

ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌.. ఇప్పుడేమో కాలేజీ కుర్రాడిలా గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నానంటూ ఫొటోలు షేర్‌ చేస్తున్నాడంటూ విపరీతంగా ట్రోల్‌ చేశారు.

Ram Gopal Varma: ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

Hazarath Reddy

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ చిక్కులో పడ్డారు.'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు?. అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ బుధవారం (జూన్‌ 22) ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

Pushpa Album: తగ్గేదేలే.. భారత సినీ చరిత్రలోనే తొలిసారిగా.. రికార్డులను తిరగరాసిన పుష్ప సాంగ్స్, 500 కోట్ల వ్యూస్‌ దక్కించుకున్న తొలి మ్యూజిక్ ఆల్బమ్‌గా రికార్డు

Hazarath Reddy

దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్‌ బిడ్డా పాటలు అభిమానులను ఉర్రూతలగించాయి. దాంతో, ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదు.

Koffee With Karan: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలంటున్న ఇద్దరు హీరోయిన్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో

Hazarath Reddy

విజయ్ దేవరకొండ పేరు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ విజయ్ మీద ముందు నుంచి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తనకు విజయ్ అంటే ఇష్టం అని పలు సందర్భాల్లో జాన్వీ కపూర్ బయట పెట్టింది

Pratap Pothen Dies: ఏం జరిగి ఉంటుంది, ఇంట్లో విగత జీవిగా ప్రముఖ నటుడు ప్రతాప్‌ పోతెన్‌, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు, నటి రాధిక మాజీ భర్తే ఈ ప్రముఖ నటుడు

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మళయాలం నటుడు, డైరెక్టర్‌, సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్‌ పోతెన్‌(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు.

Sushmita Sen Dating: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ డేటింగ్, మాజీ ఐపీఎల్ ఛైర్మెన్ లలిత్ మోడీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ

Hazarath Reddy

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Saif Ali Khan: వెస్టిండీస్‌ దిగ్గజంతో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మిస్టర్‌ కూల్‌ ధోనితో దిగిన ఫోటోలు వైరల్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌ ధోని, వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Jabardasth: జబర్దస్త్ నటుల దుమారం, షేకింగ్ శేషు బండారం మొత్తం నాకు తెలుసంటూ విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పీ, వాడు శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు..అందుకే అలా తయారయ్యాడని విమర్శలు

Hazarath Reddy

కమెడియన్ కిరాక్ ఆర్పీ (kirrak rp) జబర్దస్త్ షో మీద ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు.

Getup Srinu: సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్

Hazarath Reddy

గెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది

Ranveer Kissing Grylls: బాబోయ్ ఇవేమి ముద్దులు సామి, బేర్ గ్రిల్స్ మీద పడి ఎక్కడబడితే అక్కడ ముద్దులు పెట్టేసిన హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఈ వీడియోలో రణవీర్ బేర్ గ్రిల్స్ మీద పడి ముద్దులతో చంపేశాడు. బేర్ గ్రిల్స్ మెడమీద, బుగ్గల మీద ఎక్కడపడితే అక్కడ ముద్దులతో నింపాడు. ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్లు ఛీ ఇదేమి బుద్ది రణవీర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement