తాజా వార్తలు

Liquor, Meat Ban in Madhya Pradesh: మత పరమైన ప్రదేశాల్లో మాంసం, మద్యం దుకాణాలు బంద్, కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు

Hazarath Reddy

రాష్ట్రంలోని మతపరమైన ప్రదేశాల చుట్టూ మాంసం, మద్యం వినియోగాన్ని నిషేధించాలని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం తెలిపారు.

Sankranti Celebration 2025: వీడియో ఇదిగో, కోడి పందాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి.ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.

Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణ

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.

Advertisement

Trinadha Rao Nakkina: హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు త్రినాథరావు, నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా మాట్లాడానంటూ..

Hazarath Reddy

అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్షమాపణలు చెప్పారు దర్శకుడు త్రినాథరావు. నటికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.

Daaku Maharaaj Success Party: వీడియో ఇదిగో, బయట కూడా దబిడి దబిడి అంటున్న బాలయ్య, ఊర్వ‌శి రౌతేలాతో మళ్లీ మాస్ స్టెప్పులు

Hazarath Reddy

డాకు మ‌హారాజ్ స‌క్సెస్ పార్టీలో బాల‌య్య‌తో పాటు యంగ్ హీరోలు విశ్వ‌క్సేన్, సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ హంగామా చేశారు. సిద్ధూ, విశ్వ‌క్సేన్ చెంప‌లపై బాల‌య్య ముద్దులు పెట్టి.. అంద‌ర్నీ హుషారుప‌రిచారు. ఊర్వ‌శి రౌతేలాతో బాల‌య్య మ‌ళ్లీ స్టెప్పులేశారు. ద‌బిడి దిబిడి పాట‌కు డ్యాన్స్ చేస్తూ ఊర్వ‌శితో ఊగిపోయారు

Infosys Salary Hike 2025: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్, ఫిబ్రవరి నుంచి వేతనాల పెంపు, ముందుగా జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు హైక్

Hazarath Reddy

ఇన్ఫోసిస్ త్వరలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది.

Sankranthi Foods : సంక్రాంతి రోజు పందెంకోడి నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తెలుసుకుందాం..

sajaya

Sankranthi Foods: సంక్రాంతి పండగ అంటే చాలు పందెం కోళ్ల హడావుడి గాలిపటాలు ఎగిరేయడం, ఎద్దుల పోటీలు, ముగ్గుల పోటీలు, భోగి మంటలు, బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో చాలా కోలాహలంగా ఉంటుంది.

Advertisement

IND W Vs IRE W: సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు

VNS

ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ (Rajkot) వేదికగా జరుగనున్నది.

HMPV Cases in India: భారత్‌లో 18 కి చేరిన హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, తాజాగా పుదుచ్ఛేరి మరోచిన్నారి పాజిటివ్, జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్పత్రిలో చేరిన పాప

Hazarath Reddy

భారత్‌లో హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పుదుచ్ఛేరిలో మరోచిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది

Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఒక స్పూను నెయ్యి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని తెలుసా..

sajaya

Health Tips: చాలామంది నెయ్యిని పప్పులో స్వీట్స్ లో వేసుకుంటూ ఉంటారు. అయితే నెయ్యిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Health Tips: చలికాలంలో తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ రెమెడీస్ ఫాలో అయితే మీ సమస్యకు చిటికెలో పరిష్కారం..

sajaya

Health Tips: చలికాలం వచ్చిందంటే చాలు ముఖ్యంగా సైనస్ ఇబ్బంది ఉన్న వారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చలికాలం పోయే వరకు వీరికి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూమూడుతూ ఉంటాయి

Advertisement

Astrology: జనవరి 21 శని తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..

sajaya

Astrology: శని గ్రహానికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చాలా వరకు శని దేవుడి అనుగ్రహం అందరి పైన ఉండదని నమ్ముతుంటారు. కానీ ఒక్కొక్కసారి శని కొన్ని రాశుల వారికి అనుగ్రహాన్ని అందిస్తాడు.

Astrology: జనవరి 17 కుజుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశులకు కుబేరుని దయతో అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సంపదను ఆయుష్షును పెంచే గ్రహంగా చెప్పవచ్చు. జనవరి 17వ తేదీన కుజ గ్రహం పునర్వసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Sankranthi Pooja: మకర సంక్రాంతి రోజున ఈ ముగ్గురు దేవుల్లకు పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుంది..

sajaya

Sankranti Pooja: మకర సంక్రాంతి అంటేనే ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చే పండగ సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి వచ్చిందని అంటారు.

Abduction Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, వ్యానులోకి లాక్కెళ్ళి మరీ దారుణంగా..

Hazarath Reddy

శ్రీలంకలో షాకింగ్ సంఘటనలో, పాఠశాలకు వెళుతున్న టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్ చేయబడింది. ఆరోపించిన అపహరణ శ్రీలంకలోని దౌలగాలా గ్రామంలో జనవరి 11, శనివారం జరిగింది. కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది.

Advertisement

Chandramouli Biswas Dies by Suicide: ప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆత్మహత్య, సంపాదన సరిగా లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

ప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వయస్సు 48. అతను ఫాసిల్స్, గోలోక్ మరియు జోంబీ కేజ్ కంట్రోల్ వంటి అనేక ప్రసిద్ధ బ్యాండ్‌లతో కలిసి పనిచేశాడు. అతను కోల్‌కతాలోని వెల్లింగ్టన్ సమీపంలోని అతని అద్దె ఇంటిలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని గోలోక్ యొక్క ప్రధాన గాయకుడు మోహుల్ చక్రవర్తి కనుగొన్నారు

'Lady Jasprit Bumrah': వీడియో ఇదిగో, జస్ప్రీత్ బుమ్రాలాగా బౌలింగ్ చేస్తున్న అమ్మాయి, టీమిండియాకు మరో రేసు గుర్రం రాబోతుందంటూ నెటిజన్ల కామెంట్లు

Hazarath Reddy

Fire at Tirumala Laddu Counters: వీడియో ఇదిగో, తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం, తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం

Hazarath Reddy

తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.

Sajjanar Alert on Fraud Videos: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.

Advertisement
Advertisement