సినిమా

Tollywood: రాంచరణ్ ఇంట్లో మెరిసిన సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, క‌భీ ఈద్ క‌భీ దివాళి చిత్రంలో రాంచరణ్ నటించబోతున్నారంటూ వార్తలు

Hazarath Reddy

స‌ల్మాన్ షూటింగ్ నుంచి ఏ మాత్రం బ్రేక్ దొరికినా ఇత‌ర స్టార్ హీరోలను క‌లుస్తున్నాడు. ప్రైవేట్ పార్టీల‌కు హాజ‌ర‌వుతున్నాడు. ఇండ‌స్ట్రీలో చాలా ఏండ్ల నుంచి మంచి అనుబంధం కొన‌సాగిస్తున్న‌ కోస్టార్లు, వారి ఫ్యామిలీస్‌ను క‌లుస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో టాలీవుడ్ హీరో రాంచ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తుల‌(Ram Charan-Upasana )ను క‌లిశాడు.

Actor Khalid Passed Away: షూటింగ్ చేస్తుండగా కుప్పకూలిన టాప్ హీరో, మళయాలం నటుడు ఖలీద్ కన్నుమూత, సంతాపం తెలిపిన ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ మళయాలం నటుడు ఖలీద్ శుక్రవారం కన్నుమూశారు. ఫోర్ట్ కొచ్చికి చెందిన ఖలీద్, అలెప్పీ థియేటర్స్ సభ్యుడు మరియు ప్రసిద్ధ గాయకుడు. హాలీద్ సాంఘిక వ్యంగ్య ధారావాహిక 'మరిమాయం'లో తన పాత్రకు గుర్తింపు పొందాడు. కొట్టాయంలోని టోవినో తోమాతో కలిసి కొత్త సినిమా చేస్తుండగా.. షూటింగ్ సెట్స్‌లో ఉండగానే ఆయన కన్నుమూశారు.

Gopichand: నా బెస్ట్ ఫ్రెండ్ అడగాలే ఏ క్యారక్టర్ అయినా చేస్తా, ప్రభాస్ సినిమాలో నటించడంపై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

టాలీవుడ్ హీరో గోపిచంద్‌ ‘సీటీమార్’ మంచి హిట్‌గా నిలిచిన సంగతి విదితమే. అయినప్పటికీ గోపిచంద్‌కు కావ‌లిసినంత గుర్తింపు మాత్రం రావ‌డంలేదు. తాజాగా ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ విడుద‌లకు సిద్ధంగా ఉంది.

Rashmirekha Ojha Death: మరో టాప్ హీరోయిన్ అనుమానాస్పద మృతి, ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ప్రముఖ నటి రష్మీ రేఖ ఓజా

Hazarath Reddy

కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్ తో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ప్రముఖ నటి రష్మీ రేఖ ఓజా (Rashmirekha Ojha Death), భువనేశ్వర్‌లోని గదసాహీ అనే ఊరిలో ఒక్క అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది..

Advertisement

Gleycy Correia Dies: మోడలింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం, సర్జరీ వికటించడంతో మాజీ సుందరి మృతి, రెండు నెలలు కోమాలోనే ఉండిపోయిన మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా

Hazarath Reddy

మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా ఏప్రిల్‌లో తన టాన్సిల్స్‌ను తొలగించే సాధారణ ఆపరేషన్‌లో సంక్లిష్టత కారణంగా భారీ రక్తస్రావం మరియు గుండెపోటుతో (Gleycy Correia Dies) సోమవారం మరణించింది. సాధారణ సర్జరీ నుంచి కోటుకుంటున్న సమయంలో సీరియస్ అయి రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది

Vijayakanth Health Update: మధుమేహం దెబ్బ..హీరో విజయ్‌కాంత్ కుడి కాలి మూడు వేళ్లను తొలగించిన వైద్యులు, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న DMDK అధినేత

Hazarath Reddy

కోలీవుడ్ సీనియర్ నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధినేత విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు (Vijaykanth’s toes removed) డీఎండీకే తెలిపింది

Samantha Ruth Prabhu: ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్, నాగ చైతన్య ఫ్యాన్స్‌కు సమంత వార్నింగ్, మా మీద ఫోకస్ మాని మీ ప‌నిమీద, కుటుంబాల మీద శ్ర‌ద్ధ‌పెట్టండంటూ ట్వీట్

Hazarath Reddy

అమ్మాయిపై పుకార్లు వ‌స్తే నిజ‌మే.. అబ్బాయిపై పుకార్లు వ‌స్తే కావాల‌ని అమ్మాయే చేయించింది. ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము మూవ్ఆన్‌ అయిపోయాం. మీరు కూడా మూవ్ఆన్‌ అవ్వండి.

Kanna Kanna Video Song: మేజర్ నుంచి కొత్తగా ఎమోషనల్‌ వీడియో సాంగ్‌, కన్నా కన్నా అంటూ సాగిన సాంగ్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోన్న లేటెస్ట్ సాంగ్

Hazarath Reddy

అడివిశేష్ హీరోగా శ‌శికిర‌ణ్ టిక్కా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘మేజ‌ర్‌’. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

Advertisement

Tollywood: రేపటినుంచి సినిమా షూటింగ్‌లు బంద్, వేతనాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన సినీ కార్మికులు

Hazarath Reddy

తెలుగుచిత్ర సీమలో సమ్మె సైరన్‌ మోగింది. తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన (Workers call for bandh) చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation) కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు.

Sai Pallavi Clarification: కశ్మీరీ ఫైల్స్ వ్యాఖ్యలపై సాయిపల్లవి క్లారిటీ, వీడియో మొత్తం చూసి మాట్లాడాలంటూ హితవు, ట్రోలర్స్ నోర్లు మూయించిన లేడీ పవర్ స్టార్

Naresh. VNS

ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాజాగా సాయి పల్లవి తాను చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది. తాను ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను కొంతవరకే క్లిప్పింగ్ గా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనకు హింస అంటే నచ్చదని.. అది ఎలాంటిదైనా తాను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

Case Against Sai Pallavi: నటి సాయి పల్లవిపై పోలీసు కేసు నమోదు, విరాట పర్వం మూవీని అడ్డుకుంటామంటూ భజరంగ్ దళ్ హెచ్చరిక, అసలు సాయి పల్లవిపై కేసు ఎందుకు పెట్టారో తెలుసా?

Naresh. VNS

ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ దిమ్మతిరిగే షాకిచ్చారు భజరంగ్‌దళ్‌(Bajarangdal) నాయకులు. ఇటీవల విరాటపర్వం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాయి పల్లవి (Sai pallavi)కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసినట్లుగా భజరంగ్‌దళ్‌ నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Kamal Haasan Vikram Movie: వసూళ్లలో దుమ్మురేపుతోన్న విక్రమ్ మూవీ, విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు, ఇప్పుడు అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటానంటున్న లోకనాయకుడు

Hazarath Reddy

గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్‌ బాక్సాఫీస్‌ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను.

Advertisement

Brahmastra Telugu Trailer: బ్రహ్మస్త్రం తెలుగు ట్రైలర్ ఇదిగో.. చిరంజీవి వాయిస్‌తో మొదలైన ట్రైలర్, ఈ ఏడాది సెప్టెంబర్‌ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్

Hazarath Reddy

‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకొని ఉందన్న విషయం ఆ యువకునికే తెలియదు. అతనే శివా’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్‌ గంభీరంగా ఉంది.

Adhire Abhi Health Update: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన అదిరే అభి, చేతికి, కాలికి తీవ్ర గాయాలు, దాదాపు 15 కుట్లు పడినట్లుగా వార్తలు

Hazarath Reddy

యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్‌ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు.

Brahmastra Telugu Trailer: బ్రహ్మాస్త్ర తెలుగు ట్రైలర్ వచ్చేసింది, చిరంజీవి వాయిస్‌తో దుమ్ము రేపుతున్న వీడియో, ఫస్ట్ పార్ట్ -1ను 9 సెప్టెంబర్ 2022న విడుదల చేస్తున్న చిత్ర యూనిట్

Hazarath Reddy

బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు. చేతిలో త్రిశూలంతో వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని పోస్టర్‌లో ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అనే అర్ధం.

Patas Praveen: 9 ఏళ్ళకే అమ్మ చనిపోయింది, పటాస్ ఫేమ్ ప్రవీణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు, ఇంద్రజ రూపంలో తల్లిలేని లోటు తీరిందని వెల్లడి

Hazarath Reddy

పటాస్​ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్ట్​ ప్రవీణ్ (Patas Praveen) తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో షేర్ చేసుకున్నారు. తల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయిందని ఇంద్రజ (Indraja) పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని భావోద్వేగంతో చెప్పాడు.

Advertisement

Major Movie: మేజర్ మూవీ చూస్తానంటూ.. టీంకి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్, థాంక్యూ పవన్ కల్యాణ్ అంటూ మహేశ్ బాబు రిప్లయి ట్వీట్

Hazarath Reddy

ఇటీవల విడుదలైన మేజర్ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. "థాంక్యూ పవన్ కల్యాణ్" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు

Siddhanth Kapoor Drugs: డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ స్టార్ హీరోయిన్ బ్రదర్, ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

బాలీవుడ్ యాక్టర్ శక్తి కపూర్ కుమారుడు, నటి శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో పాజిటివ్ రావడంతో బెంగళూరులో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Attack on VJ Sunny: బిగ్ బాస్ విన్నర్‌పై రౌడీ షీటర్ దాడి, షూటింగ్ చేస్తుండగా హల్‌చల్, దాడితో షాక్‌కు గరైన హీరో, కారులో ఇంటికి పంపించేసిన సిబ్బంది, హస్తినాపురంలో ఘటన

Naresh. VNS

బిగ్ బాస్ తెలుగు విన్నర్ వీజే సన్నీపై (VJ Sunny) దాడి జరిగింది. ఓ మూవీ షూటింగ్ లో ఉండగా రౌడీ షీటర్ అతనిపై దాడికి యత్నించాడు. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో ఓ వెబ్ సిరీస్ (Web series) షూటింగ్ జరుగుతండగా ఈ ఘటన జరిగింది. వీజే సన్నీ పలు టీవీ షోలు, సీరియల్స్ తో పేరు తెచ్చుకొని బిగ్‌బాస్‌ లో (Bigg boss) పాల్గొని గత సీజన్ బిగ్‌బాస్‌ విన్నర్ గా నిలిచాడు

Sunny Leone: నీళ్లలో పడిన శృంగార తార సన్నీ లియోన్, ఆ తరువాత పైకి నడిచి వస్తుంటే.., నీపై ప్రతీకారం తీర్చుకుంటా క్యాప్సన్, సోషల్ మీడియాలో వైరల్‌

Hazarath Reddy

పోర్న్‌స్టార్ నుంచి నటిగా మారి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సన్నీ లియోన్ తాజాగా ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో.. సన్నీ తెల్లటి రోబుల్ ధరించి తన సిబ్బందితో స్విమ్మింగ్ పూల్ పక్కన నడుస్తోంది. ఆ తరుణంలో ఈ భామ ఫ్రెండ్, మేనేజర్ సన్నీ రజనీ సడెన్‌గా ఈ బ్యూటీని నీటిలోకి నెట్టేశాడు.

Advertisement
Advertisement