సినిమా

69th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కృతి సనన్‌, మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు

Hazarath Reddy

మంగళవారం ఇక్కడ జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో నటి కృతి సనన్‌కు మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు లభించింది . న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కృతి ఈ అవార్డును అందుకుంది

69th National Film Awards: 69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్మురేపిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ ఏడాది పూర్తి విన్నర్స్ లిస్ట్ ఇదిగో

Hazarath Reddy

69వ జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.

69th National Film Awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు, కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న 777 చార్లీ

Hazarath Reddy

రక్షిత్ శెట్టి చిత్రం 777 చార్లీ కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈరోజు జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నటుడు బృందం తరపున ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నటుడికి ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు.

69th National Film Awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు, గంగూబాయి కతియావాడి చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న అలియా భట్

Hazarath Reddy

జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. అలియా భట్ తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. బహుముఖ నటి గంగూబాయి కతియావాడిలో తన నిష్కళంకమైన పాత్రకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది . తన పెళ్లి చీరలో వచ్చిన నటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంది.

Advertisement

69th National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌, పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్

Hazarath Reddy

జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Nandamuri Balakrishna: మనదంతా ఓపెన్, నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకురా వెదవ! బాలకృష్ణ సంచలన కామెంట్స్, భగవంత్ కేసరి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయిన నటసింహం

VNS

‘మొన్న ఎవరో అన్నారు.. నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు? (Balakrishna Comments On his Wig) నువ్వు మీసాలకు పెట్టుకుంటావు కదా విగ్గు’ అని చురకలు అంటించారు. భగవంత్ కేసరి సినిమా చాలా హై ఎనర్జీతో ఉంటుందని చెప్పారు. తనకు సరిపోయే కథలనే దర్శకులు తన వద్దకు తీసుకురావాలని అన్నారు.

Rocking Rakesh Movie: కేసీఆర్ పేరుతో సినిమా, ఆ పేరుతో సాహసం చేస్తున్న జబర్ధస్త్ కమెడియన్, ఇంతకీ కేసీఆర్ అంటే పూర్తి అర్ధం ఏంటో తెలుసా?

VNS

టైటిల్ అనౌన్స్‌మెంట్ తోనే మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్న రాకేష్. ఈ సినిమాకి ‘KCR’ అనే టైటిల్ ని పెట్టారు. కేసీఆర్ అంటే ‘కేశవ చంద్ర రామావత్’ అని (KCR) అర్ధం. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కట్ అవుట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు.

Unstoppable With NBK Season 3: శరవేగంగా పూర్తయిన అన్‌ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌, సొంత సినిమా ప్రమోషన్‌తో సీజన్ మొదలు పెట్టిన బాలయ్య, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా

VNS

ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

Advertisement

Mahesh Babu Latest Pic: లైకులతో పిచ్చెక్కిస్తున్న మహేశ్ ‌బాబు లేటెస్ట్ సూటు పిక్, సూట్ చెక్ ట్వీట్ చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

Tollywood Drugs Case: వీడియో ఇదిగో, డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్, 29వ నిందితుడిగా అతని పేరును చేర్చిన పోలీసులు

Hazarath Reddy

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు.

Bhagavanth Kesari: వీడియో ఇదిగో, శ్రీలీలతో నటించండంపై బాలకృష్ణకు కొడుకు నుంచి మాస్ వార్నింగ్, ఏందీ డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ..

Hazarath Reddy

హీరో బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం వరంగల్’లో భారీగా జరిగింది.

Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?

Rudra

మహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.

Advertisement

Bhagavanth Kesari Trailer: పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణ మాస్ డైలాగ్స్, కేక పుట్టిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్, హన్మకొండలో అట్టహాసంగా వేడుక

VNS

నందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది.

ED Notices to Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు.. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు

Rudra

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..

Rudra

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.

Mahadev Betting App Case: బాలీవుడ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రకంపనలు, నటి శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు

Hazarath Reddy

బాలీవుడ్‌ (Bollywood)లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది

Advertisement

Allu Arjun: అల్లు అర్జున్‌ కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌ లో మైనపు విగ్రహం.. బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు రూ. 10 లక్షలు జరిమానా విధించండి, ఆ యీడ్ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సిసిపిఎకి ఫిర్యాదు చేసిన సిఎఐటి

Hazarath Reddy

రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఫ్లిప్‌కార్ట్ ప్రకటనపై వ్యాపారుల సంఘం CAIT వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది, ఈ ప్రకటన "తప్పుదోవ పట్టించేది" అని పేర్కొంది.

Devara Update: ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్, దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు వెల్లడి

Hazarath Reddy

ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఊహించని సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. యంగ్ టైగర్ హీరోగా తాను తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రానుందని మరోసారి గుర్తు చేశారు.

Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్

Hazarath Reddy

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.

Advertisement
Advertisement