TV

Koffee With Karan: వైరల్ వీడియో.. విజయ్ నీ చివరి శృంగారం ఎప్పుడు జరిగింది, దేవరకొండకి షాకిచ్చిన కరణ్ జోహార్, నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చిన అనన్య

Hazarath Reddy

విజయ్‌ని చివరిగా ఎప్పుడు బెడ్‌ షేర్‌ చేసుకున్నావ్‌’(చివరిగా ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావు) అని అడగ్గా.. ఈ ప్రశ్నని రద్దు చేయండని కరణ్‌ను పదే పదే రిక్వెస్ట్‌ చేశాడు విజయ్‌. ఆ వెంటనే అనన్య నేను చెప్పనా.. ఈ రోజు ఉదయమే వ్యాయమం చేశాడని చెబుతుంది.

Actress Samantha: అతను భర్త కాదు, మాజీ భర్త అనండి, రూ.250 కోట్లు తీసుకున్నా అనేది రూమర్స్, ఇద్దరినీ ఒకే రూంలో ఉంటే పొడుచుకుంటాం, కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Hazarath Reddy

కాఫీ వీత్‌ కరణ్‌ జోహార్‌ షోలో స్టార్‌ హీరోయిన్‌ సమంత (Actress Samantha) తన జీవితంలో జరిగిన పెళ్లి-విడాకుల మీద కొన్ని సందేహాలకు సమాధానం ఇచ్చింది. ఈ ఎపిసోడ్ (Koffee With Karan Show) గత రాత్రి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

Okapari Song Controversy Row: నేను పాడిన పాటలో ఎలాంటి తప్పు లేదు, తప్పంతా మీ చూపుదే, అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేశారనే వార్తలపై స్పందించిన శ్రావణ భార్గవి

Hazarath Reddy

సింగర్‌ శ్రావణ భార్గవి ఈ మధ్య విడుదల చేసిన Okapari Kokapari song వివాదంగా మారిన సంగతి విదితమే. దీనిపై సింగర్‌ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని, మీరు చూసే చూపులోనే తప్పుందని (Okapari Song Controversy Row) ఘాటుగా బదులిచ్చింది.

Jabardasth: జబర్దస్త్ నటుల దుమారం, షేకింగ్ శేషు బండారం మొత్తం నాకు తెలుసంటూ విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పీ, వాడు శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు..అందుకే అలా తయారయ్యాడని విమర్శలు

Hazarath Reddy

కమెడియన్ కిరాక్ ఆర్పీ (kirrak rp) జబర్దస్త్ షో మీద ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Getup Srinu: సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్

Hazarath Reddy

గెటప్ శ్రీను మాట్లాడుతూ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాను. అయితే అదే సమయంలో సపరేట్ టీం లీడర్ గా అవకాశం ఇవ్వడంతో ఆటో రాంప్రసాద్ వారానికి నాలుగు స్క్రిప్టులు రాయాల్సి వచ్చింది. ఇక ఇలా నాలుగు స్క్రిప్ట్ లు రాసే లోపు స్క్రిప్టులో క్వాలిటీ కూడా తగ్గిపోయింది

Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్, జబర్దస్త్ సెట్ లో ఫుడ్ బాగోదు, అక్కడ మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, జబర్దస్త్ పై రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్..

Krishna

మల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆర్పీ కి సపోర్ట్ గా రాకేష్ మాస్టర్ సైతం రంగంలోకి దిగాడు.

Kirak RP On Jabardasth: కిర్రాక్ ఆర్పీకి పిచ్చి ముదిరింది, జబర్దస్త్ లేకుంటే ఆర్పీ బతుకు కేరాఫ్ కృష్ణానగర్ ప్లాట్ ఫామే, కిర్రాక్ ఆర్పీపై కెవ్వు కార్తీక్ ఫైర్..

Krishna

జబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

Jabardasth Kirak RP, Getup Srinu: తిన్న కంచంలోనే ఉచ్చ పోయకు, కిర్రాక్ ఆర్పీపై గెటప్ శ్రీను ఫైర్, మల్లెమాల, జబర్దస్త్ జోలికి వస్తే బాగోదు అంటూ వార్నింగ్..

Krishna

కిర్రాక్ ఆర్పీ మాత్రం ఏ మాత్రం వెనక్కు తగ్గేదే లేదంటూ మల్లెమాల, అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పై బురద చల్లే పని చేస్తుంటే, గెటప్ శ్రీను లాంటి వారు కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.

Advertisement

Kirak RP On Jabardasth: చికెన్, మటన్ పెట్టలేదనే సొల్లు రీజన్స్ తో పుట్టినిల్లు లాంటి జబర్దస్త్ మీద విషం కక్కుతావా, కడుపుకు అన్నం తినే మాటలేనా అవి, కిర్రాక్ ఆర్పీపై షేకింగ్ శేషు కామెంట్స్..

Krishna

జబర్దస్త్ మాజీ ఆర్టిస్ట్ కిర్రాక్ తాజాగా మల్లెమాల ప్రొడక్షన్ సంస్థ పైన, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిపైన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.

Hyper Aadi: అన్నం తిన్న నోటితో అశుద్దం కక్కకు ఆర్పీ, కిర్రాక్ ఆర్పీపై జబర్దస్త్ హైపర్ ఆది, రాం ప్రసాద్ ఫైర్, మల్లెమాల విషయంలో జాగ్రత్త అంటూ వార్నింగ్

Krishna

మల్లెమాల ప్రొడక్షన్స్, జబర్దస్ టీంపై కిర్రాక్ ఆర్పీ చేస్తున్న కామెంట్స్ హాట్ హాట్ గా మారాయి. దీనిపై ఇప్పటికే ఆర్పీ తగ్గేదే లేదంటూ మల్లెమాలపై బురద చల్లే పని చేస్తుంటే, అటు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ రంగంలోకి దిగి కిర్రాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చేందుకు రంగంలోకి దిగారు.

Jabardasth Appa Rao: అందుకే ఆరు నెలల క్రితమే జబర్దస్ వదిలేసా, 250 సినిమాలు, 70 సీరియల్స్‌లో నటించానని తెలిపిన జబర్దస్త్ అప్పారావు

Hazarath Reddy

అద్దంకి పట్టణంలోని నాటకరంగ కళాకారుల సన్మాన కార్యక్రమానికి హాజరైన సినీ, టీవీ హాస్య నటుడు అప్పారావు (Jabardasth Appa Rao) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటక రంగంలో సంతృప్తి, సినిమా రంగంలో ఆర్థికాభివృద్ధి లభించిందని కమెడియన్ తెలిపారు.

Hemachandra Divorce Rumors: మీకేం పనిలేదా.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్ హేమచంద్ర దంపతులు, అలాంటి వార్తలు పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకోవద్దన ఘాటుగా ట్వీట్

Hazarath Reddy

సింగర్స్‌ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల రూమర్స్ పై హేమచంద్ర దంపతులు స్పందించారు.నా పాటల కంటే కూడా అనవసరమైన రూమర్లు ఎక్కువగా స్ప్రెడ్‌ అవుతున్నాయి అని జనాలు కూడా వాటిని పిచ్చిగా నమ్మి సమయం వృథా చేసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

Advertisement

Adhire Abhi Health Update: ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన అదిరే అభి, చేతికి, కాలికి తీవ్ర గాయాలు, దాదాపు 15 కుట్లు పడినట్లుగా వార్తలు

Hazarath Reddy

యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా.. ఫైటర్‌ని ఎదుర్కొనే సమయంలో అభి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌లోని ఒకరు తెలిపారు.

Patas Praveen: 9 ఏళ్ళకే అమ్మ చనిపోయింది, పటాస్ ఫేమ్ ప్రవీణ్ ఎమోషనల్ వ్యాఖ్యలు, ఇంద్రజ రూపంలో తల్లిలేని లోటు తీరిందని వెల్లడి

Hazarath Reddy

పటాస్​ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్ట్​ ప్రవీణ్ (Patas Praveen) తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ తో షేర్ చేసుకున్నారు. తల్లి ప్రేమ లేకుండానే బాల్యం అంతా గడిచిపోయిందని ఇంద్రజ (Indraja) పరిచయం అయ్యాక తనకు తల్లిలేని లోటు తీరందని భావోద్వేగంతో చెప్పాడు.

Jabardasth Varsha: జబర్దస్త్‌లో ఆ విషయం నిజమే, సంచలన వ్యాఖ్యలు చేసిన లేడి కమెడియన్ వర్ష, సినిమాల్లో నటించడం ఇష్టం లేదని వెల్లడి

Hazarath Reddy

ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం సాదాసీదా కామెడీ షో గా ప్రారంభం అయ్యి బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ కార్యక్రమం లేడీ కమెడియన్స్ అస్సలు ఉండేవారు.

Jabardasth Fame Faima: అమ్మ బీడీలు చుట్టి మమ్మల్ని సాకింది, జబర్దస్ట్ ఫేమ్ పైమా కన్నీటిగాథ, మా అమ్మకు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే చాలంటన్న కమెడియన్ నటి

Hazarath Reddy

జబర్దస్త్​'లోకి ఎంట్రీ ఇచ్చిన అత్యంత తక్కువకాలంలోనే బుల్లితెరపై ఫైమా (Jabardasth Fame Faima) పాపులర్ అయిపోయింది. తన కామెడీ టైమింగ్​తో ప్రతీ స్కిట్​నూ పండిస్తూ..నవ్వులు పూయిస్తోంది. అయితే బుల్లితెరకు రాకముందు పైమా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

Advertisement

Jabardasth Shaking Seshu: తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే టైపు, ముక్కు అవినాష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన షేకింగ్ శేషు, ఏ స్థాయిలో ఉన్నా ఎవరివల్ల ఎదిగాం అనే విషయాన్ని మరచిపోకూడదని హితవు

Hazarath Reddy

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్.. బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో జబర్దస్త్ షోకి గుడ్ బాయ్ చెప్పేసి మల్లెమాల నుంచి బయటకు వచ్చేసాడు.

Jabardasth Getup Srinu: గెటప్ శ్రీనుకు ఏమైంది, బయట ఎక్కడా షోలలో కనిపించని జబర్దస్త్‌ కమెడియన్, సినిమాల్లో బిజీగా ఉన్నారంటున్న సన్నిహితులు

Hazarath Reddy

గెటప్ శ్రీను (Jabardasth Getup Srinu) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విభిన్న రకాల పాత్రలతో షోకు మంచి గుర్తింపు తెచ్చాడు. అలాంటి గెటప్ శ్రీను కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే క్లారిటీ లేదు.

Jabardasth Apparao: కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు, తనను అన్యాయంగా గెంటేశారని తెలిపిన జబర్దస్త్ కమెడియన్ అప్పారావు

Hazarath Reddy

కమెడియన్ అప్పారావు (Jabardasth Apparao) కూడా ఈ షో పై కొన్ని ఆరోపణలు చేశాడు. ఈ షో నుంచి తనను అన్యాయంగా గెంటేశారు అని అన్నాడు. తాను జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ అని.. అయినా కూడా తనకు మర్యాద ఇవ్వలేదని అన్నారు.

Extra Jabardasth: సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ షో మానేశారా, ఆటో రాంప్రసాద్ ఒక్కడే స్కిట్ చేయడంతో అభిమానుల్లో మొదలైన సందేహాలు

Hazarath Reddy

లేటెస్ట్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం ప్రోగ్రాం లో సుధీర్ టీం నుండి కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే పాల్గొనడం జరిగింది. ఇతర టీం లో ఉండే వారిని రాంప్రసాద్ తీసుకొని స్కిట్ (Auto Ram Prasad Skit) చేయడం జరిగింది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అనిల్ రావిపూడి గెస్ట్ గా రావడం జరిగింది.

Advertisement
Advertisement