సినిమా
Shah Rukh Khan’s Viral Pic: అంబులెన్స్‌లో ముఖం నిండా కవర్‌తో బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్ ఖాన్‌, సోషల్ మీడియాలో ఫొటో వైరల్‌
Hazarath Reddyబాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట హాల్‌చల్‌ చేస్తోంది.ముంబైలో షూటింగ్‌లో పాల్గొన్న కింగ్‌ ఖాన్‌ ఫొటో ఒకటి లీకైంది. ఇందులో షారుక్‌ అంబులెన్స్‌లో కూర్చోని ఉండగా చూట్టూ సిబ్బంది ఉన్నారు. ఇందులో షారుక్‌ మొహం కవర్‌ చేసి ఉంది.
Actress Shree Rapaka: ప్రభాస్‌‌తో ఒక్క రోజైనా అంటున్న స్టార్ హీరోయిన్.., రెబల్ ప్టార్ పెళ్లి చేసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోనంటూ షాకింగ్ వ్యాఖ్యలు, డార్లింగ్ అంటే క్రష్‌ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక
Hazarath Reddyప్రభాస్‌ పెళ్లి అంశం ఇప్పుడు టాలీవుడ్ మొత్తంలో హాట్ టాఫిక్ అయింది. ప్రభాస్‌ ఒప్పుకుంటే పెళ్లికి రెడీ అంటూ చాలామందే ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీరాపాక (Actress Shree Rapaka) తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Dangerous: రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్ సినిమాస్, స్వ‌లింగ సంప‌ర్కుల‌ను ఆ ధియేటర్లు అవ‌మానించాయంటూ వర్మ ట్వీట్
Hazarath Reddyసంచలన దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మంగ‌ళ‌వారం భారీ షాక్ త‌గిలింది. వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.
Hyderabad Traffic Police: కారుకు బ్లాక్‌ ఫిలిం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు 700 జరిమానా విధించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు
Hazarath Reddyమాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు జరిమాన విధించారు. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లిహిల్స్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అటుగా వెలుతున్న త్రివిక్రమ్‌ కారును అడ్డుకున్నారు.
Anasuya Bharadwaj: మగజాతి పరువు తీస్తున్నారంటూ నెటిజన్ మీద మండిపడిన అనసూయ భరద్వాజ్, మీరు ఇద్దరు పిల్లల తల్లి ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా అని నెటిజన్ ట్వీట్
Hazarath Reddyట్వీట్‌ను షేర్‌ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.
Chiranjeevi: సుకుమార్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి, శుభ‌గృహ రియ‌ల్ ఎస్టేట్ యాడ్ ఫిల్మ్‌లో నటించిన మెగాస్టార్
Hazarath Reddyటాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి స్టార్ (Chiranjeevi) డైరెక్ట‌ర్ సుకుమార్ (Sukumar)తో ప‌నిచేయ‌నున్న‌ట్టు ఓ అప్డేట్ ఇప్ప‌టికే తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనిపై క్రేజీ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన యాడ్ ఫిల్మ్ లో న‌టించాడు చిరు.
Director Sarath Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ దర్శకుడు శరత్‌ కన్నుమూత, క్యాన్సర్‌తో తుదిశ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు
Hazarath Reddyతెలుగు చిత్ర సీమ ప్రముఖ సీనియర్‌ దర్శకుడు శరత్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రేపు(శనివారం)మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంసభ్యులు తెలిపారు
Ram Gopal Varma: త్వరలో కేసీఆర్ బయోపిక్, సంచలన వ్యాఖ్యలు చేసిన రాం గోపాల్ వర్మ, మీకు డేంజరస్ హీరోలుంటే.. నాకు డేంజరస్ హీరోయిన్లున్నారంటూ ట్వీట్
Hazarath Reddyవివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana chief minister KCR) బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు.
Manchu Manoj: నిబంధనలకు విరుద్ధంగా హీరో మంచు మనోజ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, రూ.700 చలాన్ విధించిన హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు
Hazarath Reddyతనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) దొరికిపోయారు. మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.
Acharya Movie Update: ఆచార్యలో ఆ 25 నిమిషాలు అందరికీ పూనకాలు వచ్చేస్తాయి, క్రేజీ అప్‌డేట్ బయటపెట్టిన చిత్ర నిర్మాత అన్వేశ్ రెడ్డి, ఏప్రిల్ 29న భారీ స్థాయిలో ఆచార్య రిలీజ్
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన లేటెస్ట్ మెగా మల్టీస్టారర్ 'ఆచార్య'. ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ (Acharya Movie Update) బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 25 నిమిషాల సన్నివేశాలు చూసి మెగా అభిమానులకే కాకుండా కామన్ ఆడియన్స్‌కు పూనకాలొచ్చేస్తాయని తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన అన్వేశ్ రెడ్డి (Revealed by Producer anvesh reddy) తెలిపారు.
John Abraham: నేను తెలుగు సినిమాల్లో నటించే ప్రసక్తే లేదు, ఇతర నటుల మాదిరిగా డబ్బు కోసం తాను నటించనని తెలిపిన బాలీవుడ్ హీరో జాన్‌ అబ్రహం
Hazarath Reddyతెలుగు సినిమాలో నటిస్తున్నారనే వార్తలపై బాలీవుడ్ నటుడు జాన్‌ అబ్రహం స్పందించారు. తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం (Bollywood Hero John Abraham) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Alia Bhatt Fires On SS Rajamouli: RRR దర్శకుడు రాజమౌళిపై హీరోయిన్ ఆలియా భట్ ఫైర్, అయ్యో అన్నంత పని చేసేసిందిగా..దారుణం...
Krishnaఇంస్టాగ్రామ్ లో రాజమౌళి ని ఫాలో చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో "ఆర్ఆర్అర్" సినిమా గురించి చేసిన పోస్టులు కూడా కొన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఆలియా రీయాక్ట్ కావాల్సి ఉంది.
Oscars 2022: ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా కోడా, ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా డ్రైవ్ మై కార్
Hazarath Reddyఉత్త‌మ చిత్రంగా ‘కోడా’ నిలువ‌గా ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా ‘విల్ స్మిత్(కింగ్ రిచార్డ్)’, ఉత్త‌మ డైరెక్ట‌ర్‌గా ‘జానే కాంపీయ‌న్(ది ప‌వ‌ర్ ఆఫ్ ది డాగ్)’ ఆస్కార్ అవార్డుల‌ను అందుకున్నారు.
Oscars 2022: ఉత్త‌మ స‌హాయ న‌టిగా అరియానా డీబ్రోస్‌, వెస్ట్ సైడ్ స్టోరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటి
Hazarath Reddyఉత్త‌మ స‌హాయ న‌టుడిగా ‘ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా)’ ఆస్కార్ వ‌చ్చింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా ‘అరియానా డీబ్రోస్‌(వెస్ట్ సైడ్ స్టోరీ)’, ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ఫీచ‌ర్ విభాగంలో’ స‌మ్మ‌ర్ ఆఫ్ సోల్‌’కు ఆస్కార్ అవార్డు వ‌రించింది.
Oscars 2022: ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న డ్యూన్, బెస్ట్ సౌండ్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, సినిమాటోగ్రఫీ(గ్రేగ్ ఫాజ‌ర్‌), ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డులు
Hazarath Reddyప‌ది విభాగాల్లో నామినేష‌న్ ద‌క్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆస్కార్ ఆరు అవార్డుల‌ను గెలుచుకుంది. ఫ్రాంక్ హ‌ర్బ‌ట్‌ ర‌చించిన ‘డ్యూన్’ నోవెల్ ఆధారంగా డెన్నిస్ విల్లేనియువ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
Oscar Winners 2022: ఆస్కార్ 2022 విజేతలు వీరే, ఉత్తమ చిత్రంగా చైల్డ్ ఆఫ్ డెత్ అడల్ట్స్, ఉత్తమ నటుడుగా విల్ స్మిత్, ఉత్తమ నటిగా జెస్సికా చెస్టేన్, ఆస్కార్ 2022 విన్నర్స్ పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyసినీరంగంలో అత్యున్న‌త పురస్కారంగా భావించేది ‘ఆస్కార్’ అవార్డు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్‌ను (Oscar Winners 2022) అందుకోవాల‌ని సినీప్ర‌ముఖులు ఆరాట ప‌డుతుంటారు. ప్ర‌తి ఏటా అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మాలు క‌రోనా కార‌ణంతో గ‌త రెండేళ్ళుగా ఎలాంటి హ‌డావిడి లేకుండా జరిగాయి.
Oscars 2022: నా భార్య మీదే జోక్ వేస్తావా, కమెడియన్ చెంప పగలగొట్టిన ఆస్కార్ ఉత్తమ నటుడు స్మిత్, తరువాత క్షమాపణలు కోరిన విల్ స్మిత్
Hazarath Reddyషో హోస్ట్‌ని ఈ యాక్టర్ (Will Smith And Chris Rock) కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజేతని ప్రకటించడానికి ముందు హోస్ట్ కమెడియన్ అక్కడే ఉన్న విల్‌స్మిత్‌ని చూస్తూ ఆయన భార్య జడా పింకెట్ స్మిత్‌ని ఓ హాలీవుడ్ సినిమాలోని క్యారెక్టర్‌తో పోల్చుతూ జోక్ చేశాడు.
Sai Dharam Tej New Film: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి వీడియో రిలీజ్ చేసిన సాయిధరమ్ తేజ్, కొత్త మూవీ అనౌన్స్ చేసిన తేజు, తనను కాపాడిన వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతూ వీడియో విడుదల
Naresh. VNSతేజుకు ఇంటి వద్దే చికిత్స ఇప్పిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ హీరో తాను కోలుకున్నట్లు తన అభిమానులకు తెలిపేందుకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు తనను ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తికి, మెడికవర్, అపోలో ఆసుపత్రి వైద్యులకు, తన కుటుంబ సభ్యులకు, తన మేనమామలు చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్‌లకు (Pawan Kalyan) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
Aadhi Engaged to Nikki Galrani: ఆ హీరో, హీరోయిన్ల పెళ్లి ఖరారు! ఓ ఇంటివాడు కాబోతున్న ఆదిపినిశెట్టి, అట్టహాసంగా ప్రియురాలితో నిశ్చితార్ధం, అక్కకు పెళ్లికాకుండానే మ్యారేజ్ చేసుకుంటున్న కన్నడ బ్యూటీ
Naresh. VNSనటుడిగా బిజీగా ఉండగానే తోటి నటి, తనతో నటించిన హీరోయిన్ ను పెళ్లాడేందుకు సిద్దమయ్యాడు. కన్నడ బ్యూటీ నిక్కీ గల్రానీని (Nikki Galrani) మనువాడనున్నాడు.ఈ విషయాన్ని ఆదినే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలపగా.. మార్చి 24వ తేదీన కుటుంబసభ్యుల సమక్షంలో సంప్రదాయబద్దంగా నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు.
RRR OTT Release Date And Time: ఓటీటీలో RRR మూవీ ఎప్పుడో తెలుసా? క్రేజీ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సంస్థలు ఇవే! ఓటీటీలో త్రిపుల్ ఆర్ చూడాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే
Naresh. VNSమూవీ థియేటర్లలో రిలీజైపోయింది. మరి ఓటీటీ (OTT)సంగతేంటి? అవును త్రిపుల్ ఆర్ మూవీ ఓటీటీ రిలీజ్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ మూవీని దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. అయితే చివరకు జీ 5 (Zee 5), నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ మూవీని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.