Entertainment

Nandini Rai Dance: డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌తో అదరగొట్టిన నందినిరాయ్, జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు స్టెప్పులు, ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఫూటింగ్ మధ్యలో ఘటన, విభిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు

Hazarath Reddy

తెలుగు నటి నందినీ రాయ్‌ ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' వెబ్‌ సిరీస్‌లో షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ తమిళ్ హీరో ధనుష్‌ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది

Kathi Mahesh Health Update: వెంటిలేటర్‌పై కత్తి మహేష్, రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో చెన్నైకు తరలింపు, ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమంటున్న వైద్యులు

Hazarath Reddy

ఆయనను (Telugu actor Kathi Mahesh) హైవే మొబైల్‌ పోలీసులు నెల్లూరులోని మెడికవర్‌ ఆస్పత్రిలో చేర్పిం చారు. ప్రమాదం నుంచి సురేష్‌ సురక్షితంగా బయటపడ్డారు. అయితే మహేష్‌కు ఎడమ కన్ను బాగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స అవసరమ ని వైద్యులు నిర్ధారించి ఆయనను శనివారం చెన్నైకు తరలించారు.

MAA Elections 2021: ప్రకాష్‌ రాజ్ నాన్ లోకల్ అయితే మీ సంగతేంటి, వరుస ట్వీట్లతో విరుచుకుపడిన రామ్ గోపాల్ వర్మ, వేడెక్కిన మా ఎన్నికలు, అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ

Hazarath Reddy

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రకాశ్‌ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్‌ లోకల్‌ అనడం ఏంటని ప్రశ్నించారు.

New Zealand Win WTC 21: తొలి టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో భారత్‌పై 8 వెకెట్ల తేడాతో ఘన విజయం

Team Latestly

తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి....

Advertisement

CM YS Jagan Reply to Chiranjeevi Tweet: చిరంజీవి ట్వీట్‌కు రిప్లయి ఇచ్చిన సీఎం వైయస్ జగన్, ఏపీ ప్రభుత్వం తరపున చిరంజీవికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడానికి ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషి ఎంతగానో ఉందని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టినందుకుగాను మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించిన విషయం తెలిసిందే. చిరంజీవి ట్వీట్‌పై సీఎం జగన్‌ ట్విటర్‌లో స్పందించారు.

Chiranjeevi Praises CM YS Jagan Govt: జగన్ సర్కారుపై హీరో చిరంజీవి ప్రశంసల జల్లు, రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌‌పై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్, ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారంటూ అభినందనలు

Hazarath Reddy

ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Malaysian Woman Rape Case: ఆ మాజీ మంత్రి నాపై అత్యాచారం చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన కోలీవుడ్ నటి, ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు, ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపిన మణికందన్‌

Hazarath Reddy

కోలీవుడ్‌ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ని బెంగళూరులో అరెస్ట్‌ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. మలేషియా పౌరసత్వం ఉన్న కోలీవుడ్‌ నటి చేసిన అత్యాచార ఆరోపణలతో ( Malaysian Woman Rape Case) మణికందన్ అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Tamannaah Bhatia: మెటిమలు, మచ్చలు పోవాలంటే దానిపై ఉమ్మి రాయండి, సంచలన ట్రిక్ చెప్పిన మిల్క్ బ్యూటీ తమన్నా, తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా వాడతానని తెలిపిన తమన్నా భాటియా

Hazarath Reddy

ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే ఉమ్మిని వాటిపై అప్లై చేస్తే ఇట్టే మాయమవుతాయట.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. మిల్క్ బ్యూటీ తమ్మన్నా (Tamannaah Bhatia).. వినడానికి ఆశ్చర్యంగా ఇది స్వయంగా ఆమె వాడుతోందట..

Advertisement

Hyper Aadi Released Apology Video: నన్ను క్షమించండి, బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలపై వీడియో విడుదల చేసిన జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది, క్షమాపణలు చెప్పినా వదిలేది లేదని స్పష్టం చేసిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్

Hazarath Reddy

తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది (Jabardasth comedian Hyper Aadi) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు.

Actress Pori Moni: ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

పేరు మోసిన వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని(షామ్‌సున్నాహర్‌) (Bangladeshi actress Shamsunnahar Smriti) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్‌ హసీనాను ఆమె సోషల్ మీడియాలో కోరింది.

#PSPK28 Update: పవన్ కళ్యాణ్ సినిమా PSPK28 ఫస్ట్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన మైత్రీమూవీ మేకర్స్‌, సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా వెల్లడిస్తామంటూ ట్వీట్

Hazarath Reddy

PSPK28 పోస్టర్ పస్ట్ లుక్ (PSPK28 First look update) ఇదేనంటూ పలు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) స్పందించింది. ఈ సినిమాపై ఒక ప్రకటన విడుదల చేసింది.

Pearl V Puri Arrested: మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్, నాగిని-3తో పాపులర్ అయిన బుల్లితెర నటుడు పూరి, పోలీసులు అదుపులో నిందితుడు

Hazarath Reddy

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బుల్లితెర నటుడు పెర్ల్ వ్ పూరిని (Pearl V Puri Arrested) శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్‌ వ్‌ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ( Rape And Molestation Of A Minor) ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Dilip Kumar Hospitalised: అస్వస్థతకు గురైన బాలీవుడ్‌ సీనియర్ నటుడు దిలీప్ కుమార్, శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రిలో చేరిక, చికిత్స అందిస్తున్న సీనియర్‌ వైద్యులు నితిన్‌ గోఖలే, జలీల్‌ పార్కర్‌

Hazarath Reddy

Jagapathi Babu: ఆనందయ్య మందుపై జగపతి బాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు, కృష్ణపట్నం కరోనా మందును ఎప్పుడో తీసుకున్నాను, నాకు కరోనా రాలేదని వెల్లడించిన టాలీవుడ్ హీరో

Hazarath Reddy

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు ప్రముఖ నటుడు జగపతి బాబు (jagapathi babu) స్పందించారు. తాను ఆనందయ్య మందును ఎప్పుడు తీసుకున్నానని, ఆయుర్వేదం హాని చేయదని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు.

Shreya Ghoshal: శ్రేయా ఘోషల్‌ కొడుకుని చూశారా, భర్త శిలాదిత్యతో కలిసి ముద్దుల తనయుడు దేవ్యాన్‌ ముఖోపాధ్యాయను ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్ చేసిన ప్రముఖ సింగర్‌

Hazarath Reddy

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ మొదటి సారిగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశారు. ఇటీవల తనకు పడ్డంటి మగ బిడ్డ జన్మించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆమె చిన్నారి ఫొటోను మాత్రం షేర్‌ చేయలేదు. తాజాగా తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు.

Superstar Krishna Turns 78: డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, మీకు తెలియనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను నాన్న అంటూ కొడుకు మహేష్ బాబు ట్వీట్

Hazarath Reddy

తెలుగు చిత్రసీమలో సూపర్‌ స్టార్‌ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

SPB Jayanthi: బాలుకు చిత్రసీమ ఘన నివాళి, జూన్‌ 4న ఎస్పి బాలు పుట్టిన రోజు సంధర్భంగా స్వరనీరాజనం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు నాన్ స్టాప్‌ లైవ్ ప్రోగ్రామ్‌

Hazarath Reddy

స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని (S P Balasubrahmanyam on his birth anniversary) పురస్కరించుకొని టాలీవుడ్‌ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది. బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది

Bimbisara First Look: ఇదివరకెన్నడూ చూడని అవతారంలో కళ్యాణ్ రామ్.. బార్బేరియన్ కింగ్ 'బింబిసారా' ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Team Latestly

ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్‌ ఇదివరకు ఎప్పుడు చూడని ఒక విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. అనాగరికమైన రాజు పాత్రలో శవాలదిబ్బపై ఠీవీగా కూర్చున్న కళ్యాణ్ రామ్ మోషన్ ను పోస్టర్ చూస్తే మళ్లీ యుగాల క్రితం నాటి వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది....

Jr NTR Tests Negative for Covid-19: జూనియర్‌ ఎన్టీఆర్‌కు కరోనా నెగిటివ్, నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్, 'కోవిడ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచన

Hazarath Reddy

Renu Desai: కరోనా కన్నా ప్రమాదకరమైనది భయం, నెగటివ్ న్యూస్ కాకుండా రికవరీ న్యూస్ గురించి అందరూ మాట్లాడండి, కోవిడ్‌తో పాటు భయాన్ని కూడా జయిద్దాం అంటున్న రేణుదేశాయ్

Hazarath Reddy

Advertisement
Advertisement