తాజా వార్తలు
IT Raids on Tollywood Producers: మూడో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు, నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు
Arun Charagondaసినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్(IT Raids) కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు.
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా
Hazarath Reddyప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ నూతన బాస్ ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియారిటీ జాబితా ప్రకారం చూస్తే.. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు.
RGV: దర్శకుడు ఆర్జీవీకి షాక్.. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష విధించిన అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు
Arun Charagondaవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ(RGV) కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
Chhattisgarh Encounter: మావోయిస్టులకు షాక్‌ల మీద షాక్.. తాజా ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత పాండు మృతి, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Arun Charagondaమావోయిస్టులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గడ్(Chhattisgarh) గరియాబంద్ జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతోంది భారీ ఎన్‌కౌంటర్(Encounter).
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్... జనవరి 30వ తేదీ వరకు సందర్శకులు రావొద్దని ఆదేశాలు, ఎయిర్‌పోర్టులో నిఘా పెంచిన అధికారులు
Arun Charagondaహైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport)కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.
Wipro Expansion In Hyderabad: హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaహైదరాబాద్‌లో విప్రో(Wipro) విస్తరణ పనులు జరగనున్నాయి. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా విప్రో ప్రకటనను స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి
Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్ .. మీరు చూడండి
Arun Charagondaప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).
Minister Seethakka: కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు కులగణనలో సర్వేలో పాల్గొనలేదు.. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి సీతక్క
Arun Charagondaకేసీఆర్(KCR), కేటీఆర్(KTR) మాటలు నమ్మి కొందరు కులగణన సర్వేలో పాల్గొనలేదు అన్నారు మంత్రి సీతక్క(Seethakka).
AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
Arun Charagondaదావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu) ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ధనిక రాష్ట్రం.. ఏపీ పేద రాష్ట్రం అన్నారు.
CM Revanth Reddy: చంద్రబాబుకు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్
Arun Charagondaదావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).
Arshdeep Singh Record: టీ-20ల్లో అరుదైన రికార్డ్ సృష్టించిన అర్షదీప్ సింగ్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర
VNSట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ (T20I cricket) లో భారత బౌలర్ (Indian bowler) అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ ఫీట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.
Assam: పిక్నిక్ వెళ్లి ఆవును కోసుకొని తిన్న యువకులు, సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయడంతో చెలరేగిన దుమారం, ఆరుగురు అరెస్ట్
VNSఅసల్పారా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల బోటులో పిక్నిక్‌కు వెళ్లారు. ఆవు, దానిని వధించే కత్తులు, వంట పాత్రలను తమ వెంట తీసుకెళ్లారు. ఒక చోట ఆవును కోసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. తమ పిక్నిక్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
IND Win By 7 Wickets: తొలి టీ-20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ, అదరగొట్టిన అభిషేక్ శర్మ, ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం
VNSఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా (IND Vs ENG)కు అదిరే ఆరంభం! ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం (IND Win By 7 Wickets) సాధించింది. తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది.
Hezbollah Leader Sheikh Muhammad Ali Hamadi Shot Dead: హిజ్బుల్లా కమాండర్ హతం, కుటుంబ కలహాలతో కాల్చి చంపినట్లు అంతర్జాయ కథనాలు
VNSహిజ్బుల్లా అగ్రనేత షేక్ ముహమ్మద్ అలీ హమాదీ తన ఇంటి వెలుపల ఉండగా గుర్తుతెలియని ముష్కరులు రెండు వాహనాల్లో వచ్చి కాల్చి చంపినట్లు సమాచారం. హిజ్బుల్లా నాయకుడు గుర్తు తెలియని ముష్కరుల చేతుల్లో కాల్చి చంపబడ్డాడని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ కాల్పుల్లో హమాదీ ప్రాణాలు కోల్పోయాడు.
Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకించి ముక్కలను పొడి చేసిన భర్త, చివరకు ఎలా దొరికాడంటే..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకపెట్టిన కసాయి భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త, అనంతరం భార్య డెడ్ బాడీ పార్టులను జిల్లెలగూడ చెరువులో పడేసాడు.
Cold Wave in Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
VNSతెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.9గా నమోదైంది. రాష్ట్రంలోని సంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా 24 జిల్లాల్లో 14.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందు ఇచ్చి బాలికలపై దారుణం, విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత
Hazarath Reddyసిబ్బంది తమను వేధిస్తున్నారంటూ విశాఖపట్నం వ్యాలీ వద్ద ఉన్న జువైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. జువైనల్ హోమ్ ప్రహరీ గోడపైకెక్కి నిరసన తెలిపారు. తమకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తూ మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దావోస్ (Davos)లో మూడో రోజు (3rd day) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Pushpak Express Train Accident: పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, శాపంగా మారిన రూమర్స్, ప్రాణ భయంతో బయటకు దూకి తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyమహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు.అయితే దీనికి కారణం రూమర్స్ అని తెలుస్తోంది.
Congress Leaders Fighting Video: వీడియోలు ఇవిగో, గాంధీ భవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ యూత్ నేతలు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైట్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ దాడులు చేసుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా కొట్టుకున్నారు