సినిమా
Simbu's Car Runs Over Homeless Man: హీరో శింబు కారు ఢీకొని వ్యక్తి మృతి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, శింబుపై కేసు నమోదు, ప్రమాదసమయంలో కారులోనే శింబు తండ్రి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Naresh. VNSతమిళహీరో శింబు (Shimbu) మరో వివాదంలో చిక్కకున్నారు. ఆయన తండ్రి టి. రాజేందర్ ప్రయాణిస్తున్నకారు ఢీకొని ఒక వికలాంగుడు (Differently able) మృతి చెందాడు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణమైన కారు శింబు పేరుమీద ఉండటంతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ
Hazarath Reddyబెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
RRR: రూ.1కే RRR మూవీ టికెట్, సంచలన ఆఫర్ ప్రకటించిన పేటీఎమ్, పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్
Hazarath Reddyపేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు.
#BoycottRRRinKarnataka: ఆర్‌ఆర్‌ఆర్‌కు నిరసన సెగ, క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న #BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్
Hazarath Reddyఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
James Morosini: అమ్మాయితో ప్రముఖ హీరో ఆన్‌లైన్‌ డేటింగ్, షాకింగ్ ఏంటంటే ఆ హీరో తండ్రే అమ్మాయిగా మారాడు, పూర్తి కథ ఓ సారి చదివేద్దామా..
Hazarath Reddyహాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జేమ్స్‌ మోరొసినికి కొన్ని ఆసక్తికర విషయాలను బయటకు వెల్లడించాడు. ఆయన (James Morosini) గతకొద్ది కాలం నుంచి ఫేస్‌బుక్‌లో ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నాడు.
Ajith Romantic Picture: హీరో అజిత్ కిస్సింగ్ ఫోటో వైరల్, భార్య షాలినితో పబ్‌లో డిన్నర్ డేటింగ్ చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్, ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Hazarath Reddyహీరో అజిత్‌-షాలినిల రొమాంటిక్‌ డేట్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్యయంగా ఆ స్టార్‌ హీరో భార్య చెల్లెలు షామ్లి షేర్‌ చేయడంతో బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి.
Rapper MC TodFod Dies: కారు ప్రమాదంలో రాపర్ ధర్మేష్ పర్మార్ మృతి
Hazarath Reddyరాపర్ ధర్మేష్ పర్మార్ అభిమానులకు విచారకరమైన వార్త. రాపర్ ధర్మేష్ పర్మార్ 24 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని స్ట్రీట్ రాపర్స్ కమ్యూనిటీకి బాగా తెలిసిన పేర్లలో ధర్మేష్ ఒకరు.
Sonam Kapoor Is Pregnant: తల్లి కాబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
Hazarath Reddyబాలీవుడ్ నటి సోనం కపూర్ తల్లి కాబోతోంది. భర్త అహుజాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసింది. తన భర్త ఒళ్లో పడుకుని ఉన్న ఫోటోను తన ఇన్ స్టాగ్రాంలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసింది.
Vidya Balan: ఆ నిర్మాత నా బాడీ షేమింగ్‌ చేస్తూ దారుణంగా ప్రవర్తించాడు, ఆ దెబ్బకు 6 నెలలు అద్దంలో నన్ను నేను చూసుకునేందుకే భయపడ్డాను, షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విద్యాబాలన్
Hazarath Reddyకెరీర్‌ ప్రారంభంలో ఎన్నో కష్టాలు బడ్డానంటూ విద్యాబాలన్‌ (Bollywood actress Vidya Balan) భావోద్యేగానికి లోనయ్యింది. ‘మొదట్లో ఓ నిర్మాత నా పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాడు. నన్ను బాడీ షేమింగ్‌ చేస్తూ అసహ్యంగా చూసేశాడు.
Viral Video: పుష్ప శ్రీవల్లీ పాటకు ముంబై పోలీసుల మ్యాజిక్, సంగీత పరికరాలతో పాటను వాయించి అందరినీ మైమరిపింపజేసిన ముంబై పోలీస్‌ బ్యాండ్‌
Hazarath Reddyఅల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప సినిమా రిలీజై చాలా రోజులైనా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. అందులోని పాటలు సినిమా విడుదలకు ముందే ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక శ్రీవల్లి పాట (Srivalli song) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
Sunny Leone: సన్నీ లియోన్ హాట్ కామెంట్స్, నన్ను ప్రేమించాల్సిందే.. నీకు వేరే ఆప్షన్ లేదు, మంచి భార్య నీకు దొరకాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్
Hazarath Reddyబాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోన్‌ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడో ఫ్యాన్‌. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఓ అభిమాని తన ఎడమచేతిపై సన్నీలియోన్‌ అని టాటూ వేయించుకోవడాన్ని చూసిన సన్నీ అతడి కృతజ్ఞతలు చెప్తూ చిరునవ్వులు చిందించింది.
SS Rajamouli Allu Arjun Combo: జక్కన్న డైరక్షన్ లో ఐకాన్ స్టార్, ఇద్దరు ప్యాన్ ఇండియా స్టార్లు కలిసి త్వరలోనే మూవీ, ఇప్పటికే అల్లు అర్జున్ తో రాజమౌళి చర్చలు, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం
Naresh. VNSఈ సినిమా తరువాత మరో స్టార్ హీరోతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు జక్కన్న అప్పుడే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన క్రేజీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప – ది రైజ్’ (చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో ఇండియా వైడ్‌గా అభిమానులను సొంతం చేసుకున్నాడు బన్నీ.
Bigg Boss Fame Himaja: కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసిన బిగ్‌బాస్ ఫేం హిమజ, ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసిన ముద్దుగుమ్మ
Hazarath Reddyసోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిగ్ బాస్ ఫేం హిమజ తనకు సంబంధించిన విషయాల్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కల్లు తాగుతూ ఎంజాయ్‌ చేసింది. దీనికి ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ని జతచేసి రీల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Godfather Movie Update: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ట్విట్టర్ ద్వారా తెలిపిన మెగాస్టార్
Hazarath Reddyతెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. 'గాడ్‌ఫాదర్‌' మూవీలో ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది.
Anchor Suma's Son Roshan: యాంకర్ సుమ కొడుకు కొత్త లుక్ చూశారా..నెట్టింట్‌ వైరల్‌గా మారిన రోషన్‌ తాజా ఫోటోలు, బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఈ ఫోటోలను షేర్‌ చేసిన యాంకర్ సుమ
Hazarath Reddyతెలుగు చలన చిత్ర యాంకర్‌ సుమ, నటుడు రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ ఆ మధ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్‌’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్‌ వెళ్లాడు.
Comedian Venu: అవకాశాల కోసం బాత్ రూంలు కడిగా, ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా దొరకవు, ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందని తెలిపిన కమెడియన్ వేణు
Hazarath Reddyనేను మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్‌ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను.
Rajamouli Meets CM YS Jagan: జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అంశంపై ఏపీ సీఎంతో భేటీ అయిన దర్శకుడు రాజమౌళి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ తనను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్నారు.సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.
Actress Ester Comments: సినిమాల్లో అవకాశాల కోసం, అడగకపోయినా పిలిచి పడక సుఖం ఇచ్చే హీరోయిన్లు టాలివుడ్‌లో ఉన్నారు, నా దగ్గర వీడియో సాక్ష్యాలున్నాయి, హీరోయిన్ ఎస్తేర్ సంచలన వ్యాఖ్యలు..
Krishnaకొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు అడగకపోయినా పడక సుఖం అందించిన కొంత మంది హీరోయిన్ల వీడియోలు, స్క్రీన్ షాట్ లు తన దగ్గర ఉన్నాయి అంటూ వారి వ్యభిచార వ్యవహారాన్ని బయటపెట్టింది ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్...
Samantha Sensational Dress: అవార్డు ఫంక్షన్లో ఎద అందాలతో రెచ్చిపోయిన సమంత, ట్రోల్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేసిందిగా..
Krishnaసమంత డ్రెస్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. తాజాగా వాటన్నింటికీ కలిపి.. సమంత సోషల్ మీడియాలో గట్టి కౌంటరిచ్చింది.
Etthara Jenda Song From RRR: త్రిపుల్ ఆర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్, ఆంథం సాంగ్ ప్రోమో విడుదల చేసిన జక్కన్న, ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్న మూవీ టీమ్
Naresh. VNSనెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండ అంటూ సాగే ఈ పాట మంచి దేశభక్తి గీతంలా కనిపిస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలు పెట్టనుండగా.. మరో ట్రైలర్ కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.