తాజా వార్తలు
Jagtial: బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు.. విద్యార్థులతో శుభ్రం చేయించిన టీచర్లు, జగిత్యాల స్కూల్‌లో అమానుషం
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల(Jagtial) జిల్లా సీఎస్‌ఐ బాలికల పాఠశాల అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు(Condom Packets) బయటపడగా వాటిని విద్యార్థినులతో శుభ్రం చేయించారు ఉపాధ్యాయులు.
Minister Konda Surekha: మానవత్వం చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులను తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించిన సురేఖ, వీడియో ఇదిగో
Arun Charagondaమంత్రి కొండా సురేఖ(Konda Surekha) మానవత్వం చాటుకున్నారు. వరంగల్ నుంచి హన్మకొండ వస్తుంగా ఉర్సు గుట్ట వద్ద రోడ్డు ప్రమాదం(Road Accident) జరుగగా ఇద్దరికి గాయాలు అయ్యాయి
Hoardings Against KCR: కేసీఆర్, కేటీఆర్‌లే టార్గెట్‌గా కాంగ్రెస్ నేతల హోర్డింగ్‌లు.. ENO వాడండి అంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు
Arun Charagondaదావోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) బృందం రాష్ట్రానికి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
Viral Video: పూణేలో షాకింగ్ సంఘటన.. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా.. లారీ కిందపడి ఇద్దరు ఐటీ ఉద్యోగినులు మృతి, వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పూణే(Pune)లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణేలో అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా పడగా కాంక్రీట్ లారీ కిందపడి ఇద్దరు
Astrology: జనవరి 31 నుంచి సూర్యడు అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి ఇకపై లక్ష్మీదేవి కటాక్షంతో పాటు కుబేరుడి కరుణ దక్కడం ఖాయం..
sajayaAstrology: తొమ్మిది గ్రహాలలో ఒకటైన సూర్యునికి జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ కారణంగా, అతను గ్రహాల రాజ అని పిలుస్తారు, అతను ఆత్మ, గౌరవం, ఉన్నత స్థానం ,నాయకత్వ సామర్థ్యాలు మొదలైనవాటిని కూడా నియంత్రిస్తాడు.
Astrology: ఫిబ్రవరి 1 నుంచి బుధుడు మకర రాశిలోకి ప్రవేశం.. ఈ మూడు రాశుల వారికి డబ్బు నట్టింట్లో వర్షంలో కురవడం ఖాయం... ధన కుబేరుడు అవుతారు..
sajayaAstrology: బుధుడు మేధస్సు, కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్నందున, మకరరాశిలో బుధుడు సంచారము అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
Health Tips: నిమ్మకాయలు ,నారింజలు కాకుండా విటమిన్ సి కలిగి ఉన్నరిచ్ ఫుడ్స్
sajayaHealth Tips: విటమిన్ సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది ,శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది
Vijayasai Reddy: జగన్ ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు..ఆయనకు నమ్మకద్రోహం చేయను అన్న విజయసాయి రెడ్డి, బీజేపీ నుండి గవర్నర్ పదవి హామీ తీసుకోలేదని స్పష్టం
Arun Charagondaనాలాంటి వాళ్లు ఇంకో వెయ్యి మంది వైసీపీ(YSRCP)ని వీడినా జగన్ కు ఉన్న ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు అన్నారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).
Health Tips: ఎముకలు బలహీనంగా మారుతున్నాయా? ఈ చిట్కాలతో మరింత దృఢంగా మార్చుకోండి
sajayaHealth Tips: మన ఎముకలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇవి మన కదలికలో సహాయపడటమే కాకుండా, శరీరానికి బలమైన నిర్మాణాన్ని కూడా అందిస్తాయి. కానీ కొన్నిసార్లు, తప్పుడు ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు.
KCR: సోదరి చీటీ సకలమ్మకు నివాళులర్పించిన కేసీఆర్.. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన గులాబీ బాస్
Arun Charagondaదివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు కేసీఆర్(KCR). సకులమ్మ(KCR Sister) కుటుంబ సభ్యులను ఓదార్చారు కేసీఆర్.
Dil Rau On IT Raids: ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి
Arun Charagondaఐటీ సోదాలపై స్పందించారు నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు(Dil Raju). వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సర్వసాధారణం అన్నారు.
BJP MLA Raja Singh: సీఎం రేవంత్ రెడ్డిపై రాజాసింగ్ ఫైర్.. లంచాల తెలంగాణగా మారిందని చురకలు, లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగం నుండి తప్పించాలని డిమాండ్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh). లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.
SSMB 29: సింహాన్ని లాక్ చేశా.. మహేశ్‌తో మూవీపై అదిరే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననన్న మహేశ్ బాబు
Arun Charagondaసూపర్ స్టార్ మహేశ్ బాబు(SSMB29)కి సంబంధించిన అదిరే అప్‌డేట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసిన జక్కన్న.. ఓ పాస్ పోర్ట్ కూడా చుపించారు.
Aghori In Karimnagar: అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి
Arun Charagondaకరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత
Arun Charagondaరాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి(Vijayasai Reddy). ఈ మేరకు ఢిల్లీ(Delhi)లో రాజ్యసభ చైర్మన్(Rajya Sabha)ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు విజయసాయిరెడ్డి.
Hydra Demolitions: హైడ్రా వీకెండ్ కూల్చివేతలు.. నల్ల మల్లారెడ్డి కాలేజీ కాంపౌండ్ కూల్చివేతకు రంగం సిద్ధం, 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేత
Arun Charagondaహైడ్రా(Hydra) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కూల్చివేతకు రెడీ అయింది.
Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్
Arun Charagondaవిజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు.
Kush Desai: వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్.. నియమించిన అధ్యక్షుడు ట్రంప్
Rudraభారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్ ని వైట్ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
Fire Accident In South India Shopping Mall: శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. విలువైన వస్త్రాలు దగ్ధం (వీడియో)
Rudraశ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు.
HYDRA Demolition Drive: పోచారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు.. 4 కిలోమీటర్ల అక్రమ కాంపౌండ్ వాల్ ను కూల్చేస్తున్న అధికారులు (వీడియో)
Rudraమేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో నారపల్లి దివ్యా నగర్ లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఘట్ కేసర్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం జరిగినట్టు అధికారులు గుర్తించారు.