ఎంటర్టైన్మెంట్

Gaami Trailer Out: గూస్ బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్ సేన్‌ గామి ట్రైలర్, మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అంటూ..

Hazarath Reddy

Sowmya Janu Abuses Traffic Cop: ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడిచేసిన సినీ న‌టి, రాంగ్ రూట్ లో ఎందుకొచ్చావ‌ని అడిగినందుకు కానిస్టేబుల్ బట్ట‌లు చించి, మొబైల్ ప‌గులగొట్టి నానా ర‌చ్చ చేసిన హీరోయిన్ (వీడియో ఇదుగో)

VNS

మరోవైపు సౌమ్యజాను(Sowmya Janu) ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను అత్యవసర వైద్యసహాయం నిమిత్తం రాంగ్‌రూట్‌లో వెళ్లానని, పోలీసులు క్షమించాలని కోరారు. విధుల్లో ఉన్న పోలీసులు అసభ్యంగా దూషించడం వల్ల తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. అతడిపై దాడి చేయలేదని, పోలీసులు విచారణకు పిలవలేదన్నారు.

Pankaj Udhas Hit Songs: గజల్ మాస్ట్రో పంకజ్‌ ఉదాస్‌ సూపర్ హిట్ సాంగ్స్ ఇవిగో, చిట్టి ఆయిహై ఆయూహైతో సంగీత అభిమానులను ఉర్రూతలూగించిన లెజండ్ సింగర్

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మ్యూజిక్‌ లెజెండ్‌, గజల్ ఐకాన్, పద్మశ్రీ గ్రహీత పంకజ్‌ ఉదాస్‌ (72) (Pankaj Udhas Dies) కన్నుమూశారు.గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Pankaj Udhas Passes Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

ప్రఖ్యాత సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూశారు. దిగ్గజ గాయకుడికి 72 సంవత్సరాలు. ఈ వార్తను అతని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఒక ప్రకటనలో, వారు మాట్లాడుతూ, “దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా, ఫిబ్రవరి 26, 2024న పద్మశ్రీ పంకజ్ ఉధర్ మరణించిన విషయాన్ని చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని తెలిపారు.

Advertisement

YS Sharmila: శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు.. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తుందంటూ కంప్లైంట్

Rudra

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో నటి శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నదంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు.

Urvashi Rautela Turns 30: బర్త్ డే కోసం ఏకంగా రూ.3 కోట్లతో కేక్, 24 క్యారెట్ బంగారంతో తయారు చేసిన కేక్ కట్ చేసిన బాలీవుడ్ నటి (వీడియో ఇదుగోండి)

VNS

సెలబ్రిటీలు ఏం చేసినా వింతగానే అనిపిస్తుంది. ఫిబ్రవరి 25న ఊర్వశి రౌతేలా బర్త్ డే సందర్భంగా కేక్ కట్ (24-carat gold cake) చేసారు. అది అలాంటి ఇలాంటి కేకు కాదు మరి. మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ బంగారపు కేకుని కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో ఈ కేక్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసింది.

Karthika Deepam Serial Season 2: డాక్టర్ బాబు, వంటలక్క మళ్లీ వచ్చేశారు, కార్తీకదీపం సీజన్ -2 ప్రోమో రిలీజ్, త్వరలోనే సందడి చేయనున్న హిట్ పెయిర్

VNS

ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో శౌర్య పాప నాకు అమ్మ అయినా నాన్న అయినా మా అమ్మే అంటూ ప్రేమి విశ్వనాధ్ ని ఓ ఇంట్లో పనిమనిషిగా చూపించారు. నిరుపమ్ ని ఆ ఇంటి ఓనర్ గా చూపించారు. పాత కథనే కొన్ని మార్పులు చేసి తీస్తున్నట్టు తెలుస్తుంది.

Shanmukh Case: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అందుకే గంజాయి సేవించా: బయటపడ్డ షణ్ముఖ్ సంచలన వీడియో

sajaya

షణ్ముఖ్ జస్వంత్ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, తన పరిస్థితి బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, అందుకే గంజాయి తాగానని తెలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

CCL 2024: హైద‌రాబాద్ లో సెల‌బ్రిటీ క్రికెట్ మ్యాచ్ కు ఫ్రీ ఎంట్రీ! ప్ర‌తిరోజు 10వేల మందిని ఉచితంగా అనుమ‌తిస్తామ‌ని అసోసియేష‌న్ ప్ర‌క‌ట‌న‌

VNS

సీసీఎల్ లీగ్‌లో బాలీవుడ్‌ (Bollywood), టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తారలు ఆడుతున్నారు. వారంతా హైద‌రాబాద్ వస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు. తెలంగాణలోని కాలేజీ విద్యార్థుల‌కు ఉచితంగా సీసీఎల్ చూసే అవకాశం ఉంది.

Mahesh Babu Remuneration: ఫోన్ పే లో ఆ వాయిస్ చెప్పినందుకు మ‌హేష్ బాబుకు ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇచ్చారో తెలుసా? ఫోన్ పే కొత్త యాడ్ లో మహేష్ బాబు యాక్టింగ్ వీడియో మీకోసం

VNS

ఈ ఐదు సెకన్ల వాయిస్ కోసం మహేష్ కు ఫోన్ పే సంస్థ ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికం (Remuneration) చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఏంటి సామి ఈ క్రేజ్ అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు మహేశ్ బాబు.

Samantha Bikini Show:మలేషియాలో రెచ్చిపోయిన సమంత, బికినీలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న భామ

VNS

ఇక ఆ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. ఈ పిక్స్ లో సమంత బికినీలో (Bikini) కనిపిస్తూ ‘ఉఫ్’ అనిపిస్తున్నారు. మలేషియా సెలయేరులో బికినీపై అందాలు ఆరబోస్తూ హాట్ షో చేస్తూ హీటెక్కిస్తున్నారు. అలాగే మరో ఫొటోలో యోగ చేస్తూ కనిపిస్తున్నారు.

This Week Movies- OTT Releases: నేడే చూడండి..! ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

Advertisement

YouTuber Shanmukh: అన్న కోసం వెళ్తే గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు బిగ్ బాస్ విన్నర్ షణ్ముఖ్‌, ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న నార్సింగి పోలీసులు

Hazarath Reddy

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ నార్సింగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: రకుల్‌ ప్రీత్‌సింగ్‌ - జాకీ భగ్నానీ పెళ్ళి ఫోటోలు వైరల్, గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివామ వేడుక

Hazarath Reddy

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ - జాకీ భగ్నానీ వివాహమాడింది.

Pre Release Event In Graveyard: స్మ‌శానంలో హ‌ర్ర‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, వెరైటీ ప్ర‌మోష‌న్స్ లో మ‌రో మెట్టు పైకెక్కిన టాలీవుడ్ మేక‌ర్స్

VNS

హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event In Graveyard) లాంటి ఒక ఫంక్షన్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం (Graveyard) లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. వాళ్ళు చేయాలనుకున్నా జనాలు అక్కడికి వస్తారా? గెస్టులు అక్కడికి వస్తారా? అసలు స్మశానంలో పర్మిషన్ ఇస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి.

Is Deepika Padukone Pregnant? దీపికా పదుకొణె గర్భవతి అనే వార్తలు వైరల్, పొట్టను దాచుకునేందుకే చీరలు కడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు

Hazarath Reddy

తాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొణె గర్భవతి! ఇటీవలే BAFTA 2024లో చీరలో అబ్బురపరిచిన నటి, తన భర్త రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు చెప్పబడింది. ది వీక్‌లోని నివేదికల ప్రకారం , దీపికా పదుకొనే తన రెండవ నెలలో ఉంది.

Advertisement

Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య

Rudra

శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఈ మేరకు ఓ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. నటి మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Sreeleela Visits Tirumala: సంప్రదాయ లంగా ఓనీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శ్రీలీల, వీడియో ఇదిగో

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirumala Temple) వారిని ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

RGV on Vyuham: నేను పోర్న్‌ చూసినట్లే వాళ్లు కూడా నా సినిమాలు బాత్రూమ్‌ల్లో చూస్కుంటారు, లంబా థియేటర్‌ పోర్న్ ప్రస్తావన తీసుకువచ్చిన వర్మ

Hazarath Reddy

Shankar Daughter Aishwarya Engaged: డైరక్ట‌ర్ శంక‌ర్ కూతురికి రెండో పెళ్లి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఎంగేజ్ మెంట్ ఫోటోలు, ఇంత‌కీ శంక‌ర్ కు కాబోయే అల్లుడు ఎవ‌రంటే?

VNS

రోహిత్‌ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్‌ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.

Advertisement
Advertisement