ఎంటర్టైన్మెంట్

Chiranjeevi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావన... సంతోషం వ్యక్తం చేసిన చిరు, మోదీ నాయకత్వంలో దేశంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని చిరు వెల్లడి

Arun Charagonda

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). మోదీ(PM Modi) ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావనకు రాగా ధన్యవాదాలు తెలిపారు.

Actor Nikhil Clarity On His Private Videos: లావణ్య కేసులో ప్రైవేట్‌ వీడియోలపై స్పందించిన హీరో నిఖిల్‌.. ఏమన్నాడంటే??

Rudra

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్‌ సాయి ప్రైవేట్‌ వీడియోల వ్యవహారంలో లావణ్య తన పేరు ప్రస్తావించడంపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ స్పందించారు.

Nagarjuna Meets Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన నాగార్జున... కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన నాగ్, అక్కినేని కా విరాట్‌ బుక్ లాంఛ్

Arun Charagonda

కుటుంబ సమేతంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు అక్కినేని నాగార్జున(Nagarjuna Meets Modi). పార్లమెంటులో అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి ప్రధానిని కలిశారు నాగ్.

Ram Gopal Varma: వీడియో ఇదిగో, కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసు, ఒంగోలు పోలీస్ స్టేష‌న్‌లో విచారణకు హాజరైన రామ్ గోపాల్ వ‌ర్మ

Hazarath Reddy

కూట‌మి నేత‌ల ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, నారా లోకేశ్ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.

Advertisement

Vijay Deverakonda: మహా కుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ..తల్లితో కలిసి కుంభమేళాకు విజయ్, వీడియో

Arun Charagonda

నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కుంభమేళాకు బయలుదేరాడు. తల్లితో కలిసి కుంభ మేళాకు బయలు దేరారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్‌ దేవరకొండ కుంభమేళాకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sonu Sood On Arrest Warrant: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూ సూద్ .. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం, కంగారు పడవద్దని అభిమానులకు విజ్ఞప్తి

Arun Charagonda

అరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్(Sonu Sood On Arrest Warrant). సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు.

Salmanul to Marry Megha Mahesh: నటి మేఘా మహేష్‌తో తన రిలేషన్‌ షిప్‌ను కన్ఫామ్ చేసిన మౌనరాగం 2ఫేమ్ సల్మానుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్

Arun Charagonda

నటి మేఘా మహేష్‌తో తన రిలేషన్‌ షిప్‌ను కన్ఫామ్ చేశారు మౌనరాగం 2 ఫేమ సల్మానుల్(Salmanul to Marry Megha Mahesh). ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సల్మానుల్.

Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్

Rudra

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

Advertisement

Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

Rudra

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పై పంజాబ్‌ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Vyjayanthi Movies: క్రికెట్‌ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల

VNS

ఆన్‌లైన్ క్రికెట్‌ బెట్టింగ్ (Online Betting) నిర్వ‌హిస్తూ నీలేష్ చోప్రా అనే వ్య‌క్తి హైదరాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌క్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌కి చెందిన వ్య‌క్తి అని.. వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో తాజాగా ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ.. వైజ‌యంతీ బ్యాన‌ర్ (Vyjayanthi Movies) ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది.

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు, బాధ్యత పరుచూరికి అప్పగించిన సినీ పెద్దలు

Arun Charagonda

తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

Arun Charagonda

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.

Advertisement

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.

Rashmika Mandanna: అందరిలో దయా గుణం తగ్గిపోతుంది.. ఎక్స్ వేదికగా హీరోయిన్ రష్మికా మందన్న ఆసక్తికర ట్వీట్, వైరల్‌గా మారిన పోస్ట్

Arun Charagonda

నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది.

Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు

Arun Charagonda

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.

Producer Singanamala Ramesh Babu: ఖలేజా, కొమరం పులి సినిమాలకు రూ.100 కోట్లు నష్టపోయా.. ఎవరూ సపోర్టు చేయలేదన్న నిర్మాత సింగనమల రమేష్ బాబు, పవన్‌పై సంచలన కామెంట్స్

Arun Charagonda

ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు.

Advertisement

Viral Video: జిమ్ లో రష్మిక, విజయ్ దేవరకొండ.. జిమ్ కి వెళ్లి తిరిగి వస్తూ కెమెరాకు చిక్కిన రష్మిక, విజయ్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

రౌడి బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక రిలేషన్ షిప్ గురించి (Viral Video) సోషల్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

Thandel Movie Ticket Price Hike: తండేల్ మూవీ టికెట్ ధరల పెంపు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, 7 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి

Arun Charagonda

తండేల్ సినిమా(Tandel Movie) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

GRAMMYs 2025: వీడియో ఇదిగో, రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఒక్కసారిగా బట్టలు విప్పేసిన అమెరికన్‌ ర్యాపర్‌ కాన్యే వెస్ట్‌ భార్య బియాంకా, న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులివ్వడంతో అందరూ షాక్

Hazarath Reddy

67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం అట్టహాసంగా జ‌రిగింది.ఈ వేడుక‌కు దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల‌తో పాటు సింగ‌ర్స్ హాజ‌రై సంద‌డి చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

YouTuber Mastan Sai Arrest: హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసు, యూట్యూబర్ మస్తాన్ సాయి అరెస్ట్, హార్డ్ డిస్కులో 200కు పైగా న్యూడ్ వీడియోలు..

Hazarath Reddy

హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్ట్ (YouTuber Mastan Sai Arrest) చేశారు. రాజ్ తరుణ్ తో తను విడిపోవడానికి మస్తాన్ సాయి కారణం అంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు

Advertisement
Advertisement