తాజా వార్తలు

Health Tips: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా అయితే దానికి కారణాలు నివారణ చిట్కాలు తెలుసుకుందాం

sajaya

Health Tips: నేటి బిజీ జీవితంలో, మనమందరం తొందరపడి ఆహారం తింటాము, బయట వేయించిన ఆహారాన్ని తింటాము. ఒత్తిడితో చుట్టుముట్టబడి ఉంటాము. దీని కారణంగా అసిడిటీ ఒక సాధారణ సమస్యగా మారింది.

CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే

Arun Charagonda

వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలతో మీ బరువు అమాంతం తగ్గొచ్చు

sajaya

Health Tips: బరువు తగ్గడం అనేది ప్రజలకు ఒక సవాలుగా మారుతోంది. దీనికోసం, ప్రజలు ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు

Ind Vs NZ: 10వ సారి టాస్ ఓడిన రోహిత్ శర్మ.. టాస్ గెలిచిన భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన న్యూజిలాండ్, ఇరు జట్లు ఇవే

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో తలపడుతోంది న్యూజిలాండ్( Ind Vs NZ). ఇప్పటికే ఇరు జట్లు సెమీ ఫైనల్‌కు చేరగా లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే చివరి మ్యాచ్.

Advertisement

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు

Arun Charagonda

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు

Heart Touching Video: వైరల్ వీడియో.. పులి బారి నుండి యజమానికి కాపాడి ప్రాణాలు వదిలిన కుక్క, సోషల్ మీడియాలో నెటిజన్ల నీరాజనం

Arun Charagonda

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Madhya Pradesh Viral Video). యజమాని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది ఓ కుక్క.

Viral Video: కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్‌ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది.

Biker Hits Leopard: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్‌.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

కేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు.

Advertisement

Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి

Arun Charagonda

తెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.

Bengaluru: బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్‌ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.

Karimnagar: పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి.. గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం, రక్షించిన స్థానికులు, వీడియో ఇదిగో

Arun Charagonda

పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.

Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్‌ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం

Arun Charagonda

నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan Warns Netizens). కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Rudra

పచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌, హెపటైటిస్‌-బీ, సీ, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం

Rudra

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Telangana: భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త, బస్‌ ఎక్కి పరారైన జంట, వీడియో ఇదిగో

Arun Charagonda

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది వివాహిత . మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త జయరాజ్.

Advertisement

Medak Horror: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మెదక్ లో ఘటన

Rudra

పరీక్షల భయంతో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు నేడు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి.

Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం

Rudra

వాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.

Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)

Rudra

తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.

Advertisement
Advertisement