TV

Piracy Websites: పైరసీకి చెక్‌.. ఏకంగా 1788 పైరసీ వెబ్‌సైట్లపై నిషేధం విధించిన కోర్టు.. కోబ్రాకు లైన్ క్లియర్

Jai K

పైరసీ కోరల నుంచి మా చిత్రాన్ని రక్షించాలంటూ కోబ్రా నిర్మాత వేడుకోలు.. 1788 పైరసీ వెబ్‌ సైట్లపై నిషేధం విధించిన మద్రాస్ హైకోర్టు

Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్‌ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు

Jai K

అనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.

Liger Movie Ott Release Date: రౌడీ హీరో కొత్త చిత్రం లైగర్ ఓటీటీలోకి.. డీల్ పూర్తి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Jai K

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..

Anchor Anusuya: నన్ను ఆంటీ అని పిలిస్తే పోలీస్ కేసు పెడతా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిపై మండిపడిన అనసూయ

Hazarath Reddy

సోషల్ మీడియాలో తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ మండిపడ్డారు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ అవమానించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన ట్విట్టర్ ఖాతాను క్లీన్ చేసి విసుగొస్తోందని అన్నారు.

Advertisement

Kaun Banega Crorepati 14: అమితాబ్ బచ్చన్ ముందే షర్ట్ విప్పేసిన కంటెస్టెంట్, ఇంకా బట్టలు విప్పేస్తారేమోనని భయంగా ఉందన్న బిగ్ బి, కౌన్ బనేగా కరోడ్‌పతి 14‌లో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 14 లో (Kaun Banega Crorepati 14) ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Ananya Chatterjee Dies: ప్రముఖ నటి అనన్య ఛటర్జీ మృతి, సంతాపం తెలిపిన చిత్ర పరిశ్రమ

Hazarath Reddy

ప్రముఖ బెంగాలీ నటి అనన్య ఛటర్జీ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగుతో పాటు పలు సినిమాల్లో, సీరియల్లో నటించిన అనన్య చటర్జీ మరణ వార్త అందర్నీ కలిచివేసింది. 2004లో అనన్య ఛటర్జీ అనిందిత మకిష్మారి దర్శకత్వం వహించిన 'పర్వర్తి సంగ్‌బాద్ పూనా దూతోర్ సాత్' చిత్రంలో నటించారు.

Mani Nagaraj: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇక లేరు..

Jai K

తమిళ దర్శకుడు మణి నాగరాజ్‌ ఆకస్మిక మృతి.. కోలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి

Nithya menen: తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌

Jai K

తనకు ఇండస్ట్రీలోనే చాలా మంది శత్రువులు ఉన్నారంటున్న నిత్యామీనన్‌

Advertisement

Banned YouTube Channels: కేంద్రం సంచలన నిర్ణయం.. టాప్ యూట్యూబ్‌ ఛానల్స్‌ పై నిషేధం.. జాబితాలో ఏడు భారత్ కు చెందినవే..

Jai K

టాప్ యూట్యూబ్‌ ఛానల్స్‌ పై నిషేధం.. జాబితాలో ఏడు భారత్ కు చెందినవే..

Mike Tyson: వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

Jai K

వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

Tollywood: పిచ్చి పిచ్చిగా ఉందా..సుధీర్ ఫ్యాన్స్‌పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీవ్ర ఆగ్రహం, ఎవరు పిలిచారు వాళ్లని అంటూ మండిపడిన ప్రముఖ దర్శకుడు

Hazarath Reddy

అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్‌ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్‌ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్‌ ఫ్యాన్స్‌ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్‌ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు.

Drishyam 3: థ్రిల్లర్ సినిమాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన దృశ్యం సిరీస్ లో మూడో పార్ట్ రాబోతుంది. ఇదే ఆఖరు!

Jai K

థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి గుడ్ న్యూస్.. త్వరలో దృశ్యం 3

Advertisement

Anjali Arora: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో.. కన్నీరు పెట్టుకున్న సోషల్ మీడియా సెలబ్రెటి.. ఇలా ఎందుకు చేస్తారంటూ ఆవేదన

Jai K

నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో.. నిజజీవితంలో అంజలితో సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా ఆ వీడియోలోనే.. అసలేమైంది. దీనిపై అంజలి ఏమన్నది?

Jr Ntr: ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. హాలీవుడ్ మ్యాగజైన్ కథనం.. అభిమానులు ఫుల్ ఖుష్.. ఏ క్యాటగిరీలో అవార్డు రావొచ్చు??

Jai K

ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్.. హాలీవుడ్ మ్యాగజైన్ కథనం.. ఏ క్యాటగిరీలో అవార్డు రావొచ్చు??

RRR Movie: ఎన్టీఆర్, చరణ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌! మీరు కూడా ఫిదా అవుతారు..

Jai K

'ఆర్‌ఆర్‌ఆర్‌'కు గూగుల్ స్పెషల్ సర్‌ప్రైజ్‌!

Aryan Khan : షారుక్‌ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట.. మరి ఎలా?

Jai K

షారుక్‌ కొడుకు ఆర్యన్ ఖాన్‌ ఎంట్రీ.. కానీ హీరోగా కాదట.. రచయితగా నిరూపించుకుంటాడట

Advertisement

Nandamuri Balakrishna: కల్యాణ్‌రామ్‌తో కలిసి 'బింబిసార' సినిమాను చూసిన బాలయ్య.. నందమూరి హీరోపై ప్రశంసలు.. ఫోటోలు వైరల్

Jai K

కల్యాణ్‌రామ్‌తో కలిసి 'బింబిసార' సినిమాను చూసిన బాలయ్య

Raju Srivastava: ఇంకా విషమంగానే ఉన్న కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం.. శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఫోన్.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Jai K

కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది.. శ్రీవాస్తవ సతీమణికి ప్రధాని మోదీ ఈరోజు ఫోన్ చేసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Shivamogga Subbanna: గుండెపోటుతో ప్రముఖ కన్నడ సింగర్‌ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా గుర్తింపు

Jai K

ప్రముఖ కన్నడ సింగర్‌ శివమొగ్గ సుబ్బన్న కన్నుమూత.. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు జాతీయ అవార్డు

Allu Arjun: మరోసారి తన విశిష్టతను చాటుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 10 కోట్లు ఇస్తామన్నా ఆ పని చేయలేదు. ఏంటా విషయం?

Jai K

తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలంటూ అల్లు అర్జున్‌కు ఓ కంపెనీ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం ఇస్తామని ఆఫర్‌ చేసిందట. అయినప్పటికీ, ఈ అల్లు హీరో ఆ ఆఫర్ ను తిరస్కరించాడు. కారణం ఆ కంపెనీ గుట్కా, లిక్కర్ వ్యాపారానికి సంబంధించింది కావడమే.

Advertisement
Advertisement