టెలివిజన్

Hyper Aadi Released Apology Video: నన్ను క్షమించండి, బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలపై వీడియో విడుదల చేసిన జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది, క్షమాపణలు చెప్పినా వదిలేది లేదని స్పష్టం చేసిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్

Hazarath Reddy

తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్‌ నటుడు హైపర్‌ ఆది (Jabardasth comedian Hyper Aadi) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు.

Pearl V Puri Arrested: మైనర్ బాలికపై అత్యాచారం, నటుడు పెర్ల్ వ్ పూరి అరెస్ట్, నాగిని-3తో పాపులర్ అయిన బుల్లితెర నటుడు పూరి, పోలీసులు అదుపులో నిందితుడు

Hazarath Reddy

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బుల్లితెర నటుడు పెర్ల్ వ్ పూరిని (Pearl V Puri Arrested) శనివారం ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘నాగిని-3’ ధారావాహికతో ప్రేక్షకాదరణ పొందిన పెర్ల్‌ వ్‌ పూరి.. సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ( Rape And Molestation Of A Minor) ఆరోపిస్తూ ఇటీవల ఓ బాలిక వసై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Bimbisara First Look: ఇదివరకెన్నడూ చూడని అవతారంలో కళ్యాణ్ రామ్.. బార్బేరియన్ కింగ్ 'బింబిసారా' ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Team Latestly

ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్‌ ఇదివరకు ఎప్పుడు చూడని ఒక విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. అనాగరికమైన రాజు పాత్రలో శవాలదిబ్బపై ఠీవీగా కూర్చున్న కళ్యాణ్ రామ్ మోషన్ ను పోస్టర్ చూస్తే మళ్లీ యుగాల క్రితం నాటి వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది....

NTR as Komaram Bheem: 'నా భీమ్ హృదయం బంగారం.. తిరుగుబాటు జెండా ఎగరేస్తే అతడి ధైర్యం అనిర్వచనీయం' ఎన్టీఆర్‌కి రాజమౌళి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

Vikas Manda

టాలీవుడ్ నేటి తరం అగ్రశ్రేణి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమా నుంచి మరొక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో 'కొమరం భీమ్' పాత్రలో ....

Advertisement

Intense Komaram Bheem: ఎన్టీఆర్‌కి రాజమౌళి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్, ఆర్ఆర్ఆర్ నుంచి గంభీరమైన కొమురం భీం లుక్ విడుదల

Vikas Manda

RGV Spark OTT Stream: ఓటీటీ వ్యాపారంలోకి వర్మ, స్పార్క్‌ పేరుతో ఓటీటీ యాప్ త్వరలో రిలీజ్, మే 15వ తేదీన మొదటి సినిమాగా స్ట్రీమింగ్ కానున్న డీ-కంపెనీ

Hazarath Reddy

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్‌ అనే పేరుతో ఓటీటీ యాప్‌ను నటి, నిర్మాత చార్మీతో కలిసి స్థాపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఆయన దర్శకత్వంలో వహించిన ‘డీ-కంపెనీ’ మే 15వ తేదీన మొదటి సినిమాగా ఇందులో స్ట్రీమింగ్‌ కానుంది.

Jr NTR Corona Positive: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫ్యామిలీ అంతా ఐసోలేషన్‌లో ఉన్నామని తెలిపిన యంగ్ టైగర్, త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు

Hazarath Reddy

జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.

TNR Dies of COVID-19: ప్రముఖ జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూత, టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి

Hazarath Reddy

ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Advertisement

Actor Adithyan Jayan: చేతి నరాలు కోసుకుని ప్రముఖ నటుడు ఆత్మహత్యా ప్రయత్నం, మ‌ణిక‌ట్టును కోసుకోవ‌డానికి ముందే నిద్ర మాత్రలు మింగిన మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు ఆదిత్య జ‌య‌న్ , పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

మ‌ల‌యాళ‌ సీరియ‌ల్ న‌టుడు, సీత సీరియల్ ఫేం ఆదిత్య జ‌య‌న్ (Malayalam TV actor Adithyan Jayan)ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఆదివారం సాయంత్రం తన కారులో చేతి న‌రాలున క‌ట్ చేసుకున్నాడు.

Mangli Emotional Message: కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు, ఉద్వేగానికి లోనైన సింగర్ మంగ్లీ, ఈ జీవితానికి ఇంకేం కావాలి? సదా మీ ప్రేమను కోరుకునే.. మీ మంగ్లీ అంటూ ట్వీట్

Hazarath Reddy

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్న వారిలో మంగ్లీ ఒకరు. ఇక ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.కొన్ని కర్ణాటక బస్సుల మీద మంగ్లీ ఫొటోలు అతికించి కన్నడిగులు అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Satish Kaul Dies of COVID 19: ప్రముఖ నటుడు కరోనాతో కన్నుమూత, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ సతీష్ కౌల్, పలు హిందీ చిత్రాల్లో నటించిన పంజాబ్ నటుడు

Hazarath Reddy

మహాభారతం సీరియల్‌ ఫేమ్‌, ప్రముఖ నటుడు సతీష్ కౌల్(66) కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Satish Kaul Dies of COVID 19) విడిచారు. వారం రోజుల క్రితం సతీష్‌ కౌల్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన పంజాబ్‌ లుథియానా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్ర‌వారం రాత్రి ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో తుది శ్వాస (Satish Kaul Dies of COVID-19 Complications) విడిచారు.

JR NTR Political Entry Row: నా పొలిటికల్ ఎంట్రీ మీ చేతుల్లో, మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని దాటవేత

Hazarath Reddy

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించారు. ‘మీ పోలిటికల్‌ ఎంట్రీ ఎప్పడు’అని (JR NTR Political Entry Row) ఓ విలేక‌రి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘దీనికి మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకు నేను ఏ సమాధానం చెబుతానో కూడా మీకు తెలుసు’ అంటూ ప్రశ్న దాటేశారు.

Advertisement

TS Tourism Ambassador Row: దేత్తడి హారిక ఎవరో కూడా తెలియదు, మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తాం, మీడియాతో ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Hazarath Reddy

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించడంపై అనేక విమర్శలు (TS Tourism Ambassador Row) వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు.

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో

Hazarath Reddy

జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో (Evaru Meelo Koteeswarulu) ముందుకు తీసుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది.

Actor Indrakumar Dies: కారణం అదేనా..మరో టీవీ నటుడు ఆత్మహత్య, ఉరివేసుకుని చనిపోయిన తమిళ సీరియల్ నటుడు ఇంద్ర కుమార్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తమిళ టెలివిజన్ పరిశ్రమలో ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని (Actor Indrakumar Dies) చనిపోయారు.

Actor Amar Shashank: చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ శశాంక్, బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య విభేదాలు, మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

Hazarath Reddy

కోయిలమ్మ సీరియల్‌ హీరో అమర్‌ అలియాస్‌ సమీర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై (Actor Amar Shashank) రాయదుర్గం పోలీస్‌ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే.

Advertisement

Big Boss 4 Telugu Winner: బిగ్ బాస్ 4 విజేత అభిజిత్, గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వీచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, విజేతకు సీజన్ 4 ట్రోఫి మరియు రూ. 25 లక్షల క్యాష్ రివార్డ్

Team Latestly

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేతగా యంగ్ హీరో అభిజిత్ నిలిచారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వందరోజులకు పైగా టీవీ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ రియాలిటీ షో, ఆదివారం ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వీచ్చేశారు....

VJ Chitra Death: తమిళ బుల్లి తెర నటి వీజే చిత్ర ఆత్మహత్య. పాండియన్ స్టోర్ లో‌ ‌ముల్లై పాత్రతో పాపులర్, కొద్ది నెలల క్రితమే వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం

Hazarath Reddy

తమిళ బుల్లితెరపై విషాదం చోటుచేసుకుంది. ‘పాండియన్ స్టోర్’లో‌ ‌(Pandian Stores) ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నప్రముఖ తమిళనటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య (VJ Chitra Death) చేసుకున్నారు. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి (VJ Chithra has died by suicide) పాల్పడ్డారు.

Niharika Wedding: నిహారిక వెడ్స్ చైతన్య, ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో డిసెంబర్ 9న వివాహం, చిరంజీవి ‘ఆంటి కూతురా..అమ్మో అప్సరా’ పాటకు చిందేసిన నూతన వధూవరులు

Hazarath Reddy

మెగాస్టార్ వారింట పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్‌ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం (Niharika Wedding) గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నగడ్డ వెంకట చైతన్యతో (Niharika Konidela Weds Chaitanya Jonnalagadda) జరుగుతున్న విషయం తెలిసిందే. అగష్టు నిశ్చితార్థం జరుపుకున్న నిహారిక-చైతన్యలు రేపు(బుధవారం) రాత్రి 7 గంటలకు ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు సుందరంగా ముస్తాబవుతోంది.

Singer Sunitha Engagement with Ram: వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం, సోషల్ మీడియాలో తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసిన టాలీవుడ్ గాయని

Hazarath Reddy

ప్రముఖ తెలుగు సినిమా గాయని‌ సునీత‌ తన వివాహంపై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు చెక్‌ పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్ననేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆమె క్లారిటీ ఇచ్చారు. డిజిట‌ల్ రంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ( Ram Veerapaneni) సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం (Singer Sunitha Engagement) జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్‌గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
Advertisement