తాజా వార్తలు

Actress Kapilakshi Malhotra: తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రాకు మయోసైటిస్..గతంలో సమంత కూడా ఇదే వ్యాధితో బాధపడిన వైనం!

Arun Charagonda

మరో తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రా మయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో తన అరంగేట్రం చేసింది కపిలాక్షి.

Koottickal Jayachandran: నాలుగేళ్ల బాలికపై ప్రముఖ నటుడు దారుణ అత్యాచారం, కేఆర్ జయచంద్రన్‌‌కు లుకౌట్ నోటీసులు నోటీసులు జారీ చేసిన కేరళ పోలీసులు

Hazarath Reddy

పోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ అకా కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోజికోడ్‌లోని కసాబా పోలీస్ స్టేషన్‌లో 2024లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై నమోదైన కేసులో జయచంద్రన్ నిందితుడు.

Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్‌ కోసం ముంబైకి రష్మిక

Arun Charagonda

హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్‌ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు

Arun Charagonda

అనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.

Advertisement

IT Raids On Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు

Arun Charagonda

హైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.

IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా

Arun Charagonda

వరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

EPFO Adds 14.63 Lakh Net Members: ఈపీఎఫ్‌లో కొత్తగా 14.64 లక్షల మంది చేరిక, గతేడాది డేటాను విడుదల చేసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్

Hazarath Reddy

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నవంబర్ 2024 కోసం తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది, ఇందులో 14.63 లక్షల మంది సభ్యుల నికర చేరికను వెల్లడించింది . గత నెల అక్టోబర్ 2024తో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 9.07% పెరుగుదల నమోదు చేయబడింది.

MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో

Arun Charagonda

నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.

Advertisement

Black Magic At KMF Office: లే ఆఫ్స్‌.. ఉద్యోగాల కోత, ఆగ్రహంతో కంపెనీ ముందు చేతబడి చేసిన ఓ ఉద్యోగి... వివరాలివే!

Arun Charagonda

ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మల్టీ నేషనల్ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు ఉద్యోగాల కోత మొదలు పెట్టగా లక్షలాది మంది ఉద్యోగాలను కొల్పోతున్నారు.

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియోలు ఇవిగో, లోయలో పడిన ట్రక్కు, కూరగాయలు అమ్మేందుకు వెళుతున్న 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 15 మందికి గాయాలు

Hazarath Reddy

కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యల్లాపుర సమీపంలో ఓ ట్రక్కు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా సావనూర్‌ నుంచి యల్లాపుర సంతకు పండ్లను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.

MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి

Arun Charagonda

యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.

Advertisement

Tamil Nadu: కర్మ ఫలితం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, పిల్లాడిని కొట్టబోయిన ఆటోడ్రైవర్, అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడిన ఆటో, తీవ్ర గాయాలతో..

Hazarath Reddy

తమిళనాడులోని కడయనల్లూర్ లో సైకిల్ పై వెళ్తున్న బాలుడిని కొట్టేందుకు డ్రైవర్ తన చేతితో స్టీరింగ్ మీద నుంచి తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక ఆటోరిక్షా బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్ తొక్కుతున్న అబ్బాయిని రిక్షావాలా చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించబోయాడు.

Tamil Nadu: షాకింగ్ వీడియో, పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్న యువకుడు

Hazarath Reddy

చెన్నైలోని RK నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఉత్తర చెన్నైలోని పులియన్‌తోప్ ప్రాంతానికి చెందిన రాజన్‌గా గుర్తించబడిన 30 ఏళ్ల వ్యక్తి జనవరి 20 సాయంత్రం పోలీస్ స్టేషన్ ముందు తనను తాను నిప్పంటించుకున్నాడు.

Kerala Shocker: వీడియో ఇదిగో, మొబైల్ ఫోన్ ఇవ్వకుంటే మీ అంతుచూస్తానంటూ ప్రిన్సిపాల్‌కి విద్యార్థి బెదిరింపులు

Hazarath Reddy

కేరళలోని పాలక్కాడ్‌లోని అనక్కర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌ అండ్ కాలేజీలో జరిగిన షాకింగ్ సంఘటనలో 16 ఏళ్ల విద్యార్థి తన మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత ఉపాధ్యాయుడిని బెదిరించాడు. క్యాంపస్‌లో మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని నిషేధించే కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, 11వ తరగతి విద్యార్థి క్లాస్‌లో దాన్ని ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు.

Fire Accident At Shadnagar: షాద్‌ నగర్‌ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.

Janasena: జనసేనకు గుడ్ న్యూస్‌..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ

Arun Charagonda

జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.

BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌ దాడి చేశారంటూ ఫిర్యాదు

Arun Charagonda

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.

AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం

Arun Charagonda

ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ విజయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement