టెలివిజన్

Vijay’s Janaganamana: విజయ్-పూరీ ‘జనగణమన’ చిత్రం అటకెక్కేసినట్టేనా?.. విజయ్ దేవరకొండ వ్యాఖ్యల అర్థమిదేనా? అసలేం జరిగిందంటే??

Jai K

సైమా వేడుకలకు విజయ్ దేవరకొండ.. ‘జనగణమన’ చిత్రంపై ప్రశ్నకు సమాధానం దాటవేత.. ఈ ఏడాది మార్చిలో షెడ్యూల్ కూడా ప్రారంభం.. ‘లైగర్’ ఫలితంతో దీనిని విరమించుకున్నట్టు వార్తలు

Karthikeya2: కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే??

Jai K

ఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'.. తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్.. నార్త్ నుంచి భారీ వసూళ్లు.. 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా

Nag breaks into tears: అమ్మ గుర్తుకొచ్చిందంటూ కంటతడి పెట్టుకున్న నాగార్జున.. ఎందుకు?

Jai K

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అక్కినేని అమల ప్రధాన పాత్రలను పోషించిన 'ఒకే ఒక జీవితం' సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆగలేదన్న నాగ్

Anchor Lasya Hospital: యాంకర్ లాస్యకు ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై సీరియస్ గా కనిపించిన లాస్య, ఆందోళనలో అభిమానులు..

Krishna

యాంకర్ లాస్య హస్పిటల్ పాలయ్యిందా. అంటే అవుననే వాదన వినిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న లాస్య ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెకు ఆగోర్యగం బాగోలేదని.. స్వయంగా లాస్య భర్త మంజునాథ్ ప్రకటించారు.

Advertisement

Sitaramam OTT Release Date: అత్యద్భుత దృశ్యకావ్యం.. 'సీతారామం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే??

Jai K

ఓటీటీ విడుదలకు 'సీతారామం' రెడీ అయ్యింది. ఈనెల 9నుంచి సీతారామం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ సంస్థ భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Dancer Jhansi: గాజువాక ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీకి అవమానం, స్టేజీపై డాన్సు చేస్తుంటే అక్కడ చేయి వేశారు, కన్నీళ్లు పెట్టుకున్న ఝాన్సీ, ఏం జరిగిందంటే..

Krishna

గాజువాక కు చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా దక్కించుంది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ను పిలిచి అవమానించారా, ఆగ్రహంతో ఊగిపోతున్న ఫ్యాన్స్

Krishna

బుల్లితెర పవర్ స్టార్ అంటే సుడిగాలి సుధీర్.. అతడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, అటు వెండితెర మీద కూడా హీరోగా రాణిస్తున్నాడు.

Hyper Aadi: ఈటీవీ సీిరియల్ నటి ప్రేమలో మునిగిపోయిన హైపర్ ఆది, వద్దని ఎంత చెప్పినా వినకుండా ఏం చేశాడంటే..

Krishna

జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వచ్చినా హైపర్ ఆది చాలా డిఫరెంట్. పంచ్ లతో రచ్చ చేయడం ఆదికి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయిలు కనిపిస్తే చాలు తన ట్రేడ్ మార్క్ పంచులు విసరడం ఆది స్టైల్. తాజాగా విడుదల చేసిన 'భలే మంచి రోజు' షోలో ఆది తన ప్రేమ విషయమై ఓపెన్ అయిపోయాడు.

Advertisement

Pulsar Bike Jhansi: పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ , భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

‘పల్సర్ బైక్’ అనే ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్సుతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిన గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఇటీవల యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ ల ద్వారా కూడా తెగ బిజీ అయిపోయింది.

Anasuya In Vijayawada: విజయవాడలో అనసూయకు ఘోర అవమానం, మెడలో తాళిబొట్టు కనబడగానే ట్రోల్ చేసిన నెటిజన్లు, పాపం అనసూయ అంటున్న ఫ్యాన్స్...

Krishna

అనసూయను ట్రోలర్స్ ఇప్పట్లో వదిలేలా లేరు. ఎక్కడ కనిపించిన ట్విట్టర్ లోకి వచ్చి ఆడేసుకుంటున్నారు. ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనసూయ ఏ పోస్ట్ చేసినా నెటిజెన్స్ ట్రోల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసులు పెట్టినా, హెచ్చరించినా నెటిజెన్స్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Tollywood New Guidelines: టాలీవుడ్‌లో కొత్త రూల్స్ వచ్చేశాయి, నిర్మాతలు తీసుకున్న కొత్త నిర్ణయాలు విడుదల, సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..

Hazarath Reddy

తెలుగు చిత్ర సీమలో ఇటీవల వరకు షూటింగ్ లు నిలిపివేత జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే దానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ లు మొదలుపెట్టమని సూచనలు ఇచ్చింది. దీంతో ఆ చర్చల సారాంశాన్ని ఓ ప్రకటనగా విడుదల చేసింది ఫిల్మ్‌ ఛాంబర్‌.

Power star Birthday Special: పవన్ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..

Jai K

పవన్ సినిమాల్లోని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. రొమాంటిక్ సాంగ్స్ చూద్దాం రండి..

Advertisement

Pawan Kalyan: ‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది

Jai K

‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’-పవన్ పవర్ అంటే ఇది

Bangaram on Instagram: బంగారం అంటూ ఇన్ స్టాగ్రాంలో కనిపించే నెల్లూరు శాంతి లైఫ్ లో ఇంత విషాదమా, మా అమ్మను రోడ్డంతా ఉరికించి కొట్టారు, చూస్తే కన్నీళ్లు ఆగవు

Krishna

ఇన్ స్టాగ్రాం రీల్స్ ద్వారా ఫేమస్ అయిన శాంతి అలియాస్ ఇన్ స్టా గ్రామ్ బంగారం అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఒక లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిగా, శాంతి చేసే ఇన్ స్టాగ్రాం రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Vishal : ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేని స్టైల్ లో హీరో విశాల్.. పాన్‌ ఇండియా చిత్రం "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ రిలీజ్

Jai K

రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నట్లు చాలా పవర్‌ఫుల్‌ గెటప్‌లో హీరో విశాల్

Anasuya Bharadwaj: ఆంటీ వ్యాఖ్యలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ, నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైందని ట్వీట్

Hazarath Reddy

ఆంటీ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై అనసూయ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు.

Advertisement

Piracy Websites: పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్

Jai K

పైరసీ కోరల నుంచి మా చిత్రాన్ని రక్షించాలంటూ కోబ్రా నిర్మాత వేడుకోలు.. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్‌ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు

Jai K

అనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.

Liger Movie Ott Release Date: రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Jai K

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..

Anchor Anusuya: నన్ను ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసు పెడతా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడిన అనసూయ

Hazarath Reddy

సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు.

Advertisement
Advertisement