సినిమా
Chandrababu Arrest Row: చంద్రబాబు అరెస్టు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్షన్ ఇదిగో
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
Gayatri Joshi Car Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, తృటిలో తప్పించుకున్న బాలీవుడ్ నటి గాయత్రి జోషి ఆమె భర్త వివేక్ ఒబెరాయ్
Hazarath Reddyబాలీవుడ్‌ మూవీ 'స్వదేశ్‌' లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన యాక్టర్‌ గాయత్రి జోషి ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. గాయత్రితోపాటు, భర్త, వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్‌ తృటిలో ఈ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. అయితే మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Ram Charan: వీడియో ఇదిగో, అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసిన రాంచరణ్, సెల్ఫీలు దిగేందుకు పోటెత్తిన అభిమానులు
Hazarath Reddyరాచంరణ్ అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు అనే విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను ఆయన వేసుకుంటారు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు ఎంతో నిష్ఠగా ఉంటారు.
Ram Charan: సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించిన రాం చరణ్, ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్
Hazarath Reddyప్రస్తుతం ముంబైలో ఉన్న సౌత్ స్టార్ రామ్ చరణ్ బుధవారం ఉదయం సిద్ధివినాయకుని ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందారు.
Viral Video: వీడియో ఇదిగో, ఎయిర్‌పోర్టులో యువతితో ప్రభాస్‌కు షాకింగ్ అనుభవం, సెల్ఫీ దిగిన తరువాత చెంపపై కొట్టిన లేడి అభిమాని
Hazarath Reddyపాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో ఒక యువతి ఎయిర్‌పోర్టులో ఫోటో దిగింది. ఆ ఫోటో 'సాహో' సినిమా సమయంలోనిది అయినప్పటికీ తాజాగా మళ్లీ ట్రెండ్‌ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్‌పై ఆ యువతికి ఉన్న అభిమానం, సంతోషం వంటి ఆనంద క్షణాలు అందరినీ మెప్పించాయి.
Producer VA Durai Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, శివపుత్రుడు సినీ నిర్మాత వీఏ దురై కన్నుమూత, గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు.
Parineeti Chopra-Raghav Chadha Wedding Video: పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహ వీడియో ఇదిగో, నా భర్తకు అంటూ ట్విట్టర్లో పంచుకున్న బాలీవుడ్ నటి
Hazarath Reddyరాఘవ్ చద్దా మరియు పరిణీతి చోప్రా పెళ్లి చేసుకుని చాలా కాలం అయ్యింది. ఈ పెళ్లి గురించి చాలా చర్చలు జరిగాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురుచూస్తున్నారు. పెళ్లి చాలా రహస్యంగా జరిగింది, కాబట్టి మొత్తం వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
Bhagavanth Kesari Update: భగవంత్ కేసరి నుంచి లేటెస్ట్ వీడియో ఇదిగో, తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ దుమ్మురేపిన టాలీవుడ్ హీరో నందమూరి బాల‌కృష్ణ
Hazarath ReddyAnil Ravipudi, Balakrishna Bhagavanth Kesari, Balakrishna, Bhagavanth Kesari, Bhagavanth Kesari shooting update, Bhagavanth Kesari shooting, Bhagavanth Kesari shooting update video, నందమూరి బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి ,భగవంత్ కేసరి వీడియో, భగవంత్ కేసరి లేటెస్ట్ వీడియో, భగవంత్ కేసరి తాజా వీడియో
Michael Gambon Dies: హ్యారీ పోటర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, న్యూమోనియాతో ప్రముఖ నటుడు మైఖేల్ గాంబోన్ కన్నుమూత
Hazarath Reddyఫ్రాంచైజీని ఇష్టపడుతూ పెరిగిన హ్యారీ పోటర్ అభిమానులకు ఈరోజు కొన్ని విచారకరమైన వార్త ఉంది . మైఖేల్ గాంబోన్ అకా డంబుల్డోర్ కన్నుమూశారు. న్యుమోనియాతో పోరాడిన నటుడు 82 సంవత్సరాల వయస్సులో మరణించాడు.
Raveena Tandon: ఎవరా నటుడు, ఆ హీరో పెదాలు నా పెదాలను తాకగానే వాంతి వచ్చేసింది, బాలీవుడ్ నటి రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇటీవలే తన నటనా ప్రారంభ రోజుల నుండి ఒక అసౌకర్య సంఘటనను వెల్లడించింది. ఒక సన్నివేశంలో, ఆమె పెదవులు ప్రమాదవశాత్తూ ఒక పురుష సహనటుడి పెదాలను తగలడం వల్ల ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది,
Tiger Nageshwara Rao: టైగర్‌ నాగేశ్వరరావు ట్రైలర్‌ డేట్ ఫిక్స్, ఇండియన్ రాబిన్ హుడ్‌ బయోపిక్‌పై సర్వత్రా ఆసక్తి, రచ్చ రేపడం ఖాయమమంటున్న రవన్న ఫ్యాన్స్‌
VNSనెల రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న టైగర్‌ నాగేశ్వరావు సినిమాపై జనాల్లో మాములు అంచనాలు లేవు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ (Glimplse) వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీవుతుందా అని రవన్న ఫ్యాన్స్‌ ఈగర్‌గా వేయిట్‌ చేస్తున్నారు. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా (Robin Hood) పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావుజీవిత క‌థ అధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది.
Waheeda Rehman: దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటి వహీదా రెహమాన్‌, రోజుల మారాయి తెలుగు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అందాల నటి
Hazarath Reddyఅలనాటి అందాల హిందీ తార వహీదా రెహమాన్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే జీవిత సాఫ్యల అవార్డు'కు ఎంపికైంది. చిత్రపరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో నటి సేవలను కొనియాడారు.
Prabhas Wax Statue: ప్రభాస్ మైనపు విగ్రహంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతామని తెలిపిన బాహుబలి నిర్మాత
Hazarath Reddyబాహుబలి స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మైసూర్‌లోని ఓ స్టేడియంలో ఏర్పాటు చేశారు. బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహంకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు వాసువర్మ అరెస్ట్.. సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ, ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ ఇచ్చిన సమాచారంతో వాసువర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Rudraటాలీవుడ్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వివాదంలో సినీ ఫైనాన్షియర్లు సహా మరికొందరిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్‌న్యాబ్) అరెస్ట్ చేసింది.
Yatra 2: శరవేగంగా యాత్ర-2 షూటింగ్, వైయస్ జగన్ పాత్రలో ఒదిగిపోయిన జీవా, షూటింగ్ కు సంబంధించిన వీడియో లీక్‌
VNSఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మహీ వి రాఘవ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ సెకండ్ పార్ట్ ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటిస్తారు అని అందరిలో ఆసక్తి నెలకుంది.
Karna Movie Teaser: 3డీ వెర్షన్‌లో విక్రమ్‌ కర్ణ మూవీ, మహాభారతం కథతో గూస్ బంప్స్‌ తెప్పిస్తున్న టీజర్‌, మీరూ ఓ లుక్కెయ్యండి!
VNSమూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతూ ముందుకు సాగుతూ వెళ్తుందని సమాచారం. 2017లోనే ఈ మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఆ తరువాత ఈ మూవీ వార్త మళ్ళీ వినిపించలేదు. రెండు రోజులు క్రిందట ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని దర్శకుడు సోషల్ మీడియాలో పోస్ట్ వేశాడు.
Prabhas Movie: శివుడిగా ప్రభాస్‌.. పార్వతిగా నయనతార.. మంచు విష్ణు భారీ మూవీ ప్లాన్?
Rudraహీరో మంచు విష్ణు తాజాగా ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించి షాకిచ్చాడు. తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని ఎన్నాళ్లుగానో చెబుతున్న మంచు ఫ్యామిలీ 'భక్త కన్నప్ప'ను సెట్‌పైకి తీసుకొచ్చారు.
Actor Navdeep: గతంలో డ్రగ్స్‌ తీసుకొనేవాడిని.. ఆ తర్వాత మానేశా.. టీన్యాబ్‌ విచారణలో నటుడు నవదీప్‌.. ఫోన్ లో డాటా మొత్తాన్ని తొలగించేసిన హీరో!
Rudraమాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గతంలో తాను డ్రగ్స్‌ తీసుకొనేవాడినని, ఆ తర్వాత మానేశానని సినీ నటుడు నవదీప్‌ చెప్పినట్టు తెలిసింది.
Actor Navdeep: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసు.. నేడు హీరో నవదీప్‌ విచారణ
Rudraమాదక ద్రవ్యాల కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ స్టేట్‌ యాంటి నార్కొటివ్‌ బ్యూరో (టీనాబ్‌) నోటీసులు జారీచేసింది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని టీనాబ్‌ (హెచ్‌న్యూ) కార్యాలయానికి నేడు 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో ఆదేశించింది.
Oscar Awards 2024: ఆస్కార్‌ ఎంట్రీ జాబితాలో బలగం, దసరా చిత్రాలు.. ఇంకా ఏయే చిత్రాలు పోటీలో ఉన్నాయంటే?
Rudraఆస్కార్‌ -2024 అధికారిక ఎంట్రీ చిత్రాల ఎంపిక కోసం ప్రక్రియ మొదలైంది. ప్రముఖ దర్శకుడు గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ చెన్నై కేంద్రంగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిశీలిస్తున్నది.