తాజా వార్తలు
Kanpur Fire Breaks Out: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్నిప్రమాదం... చెక్క గోదాంలో చెలరేగిన మంటలు, వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
Arun Charagondaఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది(Kanpur Fire Breaks Out). ఓ చెక్క గోదాములో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
Arun Charagondaకరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గెలుపొందారు
TG Cabinet Meet Today: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం... బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాలు
Arun Charagondaఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
VNSమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు.. అమర్నాథ్ యాత్ర తేదీలను (Amarnath Yatra 2025) ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పవిత్రమైన అమర్నాథ్ గుహకు వార్షిక తీర్థయాత్ర జూలై 3, 2025న ప్రారంభం కానుంది. 39 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. రక్షా బంధన్ రోజున(ఆగస్ట్ 9) ముగుస్తుంది.
Akhil Movie In Ott: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ అవుతున్న అయ్యగారి సినిమా, రెండేళ్ల తర్వాత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్న అఖిల్
VNSతాజాగా సోని లివ్ ఏజెంట్ సినిమా తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. మార్చ్ 14 నుంచి ఏజెంట్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ హమ్మయ్య ఇప్పటికైనా ఎజెంట్ సినిమా ఓటీటీలోకి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
VNSదేశవ్యాప్తంగా హోలీ పండుగ (Holi festival) ను ఘనంగా జరుపుకుంటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఎంతో సంతోషంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Telangana Weather Alert: తెలంగాణ ప్రజలకు కూల్‌న్యూస్, రాబోయే రెండు రోజుల పాటూ తగ్గనున్న ఎండల తీవ్రత
VNSభానుడి ప్రతాపానికి అతలాకుతలమవుతున్న ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. రాబోయే 48 గంటలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో టెంపరేచర్ తక్కువ స్థాయిలో నమోదు అవుతుందన్నారు
EPF withdrawal via UPI: ఇక పీఎఫ్ విత్‌డ్రా చేయడం చాలా సులభం, యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్న కేంద్రం
VNSఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్‌డ్రా ఇకపై సులభతరం కానుంది. బ్యాంక్ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్ నగదును కూడా విత్ డ్రా (EPF Withdraw) చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ (UPI) ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.
Korutla SI Shankaraiah: పేకాటలో పట్టుబడ్డ వారి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన కోరుట్ల ఎస్సై శంకరయ్య
Hazarath Reddyజగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కోరుట్ల ఎస్సై శంకరయ్య. ఓ వ్యక్తి నుంచి కేసు రాజీ కోసం 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి. పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు
CM Chandrababu Meets HM Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం తదితర అంశాలపై చర్చ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు. ఏపీకి చెందిన పలు అంశాలపై వారితో చర్చించారు.
Nadendla Manohar Slams YS Jagan: తాడు బొంగరం లేని పార్టీ మీ వైసీపీ, జగన్ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ మండిపాటు, నువ్వు కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేం అనలేమా? అంటూ కౌంటర్
Hazarath Reddyఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 11 సీట్లు వచ్చిన వాళ్లకు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం... పవన్ కార్పొరేటర్ కు తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని జగన్ ఇవాళ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే
Astrology: మార్చి 30 నుండి 3 రాశులకు స్వర్ణకాలం, బుధుడు, శుక్రుడు, శని ,సూర్యుడు సంయోగం
sajayaAstrology: మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఎందుకంటే దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత, శని గ్రహం తన రాశిచక్రాన్ని మారుస్తుంది. శని, కుంభరాశిలో కూర్చుని, మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.
Astrology: మార్చ్ 14వ తేదీన బుధుడు పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
sajayaAstrology: బుధ గ్రహం తెలివితేటలు, ఉద్యోగం, వ్యాపారం, వివేకం, విద్య నిర్ణయం తీసుకునే సామర్థ్యం మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతుంది.
Astrology: మార్చి 11వ తేదీ నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, కొన్ని రాశిచక్ర గుర్తులు చాలా భావోద్వేగానికి లోనవుతాయి. దీనితో పాటు, ఈ రాశుల వ్యక్తులు తమ భాగస్వాములు స్నేహితులకు విధేయులుగా ఉంటారు.
Health Tips: చెవి ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా, అయితే దీనికి కారణాలు నివారణ తెలుసుకుందాం
sajayaHealth Tips: చెవుల్లో దురద అనేది ఒక సాధారణ విషయం. తరచుగా, స్నానం చేసేటప్పుడు చెవుల్లోకి నీరు ప్రవేశించడం, క్రస్ట్ ఏర్పడటం లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా చెవి దురద వస్తుంది.
Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఇంటి చిట్కాలతో ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం
sajayaHealth Tips: ఆర్థరైటిస్ అనేది ప్రధానంగా వృద్ధాప్యంతో వచ్చే వ్యాధి. కానీ నేడు ఇది యువతలో కూడా కనిపిస్తోంది. దీనివల్ల కీళ్లలో నొప్పి, వాపు ,దృఢత్వం కలుగుతాయి. వాతావరణం మారినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది
Health Tips: యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా అయితే యూరిక్ యాసిడ్ పెంచే ఈ ఐదు ఆహారాలకు దూరంగా ఉండండి
sajayaHealth Tips: యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం, ఇది మన శరీరంలో ప్యూరిన్ల విచ్ఛిన్నం కారణంగా ఏర్పడుతుంది. సాధారణంగా, ఇది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది.
Jalna Horror: దారుణం, వేడి చేసిన ఇనుప రాడ్‌ని ప్రైవేట్ భాగాల్లో చొప్పించాడు, నొప్పితో అరుస్తుంటే అది నోట్లో పెట్టాడు, షాకింగ్ వీడియో ఇదిగో
Hazarath Reddyమహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని అన్వా గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనలో పాత వివాదం కారణంగా ఒక వ్యక్తి వేడిచేసిన ఇనుప రాడ్ తో ఒక వ్యక్తిపై దారుణంగా దాడి చేశాడు. బాధితుడిని కైలాస్ బోర్హాడేగా గుర్తించిన బాధితుడు ఫిబ్రవరి 26 రాత్రి భగవత్ సుదం దౌద్ పై దాడి చేశాడు
Jaykumar Gore: మహిళకు న్యూడ్ ఫోటో పంపిన మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్, రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్, ఆరోపణలు ఖండించిన గోర్
Hazarath Reddyమహారాష్ట్రలో ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే రాజీనామా చేసిన మరుసటి రోజే , ఒక మహిళను వేధించి, ఆమెఅనుచిత ఫోటోలను పంపారనే ఆరోపణలపై బీజేపీ మంత్రి జయకుమార్ గోర్ (Jaykumar Gore) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు బుధవారం డిమాండ్ చేశాయి.
Singer Kalpana's Health Update: సింగర్ కల్పన అందుకే నిద్ర మాత్రలు మింగిందా ? ప్రస్తుతం నిలకడగా ఆమె ఆరోగ్యం, బులిటెన్ విడుదల చేసిన కూకట్పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు
Hazarath Reddyప్రస్తుతం ఆమె ఆరోగ్యం (Health) నిలకడగా ఉందని కూకట్పల్లి హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. గాయని కల్పన నిద్రమాత్రలు (Sleeping Pills) మింగిందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ (Ventilator)పై చికిత్స అందిస్తున్నామన్నారు.